
🔱🐎 సుజత్ God Of War🦚🙏🏻🕉️☪️✝️
@Kadirodu_Offl • 2,764 subscribers
Only For NBK & NTR 🦚🙏🏻 ఆంధ్రోడిని .. రాయలసీమ బిడ్డని . ఆంధ్రని తిట్టకు నీ స్టేట్ ని తిట్టించుకోకు. instagram : Surthani_Studio Youtube : SurthaniStudio 🎙️
Shorts
Videos
0:26
Sensitive content
This media may contain sensitive content.

ఈ మాటని తప్పు గా తీసుకోకండి .. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాల అదృష్టవంతుడైన నెపో కిడ్ అంటే మన బంగారం రామ్ చరణే !! ఈరోజు కి రామ్ చరణ్ కెరియర్ కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు !! మిగిలిన నెపో కిడ్స్ ఎవరికి చిరంజీవి లాంటి ఒక గొప్ప తండ్రి దొరకలేదు అది వాళ్ళ ఫేట్ !! 🤷
🔱🐎 సుజత్ God Of War🦚🙏🏻🕉️☪️✝️64,420 次观看 • 1 个月前

కర్మ రా సామి 🤦🤦 నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఫ్రెండ్స్ ... మీరు ఈ వరెస్ట్ బిహేవియర్ ని వదులుకునేదాక పవన్ కళ్యాణ్ కి మీరు బలం అవలేరు సరి కదా నానాటికి గుదిబండలా మోయలేనంత భారంగా తయారు అవుతారు !! అసలు మీకు ఎందుకు అంత గుల ?? ఎవరిదో సినిమా రిలీజ్ అయింది వాళ్ళ థియేటర్ల దగ్గర ఇవేం పనులు ?? పనిగట్టుకుని పనికిమాలిన పనులు చేసి మీ హీరో మీద మీరే ప్రజల్లో వ్యతిరేకత వ్యాప్తి చేయడం ఛీఛీ !!
🔱🐎 సుజత్ God Of War🦚🙏🏻🕉️☪️✝️94,406 次观看 • 3 个月前

పొట్టి శ్రీరాములు రేంజ్ లో ఫీలవుతున్నాడు వీడు !! 3 రోజుకే గుడారం ఎత్తేశాడు 😆 అమరావతి లో 1000 ఎకరాలు కావాలంట .., 43 ఏళ్ళ వయసులో వేల కోట్ల ఆస్తులు .. , ఏ ఉద్యోగం చేస్తున్నాడో , ఏ వ్యాపారం చేస్తున్నాడో , ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఒకటీ చెప్పడు పదుల సంఖ్యలో ఎకరాల్లో ప్యాలెస్ బంగారు వాకిళ్ళు కిటికీలు కాంపలోనే స్విమ్మింగ్ పూల్ లు.. , ఈడికంటే జగనే నయం క్విడ్ ప్రో కో చేసాడు , షెల్ కంపెనీలు పెట్టాడు బయటకు చెప్పుకోడానికి ఈడు మరీ దారుణం . BC ల మీద ఇంత ప్రేమ ఉన్నోడు ఓ కంపెనీ పెట్టి భూమి అడిగితే ప్రభుత్వం ఇవ్వదా ?? ఆ కంపెనీలో బిసి లకు మాత్రమే ఉద్యోగం అని కండీషన్ పెడితే ఎవడైనా ఏమైనా అంటాడా ?? అన్నీ నాటకాలు దొంగ నాటకాలు .. ఐదేళ్ళు జగన్ రెడ్డి బిసీలను టార్చర్ చేస్తే రెస్పాండ్ అవలేదు .. ఈడిప్పుడు ఏషాలు వేస్తున్నాడు.
🔱🐎 సుజత్ God Of War🦚🙏🏻🕉️☪️✝️153,925 次观看 • 6 个月前
1:24
Sensitive content
This media may contain sensitive content.

అలా కాదు ఎంపి గారు .. అతగాడు పెళ్ళానికి గిఫ్ట్ గా కట్టించిన ప్యాలెస్ లో 20 గదులు కాక .. వంద గదులు కట్టిస్తాడా ఏంది ?? ఏ హోటల్ వాడు దాన్ని తీసుకుంటాడు ?? ఒకపని చేయండి హైదరాబాద్ లో ఫలుక్ నూమ ప్యాలెస్ అని ఒకటి ఉంటది .. సెలెబ్రేటిల పెళ్ళిళ్ళుకి అద్దెకు ఇస్తారు అలా ఆలోచించండి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందె కట్నం లాగ ఎంతో కొంత వస్తది గా.
🔱🐎 సుజత్ God Of War🦚🙏🏻🕉️☪️✝️97,718 次观看 • 4 个月前