
Narendra News
@Narendra4News • 22,257 subscribers
| MOVIES • POLITICS • CRICKET NEWS | Reviews & Box Office Tracker | DM for Collaborations/Promotions
Shorts
Videos

🚨 BIG BREAKING: నెల్లూరులో కూటమి పొత్తుకి బ్రేక్! 👉 నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పొత్తు చర్చలు విఫలం 👉 తక్కువ సీట్లు కేటాయిస్తామనడంతో టీడీపీ తో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి జనసేన 👉 తాము కోరిన 30% సీట్లలో మాత్రమే పోటీ చేయాలని జనసేన నిర్ణయం 👉 రేపు ఉదయం అభ్యర్థులకు B-ఫారాలు అందజేత 👉 జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ వెల్లడి #JanaSena #Nellore #TDP
Narendra News46,644 Aufrufe • vor 3 Tagen

You cannot wipe out Sanatana Dharma 🔥 Bye Bye Stalin. Bye Bye #DMK.
Narendra News113,320 Aufrufe • vor 5 Monaten

🚨 జానీ మాస్టర్ జైల్ కి పోవడానికి అల్లు అర్జున్ కుట్ర ఉందా లేదా??? ఇప్పుడు ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ తనకి వచ్చిన నేషనల్ అవార్డు తిరిగి ఇచ్చేస్తాడా??? కాలం సమాధానం చెప్తాది… నువ్వు కూడా ఇప్పుడు జైల్ లో ఉన్నావ్ కదా??? - కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న 😳 #AlluArjun #Pushpa2 #AlluArjunArrest VC : Q News
Narendra News217,486 Aufrufe • vor 1 Jahr

పవన్ జీ మీ వాళ్లే నేను గెలిచాను. మీ ప్రభావం చాలా ఉంది ఇక్కడ. సోలాపూర్ లో మీరు చేసిన ర్యాలీ చాలా హెల్ప్ అయ్యింది , మీ ప్రసంగాలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు. మీకు నా ధన్యవాదాలు Pawan Kalyan జీ - సోలాపూర్ బిజెపి ఎమ్మెల్యే గా గెలిచిన దేవేంద్ర రాజేష్ కోతే 🥵🔥 #DevendraRajeshKothe #Solapur #MaharashtraElectionResult #pawankalyan
Narendra News211,719 Aufrufe • vor 1 Jahr

అల్లు అర్జున్ కు ఏం అయ్యింది??? ఎందుకు ఈ పరామర్శలు??? మీలో ఎవరైనా చనిపోయిన మహిళా ఇంటికి వెళ్లారా??? వెళ్లకుండా ఈ కాఫీలు మీటింగ్స్ ఎందుకు?? అదే ఘటన నీకు జరిగుంటే ఇలానే ఉండేదా పరిస్థితి #AlluArjun ??? - కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న VC : Q News #AlluArjunArrest #Pushpa2
Narendra News126,563 Aufrufe • vor 1 Jahr
