Padi Kaushik Reddy's banner
Padi Kaushik Reddy's profile picture

Padi Kaushik Reddy

@KaushikReddyBRS • 32,362 subscribers

Father | Former Cricketer | Philanthropist | MLA Huzurabad, Telangana | BRS Party

Shorts

Boss is coming🔥

Boss is coming🔥

117,916 просмотров

Following an unlawful arrest, after the Karimnagar court granted bail, I met with BRS Working President KTR Anna and former Minister MLA Harish Anna. #JusticePrevails #GrantedBail #JaiKCR

Following an unlawful arrest, after the Karimnagar court granted bail, I met with BRS Working President KTR Anna and former Minister MLA Harish Anna. #JusticePrevails #GrantedBail #JaiKCR

171,450 просмотров

Happy Sankranthi CM Revanth Reddy Garu 💐😀😜 !!!!

Happy Sankranthi CM Revanth Reddy Garu 💐😀😜 !!!!

138,027 просмотров

A memorable birthday celebration with Ramanna, Harish Anna, Jagadhish Reddy, Sabitha Madam, Muta Gopal,Dr. Sanjay, Anil Jadav, Jeevan Reddy, and Jhonsan Nayak. Venkatram reddy Lakshmi Narasimha Rao. Thankful for the love, blessings, and good wishes.

39,193 просмотров

Happy Birthday Ram Anna!!! #KTR #PKR #Birthday KTR

Happy Birthday Ram Anna!!! #KTR #PKR #Birthday KTR

28,356 просмотров

కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసులో కోర్టు బెయిల్ మంజూరు ఈ కేసు పూర్తిగా కక్ష్యసాధింపు చర్యగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రజాసేవలో ముందుండే నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు తగదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కౌశిక్ రెడ్డి గారు తన నిజాయితీ, ప్రజాప్రేమతో ఎలాంటి రాజకీయ కుట్రలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారని నిరూపించుకున్నారు. BRS Party

29,705 просмотров

Videos

KaushikReddyBRS's profile picture

Telangana Pride Begins’ Here #Jai Telangana# Jai Kcr ✊

Padi Kaushik Reddy

63,398 просмотров • 1 месяц назад

KaushikReddyBRS's profile picture

వీణవంకలో మన వన దేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆశీస్సులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కలగాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించేందుకు వచ్చిన హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి గారిని కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య! అంతటితో ఆగలేదు… 👉 MLA పాడి కౌశిక్ రెడ్డి గారి భార్యను కూడా 👉 మొక్కులు చెల్లించకుండా అడ్డుకోవడం ఇది కేవలం అడ్డంకి కాదు… ❗ మహిళల గౌరవంపై దాడి ❗ భక్తి స్వేచ్ఛను కాలరాచడం ❗ దేవాలయాల్లో కూడా పోలీస్ రాజ్యమా? ఇదే సమయంలో… 👉 వీణవంక సర్పంచ్ అయిన ఎస్సీ మహిళను జుట్టు పట్టుకొని లాగడం 👉 Acp మాధవి గారి అమానుష ప్రవర్తన ఇది రాజ్యాంగానికి సిగ్గుచేటు! దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా? మహిళలని, దళితులను, భక్తులని కూడా వదలరా? 🔥 భక్తిని అడ్డుకోలేరు 🔥 మహిళల గౌరవాన్ని తొక్కలేరు 🔥 తెలంగాణ ఆత్మగౌరవాన్ని అరెస్ట్ చేయలేరు ఈ ఘటనలపై 👉 తక్షణ న్యాయ విచారణ 👉 బాధ్యులపై కఠిన చర్యలు 👉 ప్రజలకు స్పష్టమైన సమాధానం కావాలి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు… దేవతల సాక్షిగా — ఈ అన్యాయాలకు తగిన తీర్పు తప్పదు! #SammakkaSaralamma #StopPoliceHighhandedness #RespectWomen #DalitWomanJustice #SaveTelanganaCulture #Huzurabad

Padi Kaushik Reddy

107,507 просмотров • 9 месяцев назад

KaushikReddyBRS's profile picture

అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 🔥 ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పందిస్తూ.. “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Padi Kaushik Reddy

38,202 просмотров • 2 месяцев назад