
DIG TV Parody
@DigtvTelugu • 4,084 subscribers
#Parody 📺#Digtv: Your Technology first 24/7 Source for All the Latest Telugu News 🌐 Stay informed and connected with the biggest Breaking News
Shorts
Videos

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 నటి సురేఖా వాణికి బర్త్‌డే గిఫ్ట్‌గా కారు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే మై హోమ్ భూజలో రూ.15 కోట్ల విలువైన ఫ్లాట్, కోట్ల విలువైన కార్లు, నెలలో రెండుసార్లు విదేశీ ట్రిప్పులు… ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అంతేకాదు నార్సింగి దగ్గర రూ.50 కోట్ల విలువైన ఫార్మ్‌హౌస్ కూడా ఉంది అసలు ఇవన్నీ రేవంత్ రెడ్డి సురేఖ వానికి ఎందుకు చేస్తున్నారు వీరికి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? ఇంత డబ్బు రేవంత్ రెడ్డి దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది?
DIG TV Parody707,651 次观看 • 23 天前

🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 ముఖ్యమంత్రి రెడ్డి ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మా రేవంతన్న కుటుంబం బిజినెస్ చేసుకుంటే తప్పా అంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంతన్న భార్య గీతా రెడ్డి మేడమ్ హూండయ్ షో రూములు నడుపుంటుంటుంటే అది తప్పని మాట్లాడుతున్నరు. స్వయానా రేవంతన్న బిడ్డ నైమిషా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ చేసుంటుంటుంటే చిన్నపిల్ల ఆమె మీద పడి ఏడుస్తున్నారు. ఆమె బిజినెస్‌లు చేసుకోవద్దా? ఆయన అల్లుడికి మెడికవర్ హాస్పిటల్స్ కట్టిస్తే తప్పా?
DIG TV Parody53,887 次观看 • 19 天前

రేవంత్ రెడ్డి నువ్వు నా వ్యక్తిగత విషయాల గురించి మీడియాల్లో రాస్తే నీ గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది...కోమటిరెడ్డి హెచ్చరిక ఈరోజు జరిగిన ప్రెస్మీట్లో రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్‌గా..క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి. మంత్రులపై రంకులు అంటగట్టే ఈ నీచ రాజకీయ సంస్కృతిని తెచ్చిందే రేవంత్ రెడ్డి..ఈరోజు అదే బాణం తిరిగి మన వైపే వస్తోంది. ఇప్పుడు అర్థం అవుతుందా? ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అది ఎక్కడి వరకు వెళ్తుందో? ఇతరుల వ్యక్తిగత జీవితాలపై మైక్ పెట్టి నీతులు చెప్పిన వాడే ఈరోజు అదే మైక్ ముందు భయపడుతున్నాడు. రేవంత్ కూడా అర్ధరాత్రి వెళ్తున్నారు… కానీ అప్పట్లో అది తప్పు కాదా? ఇప్పుడు మాత్రమే నా విషయంలో తప్పుగా అనిపిస్తున్నదా? గతంలో కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్లే ఈరోజు నీతి విలువలు, సంస్కారం అంటూ ప్రవచనాలు ఇస్తున్నారు. అధికారం తాత్కాలికం మాటలు శాశ్వతం. ఈరోజు నువ్వు వేసిన మాటలే రేపు నీకే ప్రశ్నలుగా నిలుస్తాయి. రాజకీయాలు చేయండి కానీ వ్యక్తిత్వ హత్యలు కాదు. లేకపోతే సమాధానం ఇలానే గట్టిగానే వస్తుంది.
DIG TV Parody89,580 次观看 • 9 个月前

బయటకు నవ్వుతూ కనిపించినా… లోపల ఎన్నో గాయాలు మోస్తున్న మనిషి అతను. KTR అనే పేరు వెనుక కనిపించని బాధలు చాలా ఉన్నాయి. తండ్రి KCR లెగసీ ఒక ఆశీర్వాదమా… లేక భారం అనిపించే స్థితి. సొంత చెల్లెలు కవిత కల్వకుంట్ల అడ్డుగా నిలబడితే ఆ మనసు ఎంతగా విరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయాలు వస్తే… బంధాలు ఎంత సులభంగా చెదిరిపోతాయో ఇది సాక్ష్యం. ఎంత విమర్శలు వచ్చినా… ఒక్క మాట మాట్లాడకుండా నిలబడిన సహనం అరుదైనది. కుటుంబం, రాజకీయాలు మధ్య చిక్కుకుని… నిశ్శబ్దంగా పోరాడుతున్న కథ ఇది. అందుకే అతని మౌనం… ఒక మాటకన్నా ఎక్కువగా మాట్లాడుతుంది - జర్నలిస్ట్ సాయి
DIG TV Parody44,887 次观看 • 6 个月前
