
Nara Lokesh Cult 🦁🚲✌️
@LokeshNaraCult • 3,221 subscribers
జోహార్ ఎన్టీఆర్ ❤️||| జై లోకేష్ ||| జై చంద్రబాబు🔥||| జై బాలయ్య 🦁 కట్టే కాలే వరుకు నా ప్రయాణం లోకేష్ అన్నతోనే 🦁💪🏻✌️
Shorts
Videos

It’s still running on loop in my mind🔁 Lokesh Nara 🥺
Nara Lokesh Cult 🦁🚲✌️50,577 görüntüleme • 5 gün önce

గత ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్డి గారి వైఖరిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరు. జరుగుతున్న నిర్మాణాలు ఏవీ నీట మునగలేదు. నిర్మాణాలు లేని ఖాళీ భూముల్లో వర్షపు నీరు నిల్వ ఉంటే, దాన్ని చూపిస్తూ మొత్తం రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. వర్షం పడితే నీరు నిలవడం సహజం. దాన్ని కూడా రాజకీయం చేస్తూ రాజధానిపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సాక్షి టీవీ వైఖరికి నిదర్శనం. #Amaravati #PrajaRajadhani #APCRDA #AmaravatiDevelopment #AndhraPradesh #StopFakeNews Lokesh Nara N Chandrababu Naidu Telugu Desam Party
Nara Lokesh Cult 🦁🚲✌️30,406 görüntüleme • 3 gün önce

ఒకప్పుడు లాగా ఇది రాజా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి సీమ కాదు రోజా…. ఇది ఇప్పుడు పూర్తిగా లోకేష్ సీమ గా మారిపోయింది. రాయలసీమ ❌ లోకేష్ సీమ ✅ సరదాగా బాబు గారు, లోకేష్ బాబు రాయలసీమ తెచ్చిన టాప్ 5 కంపెనీస్ 👇🏻 Industries - ₹51,300 Crore 2.Indichip Semiconductors - ₹22,976 Crore 3.AP NGEL Harit Amrit Ltd - ₹22,000 Crore 4.JSW Steel - ₹16,350 Crore India - ₹1300Crore + మీ జగన్ అన్న రాయలసీమ ఒక్క టాప్ కంపెనీ తెచ్చిన అకౌంట్ DA చేసుకొని వెళ్లిపోతా 💯✅ Lokesh Nara N Chandrababu Naidu Telugu Desam Party
Nara Lokesh Cult 🦁🚲✌️34,222 görüntüleme • 10 gün önce

గోవా ట్రిప్స్ ఇక అవసరం లేదు, మన చీరాలనే అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారు N Chandrababu Naidu గారు! 🙌 బీచ్ శ్యాక్స్, సాహస క్రీడలతో 5 ఏళ్లలో అద్భుతమైన మార్పును చూడబోతున్నాం. Lokesh Nara Pawan Kalyan Kandula Durgesh Telugu Desam Party #ChiralaTourism #BapatlaTourism #APTourism #AndhraPradesh
Nara Lokesh Cult 🦁🚲✌️36,731 görüntüleme • 13 gün önce

ఎన్ని చోట్ల పోటీ చేస్తారో… ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం 👌 పోటీ చేయ్- Chintamaneni Prabhakar 🔥🔥🔥
Nara Lokesh Cult 🦁🚲✌️44,487 görüntüleme • 19 gün önce

మొన్నటి వరకు మీకు కనీసం 11 అయినా వస్తాయి అనుకున్న ఇంకా అది కూడా కష్టమే,మీ వైసీపీ పార్టీ కి జీవిత సమాధి చేసేది ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకో. తమ రాజకీయ మరణశాసనాన్ని తానే రాసుకున్న జగన్ 💯✅ Lokesh Nara N Chandrababu Naidu Telugu Desam Party #DSCFakesByYCP #RespectOurTeachers #JaganAgainstTeachers #MegaDSC #AndhraPradesh
Nara Lokesh Cult 🦁🚲✌️97,034 görüntüleme • 1 ay önce

కూటమిలో టికెట్ వస్తే చాలు.. గెలిచినట్టే అని లీడర్లు కొట్టుకుంటున్నారు! కానీ YCP పరిస్థితి చూస్తుంటే కనీసం 17 చోట్ల మేయర్ క్యాండిడేట్లను పెట్టడానికి కూడా మనుషులు దొరకట్లేదు! 🤦♂️😂 ఒకప్పుడు "వై నాట్ 175" అన్నారు.. ఇప్పుడు "వై నాట్ కనీసం 17" అని వెతుక్కుంటున్నారు! What a downfall bro YS Jagan Mohan Reddy 🤫🤣 17/17 మేయర్ కొట్టి చూపిస్తాం 🦁✅ Lokesh Nara N Chandrababu Naidu Telugu Desam Party #APLocalBodyElections #APPanchayatElections #LocalBodyElections
Nara Lokesh Cult 🦁🚲✌️44,634 görüntüleme • 26 gün önce

కార్యకర్త నుంచి ఎదిగి..ఈ రోజు పార్టీ బాధ్యతలు అందుకొని.. చెప్పులు లేకుండా స్టేజి మీదకి వస్తున్న.. BC మహిళకి..చెప్పులు వేసుకో రామ్మా.. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు..మన అందరం ఒకటే.. అమ్మ.... అని చెప్పిన లోకేష్ గారు !🙏 #JayhoBc #JayahoBCSabha #JayahoBCGarjana #Naralokesh #NaraChandrababuNaidu N Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party
Nara Lokesh Cult 🦁🚲✌️68,604 görüntüleme • 2 ay önce