
Padi Kaushik Reddy
@KaushikReddyBRS • 32,362 subscribers
Father | Former Cricketer | Philanthropist | MLA Huzurabad, Telangana | BRS Party
Shorts
Videos

I am tweeting the original video for you all!!!! Bro first of all I have absolutely no ambition or aspiration to become the Home Minister. My only aim is to see KCR become the Chief Minister of Telangana and to save Telangana from leaders like Revanth and Ponguleti whom I believe are exploiting the people of the state. The reason I call them cheaters is because they manipulate, morph and selectively edit original videos to create a false narrative. In my view this is similar to the way Ponguleti is allegedly exploiting and looting the people of Telangana My stand is simple I want KCR to become the CM of Telangana and I will continue to speak up for Telangana and against anyone I believe is betraying the interests of its people
Padi Kaushik Reddy35,602 views • 2 months ago

యూసఫ్ గూడా డివిజన్ వేంకటగిరి లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి రోడ్ షో భారీ వర్షం కారణంగా రద్దవడం తో సభా ప్రాంగణం లోకి వచ్చిన ప్రజలను వర్షం లో సైతం వెళ్లి “మాగంటి సునీత గోపీనాద్ గారిని గెలిపించాలి” అని వేడుకున్న యూసఫ్ గూడా క్లస్టర్ ఇంచార్జ్, శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు.
Padi Kaushik Reddy151,852 views • 1 year ago

వీణవంకలో మన వన దేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆశీస్సులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కలగాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించేందుకు వచ్చిన హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి గారిని కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య! అంతటితో ఆగలేదు… 👉 MLA పాడి కౌశిక్ రెడ్డి గారి భార్యను కూడా 👉 మొక్కులు చెల్లించకుండా అడ్డుకోవడం ఇది కేవలం అడ్డంకి కాదు… ❗ మహిళల గౌరవంపై దాడి ❗ భక్తి స్వేచ్ఛను కాలరాచడం ❗ దేవాలయాల్లో కూడా పోలీస్ రాజ్యమా? ఇదే సమయంలో… 👉 వీణవంక సర్పంచ్ అయిన ఎస్సీ మహిళను జుట్టు పట్టుకొని లాగడం 👉 Acp మాధవి గారి అమానుష ప్రవర్తన ఇది రాజ్యాంగానికి సిగ్గుచేటు! దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా? మహిళలని, దళితులను, భక్తులని కూడా వదలరా? 🔥 భక్తిని అడ్డుకోలేరు 🔥 మహిళల గౌరవాన్ని తొక్కలేరు 🔥 తెలంగాణ ఆత్మగౌరవాన్ని అరెస్ట్ చేయలేరు ఈ ఘటనలపై 👉 తక్షణ న్యాయ విచారణ 👉 బాధ్యులపై కఠిన చర్యలు 👉 ప్రజలకు స్పష్టమైన సమాధానం కావాలి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు… దేవతల సాక్షిగా — ఈ అన్యాయాలకు తగిన తీర్పు తప్పదు! #SammakkaSaralamma #StopPoliceHighhandedness #RespectWomen #DalitWomanJustice #SaveTelanganaCulture #Huzurabad
Padi Kaushik Reddy107,507 views • 9 months ago

అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 🔥 ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పందిస్తూ.. “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Padi Kaushik Reddy38,202 views • 2 months ago

**సినిమా కార్మికులారా ఒకసారి ఆలోచించండి** కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి సుమన్ గారు..? 👉 నాగార్జున గారి N కన్వెన్షన్ సెంటర్ను కూల్చినందుకా? 👉 అల్లు అర్జున్ గారిని జైలుకు పంపినందుకా? 👉 సమంత గారిని అవమానించినందుకా? 👉 సినిమా కార్మికులను ఇబ్బంది పెట్టినందుకా? సినిమా పరిశ్రమను ఇంత అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఇవ్వాలి ? **కెసిఆర్ గారు ఉన్నపుడు సినిమా కార్మికులను యాక్టర్ లని సినిమా ఇండస్ట్రీ ని ఎంత గొప్ప గా పూలల్లో పెట్టి చూసుకున్నాడో గుర్తుంచుకోవాలి** – పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే హుజురాబాద్
Padi Kaushik Reddy125,961 views • 1 year ago

తెలంగాణ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే తెలంగాణ ❤️🔥 జై తెలంగాణ జై కేసీఆర్
Padi Kaushik Reddy24,300 views • 2 months ago