
PJ Raghu Ranjith
@PJRaghuRanjith • 7,484 subscribers
Welcome to My Space 🤘🏻 | Bhṛgu Vaṁśa 🕉️ | Countering Propaganda 🛡️| Fact-driven Political Insights 📊 | Posts&Reposts are Personal Opinions
Shorts
Videos

Pawan Kalyan's Mark Governance 👌🏻 ✅ నిన్న పొద్దున్న కాకినాడ కలెక్టరేట్ తో review చేసి, SDRF బలగాలను సిద్ధం చేసుకున్నాడు ✅ నిన్న రాత్రి ఉప్పాడ తీరం వద్ద పరిస్థితి విషమంగా మారింది అని తెలిసిన వెంటనే, అందర్నీ సురక్షిత ప్రాంతాలకి తరలించి... ✅ రాత్రికి రాత్రే, తూఫాన్ వల్ల పాడైన రోడ్లు మరమ్మత్తులు ప్రారంభం చేస్తూ, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులు ప్రారంభించారు 👌🏻 Disaster Management by Deputy CM Pawan Kalyan ❤️ #ArnabCyclone
PJ Raghu Ranjith49,148 просмотров • 3 дней назад

ఒకప్పుడు ఎలా ఉండేవాడివో తెలుసా అన్నా Pawan Kalyan 🙏🏻 నీలో ఉన్న ఆ rebel factor కే ఇంత మంది అభిమానులు వచ్చేశారు నీకు 🔥🔥 ఒకప్పుడు నీ కార్యకర్తల పట్ల concern ఎలా ఉండేదో ఈ వీడియో చూడు అన్నా 🤝 ఈ తొక్కలో alliance పెట్టుకున్నప్పటి నుంచి ఈ పవన్ కళ్యాణే కనుమరుగయ్యాడు మాకు 🙂 చంద్రబాబు గారిని పాపం కష్టపడి పోయాడు అన్న నువ్వు, అదే చంద్రబాబు పార్టీ వాళ్ళు నీ జెండా పట్టుకున్న పాపానికి నీ కార్యకర్తలని కొడితే అయ్యో పాపం అనిపించలేదా అన్నా నీకు Pawan Kalyan 🙏🏻 చాలా deep గా hurt చేస్తున్నావ్ Pawan Kalyan అన్న Cadre ని 🙏🏻🙏🏻 #WithPK 💔
PJ Raghu Ranjith25,735 просмотров • 4 дней назад

NDA Press meet పెట్టి 2 గంటలు అవ్వలేదు, తమ్ముళ్ళ అరాచకాలు మళ్ళీ మొదలు!! 📍ఆత్మకూరు నియోజకవర్గం లోని సంగం మండలంలో జెండా దెబ్బ MPTC Segment కి JanaSena Party B Form అందజేస్తున్న సమయంలో టిడిపి నాయకులు మూకుమ్మడిగా వచ్చి B Form ని చించేసారు 🙏🏻 పొత్తు ధర్మం మనం మాత్రం పాటిస్తే సరిపోదు అన్నా Pawan Kalyan, టీడీపీ వాళ్ళు కూడా పాటించాలి కదా 🤔 నీ మాట మేం వింటాం Pawan Kalyan అన్న, తమ్ముళ్ళు N Chandrababu Naidu గారి మాట వింటారో లేదో చంద్రబాబు గారినే అడిగి కనుక్కో పవన్ కళ్యాణ్ అన్నా 🙏🏻 #APLocalBodyElections
PJ Raghu Ranjith25,285 просмотров • 4 дней назад

వైసీపీ వాళ్ల తరపున టీడీపీ వాళ్ళు nominations వేసేస్తున్నారు అంట 😂😂🙏🏼 ఇదేం కామెడీ 😂 అసలేం చేయాలి అనుకుంటున్నారు సామి 🙏🏼 📍జనసేన తరపున nominations వేస్తే బెదిరించడం, కొట్టడం, nominations withdraw చేసుకునేలా చేసి…ఆ place లో TDP nominations వేయడం 📍వైసీపీ వాళ్ళని nominations వేయనీకుండా అడ్డుకుని, వాళ్ల nominations TDP వేసేయడం 🤦🏻♂️ Completely Track తప్పేసింది అన్నా Pawan Kalyan 🙏🏼 #APLocalBodyElections2026
PJ Raghu Ranjith33,663 просмотров • 8 дней назад

What a Move Anna Pawan Kalyan ❤️ Vangaveeti Radha Krishna 🤝 #Bezawada #AndhraPradesh
PJ Raghu Ranjith74,792 просмотров • 22 дней назад

వెళ్ళిరా మిత్రమా 😔 Chota Gabbar Singh నిరంజన్ అంతిమయాత్ర 🙏 #RipNiranjan
PJ Raghu Ranjith329,078 просмотров • 3 месяцев назад

