
FrootY🦁
@Mouli_Ka • 3,487 subscribers
🚩 Sanātana Dharma Protector 🕉️ 🎌 Always With Jana Sena ✊ Always Following the path of Senani Pawan Kalyan 🦁 🪷 హరే రామ ☘️ హరే కృష్ణ 🪔 హర 🔱
Shorts
Videos
0:31
Sensitive content
This media may contain sensitive content.

Vachina three songs lo hair leave cheskoni unaadu Ikkada emo mudi vesaadu 🦁 Na fav dancer #peddi sir 🥵🔥
ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁66,823 Aufrufe • vor 5 Monaten

Bhagat gari talukaa ❤️🔥 Ee movie lo Leela baga act chesindi good improvement 👌
ᶠʳᵒᵒᵗʸ.ʀᴄ🦁63,671 Aufrufe • vor 7 Monaten

నమస్తే అందరికి🙏🏻 ఇప్పటికే మన విజయవాడ లో ఉన్న #KLU (కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో) చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు ఎందుకో తేలేదు కానీ 100s of students సూసైడ్ అంటునారు కానీ .. ఈ వీడియో లో కింద ఎవరో అబ్బాయ్.. ఆత్మహత్య చేసుకున్నాడు అంటా కారణం ఎవరో సార్ కొట్టారు అని చేసుకున్నాడు అని చెప్తున్నారు అక్కడ స్టూడెంట్స్ ..అక్కడ చనిపోయాక దుప్పటిలో కప్పుకొని తీసుకెళ్తున్నారు 🙏🏻 Trend this guys, we need to speak up for our brothers and sisters. Now he is no more . ఇంకా వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది కానీ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి చనిపోయాడు అని చెప్పకుండా హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం అని చెప్పారు అంటా 😭 వాళ్ళ పేరెంట్స్ literally crying 🥹🥹 నా బాధ ఏంటి అంటే ఈ యూనివర్సిటీలోనే ఇంత మంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు ? news బయటకు వచ్చిన కూడా ఏదోకటి మేనేజ్ చేసి చనిపోయిన స్టూడెంట్ మీద తప్పుని తోసేసి matter సైడ్ చేస్తున్నారు🙏🏻 please look into this. Deputy CMO, Andhra Pradesh
FrootY🦁50,560 Aufrufe • vor 10 Monaten

బ్రేకింగ్ న్యూస్ 🔥 ట్విట్టర్లో BJP ki చెందిన ఒక పెద్దాయన..ఈ వయసులో.. YCP పార్టీకి అమ్ముడుపోయాడని సమాచారం అందింది.. 🪷 -->💠 ఇతనితో పాటు మరో 11 మంది ఫేక్ సంఘీలు కూడా అమ్ముడుపోయారనే అంటునారు.. ప్రతిరోజూ "ZOOM CONFERENCE CALL" లో కూటమి పార్టీని ఎలా రెచ్చకొట్టి ట్రోల్ చేయాలో మాట్లాడుకుంటున్నారు.. అమరావతి రాజధానినీ వైసీపీ ట్రోల్స్ Paytm బ్యాచ్ తో కలసి దారుణంగా trolls చేస్తున్నారు 👍 అమరావతి రాజధాని అని సపోర్ట్ చేస్తున్న మన గౌరవనీయులైన ప్రధాని మోడీ గారిని కూడా zoom call లో తిట్టుకుంటునట్టు తెల్సింది😢 ఇలాంటి ద్రోహులు దేశం, సనాతన ధర్మం కోసం పోరాడే బీజేపీ పార్టీలో ఉండటం నిజంగా సిగ్గుచేటు. ఈ 11 మంది BJYCP ద్రోహులకి "Calvary sanghis " అని పేరు నిర్ణయించడం జరిగింది👍
FrootY🦁32,992 Aufrufe • vor 6 Monaten

హిపోక్రిసీ అంటే ఏంటి ? చైనా గవర్నమెంట్ సోషల్ మీడియాలో రోడ్ బాలేదు అని ప్రజలు వీడియో తీసి పెడితే .. 24 గంటల్లో సమస్య పరిష్కారం చేశారు .. చైనా గవర్నమెంట్ గ్రేట్ అని పొగిడే మన భారతీయులు.. ముఖ్యంగా అంధ్ర ప్రజలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యని పరిష్కారం చేస్తే అసలు praise కూడా చేయరు ... this is called hypocrisy.. 🙏ప్రజల కోసం ప్రాణం పెట్టే నాయకుడు ఎన్ని జన్మలు ఎత్తినా మళ్లీ దొరకడు.. ఆయనను కాపాడుకోవడం మా బాధ్యత, మా లక్ష్యం ✊ Thank you Pawan kalayn sir 🫡 #JaiDcmPawankalyan #JaiJanasena
FrootY🦁37,125 Aufrufe • vor 8 Monaten

ఇదే మూఢ నమ్మకాల ప్రసంగం ఒకసారి భోజనాల టైంలో మీ ఆయనకి చెప్పచ్చు కదా… 🤣🤣🤣
FrootY🦁26,817 Aufrufe • vor 10 Monaten

ఈరోజు ఒక్కటి బాగా అర్థమైంది... కల్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా... ఆయనకి ఏదైనా సమస్య వస్తే కళ్యాణ్ కోసం ప్రాణంపోయినా పర్లేదు అని తెగించి ఎంత మందితో ఐన గొడవ పెట్టుకొని డిఫెండ్ చేసేది ఒక్క మెగా ఫ్యాన్స్ & కల్యాణ్ ఫాన్స్, జనసైనికులు మాత్రమే 🤗🙏🏻 పొత్తులో ఉన్న మిత్ర పక్షం పార్టీకి , ప్రతిపక్ష పార్టీ కి పక్క రాష్ట్ర అధికార పార్టీ & ప్రతిపక్ష పార్టకి ఏ తేడా లేదు కల్యాణ్ విషయానికి వస్తే అందరూ ఒకటి అయ్యి కల్యాణ్ గారిని తిడతారు opposite fandoms కూడా 🙏🏻 Pawan Kalyan గారు ఎవ్వడు మనోడు కాదు ✅💯
FrootY🦁25,342 Aufrufe • vor 10 Monaten






