
JSP West Godavari
@JSPWestGodavari • 16,402 subscribers
JanaSena Party, West Godavari District
Shorts
Videos

Sure sir! Can’t wait. Looking forward to having you with us! 🔥
JSP West Godavari13,925 görüntüleme • 21 gün önce

భీమవరం రోడ్ల పనులు వెంటనే మంజూరు చేయాలి! భీమవరం నుండి కాళీపట్నం వరకు, అలాగే వీరవాసరం మండలంలోని నవుడూరు నుండి మడుగుపోలవరం వరకు రోడ్ల పనులను వెంటనే మంజూరు చేయాలని అసెంబ్లీలో ఆర్ & బీ మంత్రి గారిని భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు కోరారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్ల పనులను వెంటనే మంజూరు చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. JanaSena Party Pawan Kalyan
JSP WestGodavari35,034 görüntüleme • 2 ay önce

మా ఖర్మ కాకపోతే చిప్ప కూడు తిన్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు! Kavitha Kalvakuntla నిజమే కనీసం ఇలాంటి ఒక స్కామ్ చేసి, జైల్ లో నెలలు గడిపి, చిప్ప కూడు తింటేనే కానీ నీలాగ సీరియస్ రాజకీయ నాయకులు అవ్వలేరులే! JanaSena Party Pawan Kalyan
JSP West Godavari152,938 görüntüleme • 1 yıl önce

భారతదేశంలో 100కి 100 శాతం సీట్లు సంపాదించిన పార్టీ మన జనసేన! - పవన్ కళ్యాణ్ గారు 🙌❤️ JanaSena Party Pawan Kalyan
JSP WestGodavari210,443 görüntüleme • 2 yıl önce

రేపే 175 నియోజకవర్గాల జనసేన కొత్త అధ్యక్షుల తొలి జాబితా! ❤️🔥 JanaSena Party Pawan Kalyan
JSP WestGodavari49,502 görüntüleme • 5 ay önce