Hydraa Commissioner A.V. Ranganath garu clarity about Pawan Kalyan's Kodi Cheruvu Issue ✅ Pawan Kalyan ప్రపంచం తలకిందలు అయిపోయినా నువ్వు తప్పు చెయ్యవు అని తెలుసు అన్నయ్య 🙃 • నీ సొంత డబ్బునే చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు పంచేసిన వ్యక్తివి • డిప్యూటీ సీఎం గా వస్తున్న నీ జీతాన్ని సహితం అనాథ పిల్లలకు పెన్షన్ లాగా ₹5,000 ఇచ్చేస్తున్నావ్ • Travel ఖర్చుల నుంచి, వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా సొంత నిధులతో పెట్టుకుంటున్నావ్ నువ్వు కబ్జాలు చేసావ్ అంటే నమ్మడానికి నీ అభిమానులు ఏం ఎర్రి జలగలు కాదు 🤫 నేను నమ్మినోడు గొప్పోడురా భయ్, నా పవన్ కళ్యాణ్ తప్పు చేయ్యడు ❤️ Video Credits: Rtv Telugu JanaSena Party || Deputy CMO, Andhra Pradesh #AndhraPradesh #PawanKalyan
PJ Raghu Ranjith153,519 просмотров • 3 месяцев назад

సుగాలి ప్రీతి కేసుని జనసేన ఎంపీ Uday Srinivas Tangella గారి ద్వారా పార్లమెంటు దాకా తీసుకెళ్ళాలి అనుకున్నాడు Pawan Kalyan గారు 🙏 కానీ, తొందరపాటుతో ఆమె ఈలోపే వైసీపీ చట్రంలో ఇరుక్కుంది...ఎవరూ ఏం చేయలేరు 🙃🙏 So sad of you, Sugali Parvathi garu 🙏 #SugaliPreeti
PJ Raghu Ranjith143,557 просмотров • 3 месяцев назад

ఈ పాశం యాదగిరి అనే లోఫర్ చెప్పేవి అన్నీ cooked stories ఒక్కటి కూడా నిజం ఉండదు, ఒక్క దానికి ఆధారం ఉండదు 🙏🏼🙏🏼 గద్దరన్న చనిపోయినప్పుడే first time Pawan Kalyan గారు Media ముందు కంట తడి పెట్టడం చూసా Pawan Kalyan ఇలాంటి third class నాకొడుక్కి, అబద్ధాల కోరుకి ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చావా super అన్నా నువ్వు 👌🏻
PJ Raghu Ranjith164,679 просмотров • 4 месяцев назад

ఈ పవన్ కళ్యాణ్ నీకు గుర్తు ఉన్నాడా అన్నా Pawan Kalyan 😊 నువ్వెవరో... నీకు గుర్తు చేసే ప్రయత్నం అంతే!!
PJ Raghu Ranjith19,432 просмотров • 15 дней назад

చెప్పాను కదా Ponnam Prabhakar, నువ్వు ఆటలో అరటిపండు అంతే 🤣 Pawan Kalyan చాలా Strategic గా Congress & Rahul Gandhi చేసే వేర్పాటువాద రాజకీయాల్ని expose చేయడానికి ఈ situation ని వాడేసుకుంటున్నాడు 🤣 ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది, మీరు కర్ణాటకలో భాషా విద్వేషాలు రెచ్చగొట్టడం, తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం 🤣 #Telangana #TelanganaJanaSena
PJ Raghu Ranjith133,466 просмотров • 4 месяцев назад

Successful గా TDP vs JSP చేసేసారు మీ అతితో 🤐 G3 🙏🏼💁🏻
PJ Raghu Ranjith85,414 просмотров • 3 месяцев назад

issue ని గట్టిగా పట్టుకున్నాడు the chitragupth-గిరీష్ గారు 🧐🤨 #Varanasi
PJ Raghu Ranjith259,182 просмотров • 11 месяцев назад

ఇలా తయారు చేసావ్ ఏంటన్నా Pawan Kalyan నీ ఎమ్మేల్యేలని 🙏😀 MLA లు అంటే కమీషన్లు, కాంట్రాక్టులు, పైరవీలు అనే స్థాయి నుంచి సేవ దృక్పథం వైపు నడిపిస్తున్నావ్ 🙏 నువ్వేమో నీ జీతాన్ని అనాధ పిల్లలకు పంచేస్తున్నావ్ ❤️ Bolisetti Srinivas అన్న ఏమో ఆయన జీతాన్ని దివ్యాంగులకి ఇచ్చేస్తున్నాడు 🙏 మీకోసం ప్రచారం చేసినందుకు గర్వంగా ఉంది బొలిశెట్టి శ్రీనివాస్ గారు 🙏😊 #JanaSena #AndhraPradesh
PJ Raghu Ranjith71,185 просмотров • 2 месяцев назад