
KTR News
@KTR_News • 671,672 subscribers
Live news updates of KT Rama Rao, Working President - BRS Party, MLA from Siricilla Constituency
Shorts
Videos

న్యాయవాదులుగా తొలి రోజు.. కేటీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న యువ న్యాయవాదులు న్యాయవాదులుగా ప్రమాణ స్వీకారం చేసి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన తొలిరోజే తమ అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలుసుకోవడం యువ న్యాయవాదులకు మధుర జ్ఞాపకంగా నిలిచింది. అంబేద్కర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసుకున్న కుర్ర ధరణి, దగాని తరుణ్ తేజ, సాలైగారి నిఖిల్, ఉన్నమట్ల ప్రియాంక, సుల్తాన్ సరస్వతి తదితర యువ న్యాయవాదులు కేటీఆర్‌ను కలిసి ఆయన ఆశీస్సులు, సూచనలు పొందారు. తమ వృత్తి జీవితంలో తొలి రోజునే అభిమాన నాయకుడిని కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు.
KTR News15,434 просмотров • 2 дней назад

గోదావరిఖని పర్యటనకు బయలుదేరిన రామన్న ఈరోజు సాయంత్రం గోదావరిఖనిలో జరిగే సింగరేణి కార్మిక గర్జన సభకు హాజరుకానున్న రామన్న KTR
KTR News29,053 просмотров • 14 дней назад

Theatre ayina Meeting ayina Ekkada ayina Adhe craze. Adhe mass. 🔥😎
KTR News37,381 просмотров • 1 месяц назад

తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నడు.. బీఆర్ఎస్ ఉంది! 💗✊ KTR
KTR News13,487 просмотров • 12 дней назад

నువ్వు దొంగలాగా సంచులు మోసేటప్పుడే హోటల్ ఉందని అఫిడవిట్లో దర్జాగా పెట్టిండు రామన్న
KTR News25,479 просмотров • 27 дней назад

