Jagananna Connects's banner
Jagananna Connects's profile picture

Jagananna Connects

@JaganannaCNCTS • 337,852 subscribers

Official Social Media Wing of YSR Congress Party

Shorts

చెప్పులు తీయకుండానే వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందుకున్న పవన్ కళ్యాణ్.. చెప్పులు తీయమని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చెప్పినా తీయకుండా.. హాఫ్ ఫొటో తీయమని ఫొటోగ్రాఫర్‌కు సూచించిన ఫేక్ సనాతని. సనాతన ధర్మం గురించి మాట్లాడే Pawan Kalyan కు దేవుడిపై ఉన్న గౌరవం ఇది.. #PackageStarPK #CBNJungleRaj #JaganannaConnects

40,195 次观看

అబ్బాకొడుకులిద్దరూ Jagananna Connects ని బ్లాక్ చేసి నేటికి నాలుగున్నరేళ్లు అవుతోంది. ఇప్పటికైనా దమ్మూ ధైర్యం ఉంటే అన్‌బ్లాక్‌ చేయండి #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects

50,470 次观看

నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు.. నేడు “లడ్డూ ప్రసాదం” పేరుతో వ్యాపారాలు ఇంకా హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న N Chandrababu Naidu హెరిటేజ్ కంపెనీ. #AndhraPradesh #SadistChandrababu #JaganannaConnects

141,750 次观看

🚨 బ్రేకింగ్ న్యూస్ రేపు (20.08.2026, గురువారం) వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జగనన్న ప్రెస్ మీట్. సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడనున్న జగనన్న #YSJaganPressMeet #AndhraPradesh #JaganannaConnects

48,149 次观看

.. Lokesh Nara.. “టీం 11” అంటూ అధికార మదం నెత్తికెక్కి వీర్రవీగుతున్నావ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైన సంగతి మర్చిపోయావా? అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకో లోకేష్... #PappuLokesh #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects

46,062 次观看

They Paid Know..!🤣🤡 #NoAnimalFatInTTDLaddu #TDPFakeNewsFactory #SadistChandraBabu #JaganannaConnects

116,748 次观看

పప్పు Lokesh Nara ఇది నీ స్థాయి! #PappuLokesh #CBNJungleRaj #JaganannaConnects

31,505 次观看

Rest in Peace, Aggipette Maccha Kiran Kumar! #YSRCP #JaganannaConnects

13,609 次观看

త‌మ్ముడూ దొండ‌కాయ్‌ .. 10కి, 20కి సెటిల్‌మెంట్లు చేసుకుంటూ, ఆడ‌వాళ్ల జీవితాల‌తో ఆడుకునే నువ్వు కూడా వార్నింగ్‌లు ఇచ్చేటోడివా..? ఎక్కువ చేస్తే నీ పెన్ డ్రైవ్ మళ్లీ బయటకు వస్తుంది... జాగ్రత్త..! #JaganannaConnects #YSRCP

Sensitive content

38,409 次观看

తమ్ముడూ.. దొండకాయ తెగేదాకా లాగితే చినిగేది నీ డోలే.. బయటపడేది నీ గూగుల్ డ్రైవ్ లింకే..🥶🥶 #YSRCP #JaganannaConnects

31,260 次观看

సోకుల బాబు 😎🔥🔥 #AndhraPradesh #YSRCP

సోకుల బాబు 😎🔥🔥 #AndhraPradesh #YSRCP

24,058 次观看

“నువ్వు చచ్చినా నా పర్సనాలిటీ నీకు రాదు” అంటూ అధికార మదంతో బొత్స గారి గురించి నోరుపారేసుకుంటున్న ఆంబోతు Kinjarapu Atchannaidu. #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects

