
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
@Nallabalu1 • 44,407 subscribers
|। Politics | Anti Bjp | Parody | Satire ।|
Shorts
Videos

పాపం చనిపోయిన అమ్మాయి కుటుంబం ఎంత బాధ పడుతుందో, కారుతో గుద్దినోడు మాత్రం కుటుంబంతో పండుగలు, పూజలు చేసుకుంటున్నాడు... హిట్ అండ్ రన్లో యువతి ప్రాణాలు బలిగొని దర్జాగా పండుగ చేసుకుంటున్న జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ నెల రోజులు గడుస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయకుండా, నిందితుడిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న పోలీసులు
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨639,483 次观看 • 1 个月前

అసెంబ్లీలో సంధ్య రావు అనే ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ట్వీట్ ని చదివినందుకు ఆఖరికి వీడు కూడా తిడుతున్నాడు.. మేస్త్రికి సలహాలు ఎవడు ఇస్తున్నాడో కానీ EP చేశారు అంటుండు.. PA, PRO సలహాదారులను ఫస్ట్ తీసి దొబ్బు, నీకు ఉన్న అంతో ఇంతో ఇజ్జత్ కూడా తీసేస్తున్నారు అని బాధ పడుతున్నాడు 🤣🤣
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨68,801 次观看 • 1 个月前