
Jagananna Connects
@JaganannaCNCTS • 337,852 subscribers
Official Social Media Wing of YSR Congress Party
Shorts
Videos

🚨 అక్రమ మట్టి తవ్వకాల పంపకాల సెటిల్మెంట్లో బిజీగా పోలవరం JanaSena Party ఎమ్మెల్యే Chirri Balaraju .. జనసేన ఎమ్మెల్యే సెటిల్మెంట్ వీడియో వైరల్.. నువ్వు చెప్పిన ‘కొత్త తరం రాజకీయాలు’ అంటే మీ జనసేన ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లు, దోపిడీలు చేయడమా Pawan Kalyan ? #PackageStarPK #CBNJungleRaj #JaganannaConnects
Jagananna Connects47,840 次观看 • 28 天前

🚨 🚨 కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ తో దళిత యువకుడు ఆత్మహత్య వెలుగులోకి సూసైడ్ సెల్ఫీ వీడియో.. నా చావుకు కారణం కృష్ణలంక సీఐ అంటూ చెప్పి గుళికల పౌడర్ తాగిన యువకుడు. ఒకవైపు గాదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. సీఐ నాగరాజు టార్చర్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న దళిత యువకుడి సెల్పీ వీడియో బయటకు రావడం ఏపీలో నెలకొన్న దారుణ పరిస్థితులను బట్టబయలు చేస్తోంది. సెల్ఫీ వీడియోలో ఒంటిపై చొక్కా లేకుండా ఉన్న యువకుడు ఏం చెప్పాడంటే.. “నా చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజుగారు .. నేను మాదిగ పుటక పుట్టడం తప్పయిపోయింది. నన్ను వేటాడి.. వెంటాడి వేధిస్తున్నారు.. గత మూడు నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం కృష్ణలంక సీఐ గారే.. ఇంక నేను బతకలేను. ఇదిగో గుళికల మందు తాగేస్తున్నాను” అని చెప్పి ఏదో పౌడర్ ను అతను మింగి వాటర్ తాగేశాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ అండతో ఇలా అరాచకాలు చేయడం దారుణం. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు N Chandrababu Naidu, Pawan Kalyan, Lokesh Nara? #SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
Jagananna Connects78,026 次观看 • 4 个月前

పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం మాకు సోది చెప్పకండి.. హైదరాబాద్ విచారణకు కడప ఎస్పీ ఎందుకు రాలేదు? ఒకే కేసులో ఒక వర్గానికి స్టేషన్ బెయిల్.. ఎస్టీలపై ఏకపక్ష అరెస్టులు, రిమాండ్లు ఎందుకు? స్థానికంగా ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా కొమ్ముకాస్తారా? డీఎస్పీ మురళీ నాయక్‌పై ఎస్టీ కమిషన్ సభ్యుడు జుటోత్ హుస్సేన్ నాయక్ నిప్పులు.. కమిషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై పోలీస్ శాఖలో తీవ్ర ఉత్కంఠ.. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అంటున్న బాధితులు. #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
Jagananna Connects34,892 次观看 • 1 个月前

🚨 అధికారుల విచారణలో బట్టబయలైన మెగా డీఎస్సీ స్కాం! ప్రభాకర్‌పై విచారణ చేయాలని MEOకు DEO ఆదేశాలు. ప్రభాకర్‌కు సరైన సర్టిఫికెట్లు లేకుండానే స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీలో టీచర్ ఉద్యోగం ఇచ్చినట్టు నిర్ధారించిన అధికారులు.. నారా లోకేష్ డీఎస్సీ స్కాంలో భాగమైన విద్యాశాఖ అధికారులు. మీ ఇష్టానుసారం అనర్హులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకుంటూ పోతే.. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి Lokesh Nara, N Chandrababu Naidu? VC- BIG TV Breaking News #MegaDSCScam #NaraLokeshMustResign #JaganannaConnects
Jagananna Connects34,155 次观看 • 2 个月前

అడ్డగాడిదలు నోరు అదుపులో పెట్టుకోవాలి.. తిరుపతి నుంచి పైత్యం పెరిగిపోయి భారతమ్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కొన్ని అడ్డగాడిదలు నోరు అదుపులో పెట్టుకోవాలి.. - బండి పుణ్యశీల గారు, వైయస్ఆర్సీపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్. #PackageStarPK #SadistChandrababu #CBNFailedCM #JaganannaConnects
Jagananna Connects89,853 次观看 • 7 个月前

🚨 జాబ్ ఇప్పిస్తామని డీఎస్సీ అభ్యర్థి రాధిక నుంచి రూ.14 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేయడం ఏంటి Lokesh Nara? రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎంత మంది దగ్గర ఇలా డబ్బులు వసూలు చేశారు? మెగా డీఎస్సీలో పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేసిన Telugu Desam Party నేతలు. పోలీసులకు ఫిర్యాదు చేసి 10 నెలలు అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకు న్యాయం చేయాలని YS Jagan Mohan Reddy గారిని కలిసి కోరాం. – డీఎస్సీ అభ్యర్థి రాధిక #MegaDSCScam #NaraLokeshMustResign #JaganannaConnects
Jagananna Connects35,868 次观看 • 2 个月前

నాకు చెప్పకుండా నా భూమిని రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది? తప్పుచేయనప్పుడు నేనెందుకు MRO ఆఫీస్ కి వచ్చి అర్జీ పెట్టుకోవాలని మంత్రిని అడుగుతున్నా.. మీ హెరిటేజ్ కంపెనీని రెండేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, మీకు సంబంధం లేదు అంటే.. ఒప్పుకుంటారా N Chandrababu Naidu? - ఏబీ వెంకటేశ్వర రావు. #CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
Jagananna Connects44,283 次观看 • 3 个月前

కాకినాడలో నిరుద్యోగుల భారీ నిరసన ర్యాలీ. “Lokesh Nara గారు, జాబ్ ఎక్కడ?” అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరుద్యోగుల నినాదాలు. వెంటనే పోలీస్ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలి.. పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. #MosagaduBabu #CBNJungleRaj #JaganannaConnects
Jagananna Connects26,327 次观看 • 1 个月前