
JSP West Godavari
@JSPWestGodavari • 16,402 subscribers
JanaSena Party, West Godavari District
Shorts
Videos

భీమవరం రోడ్ల పనులు వెంటనే మంజూరు చేయాలి! భీమవరం నుండి కాళీపట్నం వరకు, అలాగే వీరవాసరం మండలంలోని నవుడూరు నుండి మడుగుపోలవరం వరకు రోడ్ల పనులను వెంటనే మంజూరు చేయాలని అసెంబ్లీలో ఆర్ & బీ మంత్రి గారిని భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు కోరారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్ల పనులను వెంటనే మంజూరు చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. JanaSena Party Pawan Kalyan
JSP WestGodavari35,034 次观看 • 2 个月前