22,890 次观看

🚨 టీటీడీని భ్రష్టు పట్టించిన B R Naidu. తిరుమల క్యూ లైన్ లో ప్రైవేటు వ్యక్తుల దందా.. అక్రమంగా జ్యూస్, చిప్స్ అమ్మకాలు. ఎవరైనా వీడియో తీస్తే దాడికి యత్నం.. టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడితున్న భక్తులు. #SaveTirumalaFromTDP #CBNJungleRaj #JaganannaConnects

29,226 次观看

భద్రత చూసుకోవాల్సిన గన్ మెన్ .. బ్యాగు మోస్తున్నాడు. నాదెండ్ల మనోహర్ (Manohar Nadendla) గన్ మెన్ ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు Anitha Vangalapudi గారు? #SadistChandrababu #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects

31,702 次观看

నేను పెరిగిన తమిళనాడులో..! 🤣 ఇంకా అనలేదా అనుకున్న అనేశాడు.. #PackageStarPK #PawanKalyan #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects

69,015 次观看

తెలంగాణ జర్నలిస్టు కెవిఆర్ ను.. ఇంకా కోర్టులో హాజరు పరచని బొబ్బిలి పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న కేవీఆర్ ను పరామర్శించడానికి వెళ్లిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంభంగి చిన్న వెంకటప్పల నాయుడు గారు. మాజీ ఎమ్మెల్యేకు కెవిఆర్ ను చూపించని పోలీసులు.. ఫోన్లో మాట్లాడటానికి అవకాశం ఇవ్వటంతో కేవీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే.. కెవిఆర్ పై తప్పుడు కేసు పెట్టి, అక్రమ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంభంగి చిన్న వెంకటప్పల నాయుడు గారు. #SadistChandrababu #CBNJungleRaj #JaganannaConnects

23,289 次观看

మీ జేబులో నుంచి డబ్బులు తీసి ఇళ్ల పట్టాలు కొనిస్తున్నట్టు.. మీ ఫోటోలు ఎందుకు Lokesh Nara? నాడు వైయస్ జగన్ గారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. ఇప్పుడు మీ బొమ్మలు వేసుకోవడానికి సిగ్గులేదా? #LooterLokesh #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects

15,437 次观看

తెనాలి బస్టాండ్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ లో పరిస్థితి. అశుభ్రంగా ఉన్న నీటిలో ప్లేట్లు కడిగి.. మల్లా అవే ప్లేట్లలో భోజనం వడ్డిస్తున్నారు. #AnnaCanteen #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects

35,462 次观看

Videos

JaganannaCNCTS's profile picture

🚨 🚨 కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ తో దళిత యువకుడు ఆత్మహత్య వెలుగులోకి సూసైడ్ సెల్ఫీ వీడియో.. నా చావుకు కారణం కృష్ణలంక సీఐ అంటూ చెప్పి గుళికల పౌడర్ తాగిన యువకుడు. ఒకవైపు గాదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. సీఐ నాగరాజు టార్చర్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న దళిత యువకుడి సెల్పీ వీడియో బయటకు రావడం ఏపీలో నెలకొన్న దారుణ పరిస్థితులను బట్టబయలు చేస్తోంది. సెల్ఫీ వీడియోలో ఒంటిపై చొక్కా లేకుండా ఉన్న యువకుడు ఏం చెప్పాడంటే.. “నా చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజుగారు .. నేను మాదిగ పుటక పుట్టడం తప్పయిపోయింది. నన్ను వేటాడి.. వెంటాడి వేధిస్తున్నారు.. గత మూడు నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం కృష్ణలంక సీఐ గారే.. ఇంక నేను బతకలేను. ఇదిగో గుళికల మందు తాగేస్తున్నాను” అని చెప్పి ఏదో పౌడర్ ను అతను మింగి వాటర్ తాగేశాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ అండతో ఇలా అరాచకాలు చేయడం దారుణం. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు N Chandrababu Naidu, Pawan Kalyan, Lokesh Nara? #SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects

Jagananna Connects

78,026 次观看 • 4 个月前