
BJP Telangana
@BJP4Telangana • 310,019 subscribers
Official BJP Telangana Account
Shorts
Videos

The Congress Govt’s anti-Hindu mindset stands exposed once again. Removing the idol of Prabhu Shri Ram, installed by Hindu Organizations on the auspicious occasion of Dusshera near Basheerbagh Temple, Hyderabad is a direct insult to millions of devotees. From Uttar Pradesh to Bengal, political arrogance has always been crushed by the people. Telangana will neither forgive nor stay silent.
BJP Telangana363,225 次观看 • 2 天前

కారు మైలేజ్ పడిపోగానే అందరూ తప్పుబట్టేది E20 పెట్రోల్‌నే! కానీ అసలు నిజం ఏంటో తెలుసా? మీ డ్రైవింగ్ స్టైల్, టైర్లలో గాలి తక్కువగా ఉండటం, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం, ఎప్పుడూ AC ఆన్ చేసి ఉంచడం, టైమ్‌కి ఇంజిన్ సర్వీసింగ్ చేయించకపోవడం... ఇవే మైలేజ్ తగ్గడానికి ప్రధాన కారణాలు. సైన్స్ ప్రకారం E20 వల్ల మైలేజ్‌లో వచ్చే తేడా కేవలం 3-6% మాత్రమే. కాబట్టి అసలు ప్రాబ్లమ్ ఎక్కడుందో చూసుకోండి, ప్రతిదానికీ E20ని బ్లేమ్ చేయడం ఆపేద్దాం! గుడ్డిగా నమ్మేయడం కన్నా.. వాస్తవాలు తెలుసుకోవడం ముఖ్యం!
BJP Telangana451,333 次观看 • 2 个月前

"రెండు నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తానని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రికి క్రీడాకారిణి వార్నింగ్" మరో మారు బట్టబయలైన గత బిఆర్ఎస్ ప్రభుత్వ వెకిలి వేషాలు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తే ప్రశంసించాలి కానీ వెకిలి మాటలతో వేధించకూడదు. తెలంగాణకు చెందిన క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ గారిని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వేధించిన తీరు సిగ్గుచేటు. నీతి తప్పిన పార్టీలో సిగ్గు విడిచిన నాయకులు.
BJP Telangana184,035 次观看 • 2 个月前

Even the Police - the Protectors of this society aren't safe in Congress ruled Telangana because of appeasement, corrupt leaders & the worst governance by the CM & HM Revanth Reddy. People of Telangana are left to fend for themselves due to the incompetence of Congress. కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేదు.. టోలిచౌకి - లంగర్ హౌస్ వద్దనున్న బాగ్దాద్ కాలనీలో గొడవ జరుగుతుందనే సమాచారం అందుకుని అక్కడికి వెళ్ళిన హోంగార్డ్ పైనే రాళ్లతో దాడికి దిగిన నేరస్తులు.. ఈ దాడిలో హోంగార్డ్ కి తీవ్ర గాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో నేరస్తులకు భయమనేది లేకుండా పోవడానికి... రేవంత్ రెడ్డి చేతగాని పాలన, సంతుష్టీకరణ రాజకీయాలు, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం!
BJP Telangana145,298 次观看 • 9 个月前