Chandu Sheks's banner
Chandu Sheks's profile picture

Chandu Sheks

@ChanduSheksBRS • 8,748 subscribers

తెలంగాణ పౌరుడను , కేసీఆర్ శిష్యుడను ! 🔥

Shorts

What is this అధికార దుర్వినియోగం రామన్న ? 😂 KTR

215,199 views

Mass ragging by Talasani Srinivas Yadav anna 🤣🤣🤣 CM of Telangana, Mock Assembly 🙏

35,721 views

గౌరవ ముఖ్యమంత్రివర్యులు దయచేసి చూడగలరు! మీరు ఫ్రీ బస్సు కోసం బస్సుల సంఖ్య తగ్గించినందుకు చదువుకునే విద్యార్థుల కష్టాలు ఎలా ఉన్నాయో ? ప్రజా పాలన లో ఈ విధంగా ఉండొచ్చా సార్ ? Revanth Reddy

261,565 views

కేసీఆర్ గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యమన్నారు , "ఎవరైనా సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమన్నారు" అంటూ డాక్టర్లను ప్రాధేయ పడిన రామన్న ! 🥹❤️ KTR BRS Party

46,185 views

“అన్న/ తమ్ముడు మెల్లగా నడుపు” అంటే, వెంటనే “నాకే చెప్తావా భాయ్…నేను పెద్ద రైడరు, దేఖో మేర రౌడీజం, దేఖో మేర సెటిల్మెంట్” అని పిచ్చి వాగుడు వాగుతారు ఇలాంటి వెధవలు ! వాడికి వేసుకోడానికి సరిగ్గా బట్టలు లేవు, కానీ లక్ష రూపాయలు బైకు ఉంది ! అందులో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పొసే పరిస్థితి ఉండదు ! 90 వాడు తాగి 100 బండికి పోయించి , ప్రభుత్వం వేసిన రోడ్డు మీద స్వైర విహారం చేస్తాడు ! ఇంకా వాని ఇష్టం ! కానీ ఇతరులకు నష్టం ! వాడు సస్తే సచ్చిండు కానీ, ఏ తప్పు లేని 20 మంది ప్రణాలు బలి తీసుకుండు ! వాడి మరణం మీద జాలి చూపించే వీర మరణం కాదు ! 100% బాధ్యత రాహిత్యంతో చేసి ఈ వికృత చేష్టలకు సమాజంలో కఠిన శిక్షలు అమలు చెయ్యాలి ! #BusAccident

134,221 views

తెలంగాణ పాలిట రెండు మూతుల పాము 🐍 🙏 PS : ఎంత పోస్టు చెయ్యొద్దు - ఎంత దేకొద్దు అనుకుంటున్న, మా కెసిఆర్ గారిని ఉద్దేశించి అన్న మాటలకు తట్టుకోలేక పెడుతున్న 🙏 KTR Harish Rao Thanneeru BRS Party

24,847 views

Videos

Finally, some said this 🙏 #Cringe
0:40

Sensitive content

This media may contain sensitive content.

ChanduSheksBRS's profile picture

Lyrics 🔥 Hence Proved !

Chandu Sheks

87,302 views • 1 month ago