
Anchor Shyamala
@AnchorShyamala • 21,869 subscribers
Hello everyone..👉👉👉this is your Shyamala FanClub :)
Shorts
Videos

ఓట్ల కోసం గ్యారంటీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ Telugu Desam Party కూటమి పాలనలో.. పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది రామ రాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చేశారు.. ఆడబిడ్డలపై ఇంతలా అత్యాచారాలు జరుగుతున్నా నోరుమెదపరేంటి? #AndhraPradesh #justasking
Anchor Shyamala284,539 görüntüleme • 2 yıl önce

ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా..ఎన్నికల క్షేత్రం లో ప్రజల తీర్పే అంతిమం...ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు..
Anchor Shyamala221,999 görüntüleme • 2 yıl önce

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుసంధానమైన ఉన్నందుకు వారు నాపై కక్షపూర్తితంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ మీద, మా మీద అసత్య ప్రచారం చేస్తే ఊరుకొనేది లేదు. మా మీద అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపోరాటం చేస్తున్నాం. వారిపై పరువు నష్టం దావా కేసు వేశాం.
Anchor Shyamala177,448 görüntüleme • 2 yıl önce

ఇదెప్పుడు జరిగింది సారు... ? #APElections2024 #VoteForFan #YSRCPWinning
Anchor Shyamala123,048 görüntüleme • 2 yıl önce
Daha fazla içerik yok.