
SBS
@SBSUSA007 • 19,652 subscribers
#NRITDP #TDPTwitter
Shorts
Videos

Relax guys!! 😍 Youth mode On!! 😄🔥💥 Question - Hyderabad or Amaravati!! 😅
SBS314,623 görüntüleme • 14 gün önce

Goosebumps Video!! 💥🔥💥🔥 అక్కడ అర్జున్ ని కాదు బాబు గారిని దృష్టిలో పెట్టుకుని రాశారు డైరెక్టర్ శంకర్!! ఆఫ్టరాల్ సాధారణ ఎమ్మెల్యే బాబు గారు సీఎం అయితే ఏంచేస్తాడు అనుకున్నారు!! ఇలానే ప్రక్షాళన చేసాడు అవినీతిని, ప్రజల్లో చైతన్యం తెచ్చాడు. అవినీతి అధికారులు మొత్తం బాబు గారు అంటే పీకల్లోతు కోపంలో ఉండేది ఇందుకే. వాళ్ళంతా వైఎస్ వైపు, కాంగ్రెస్ వైపు, ఇపుడు జగన్ వైపు!!
SBS99,987 görüntüleme • 6 gün önce

ఒక్కొక్కరికి బ్యాటింగ్ స్టార్ట్ అయింది. పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తారు టీచర్లు.
SBS255,374 görüntüleme • 1 ay önce

హలో హలో సార్ వినపడటం లేదు 😄 ఇది కూడా బ్రేకింగ్ న్యూస్ వెయ్యాలి కదా BIG TV Breaking News భయ్యా!! ఇది వినిపించు!!
SBS336,987 görüntüleme • 1 ay önce

తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏 ఇది ఇప్పటి సమస్య కాదు!! కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. N Chandrababu Naidu Lokesh Nara YS Jagan Mohan Reddy Pawan Kalyan PVN Madhav (Modi Ka Parivar) మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి. లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి. నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. ఇది చాలా పెద్ద సమస్య. అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు. ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి… ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి… అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి వస్తుంది. ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి. N Chandrababu Naidu Lokesh Nara గారు ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య. సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏 #Tirumala #TTD #SrivariDarshan #TeamSBS
SBS132,654 görüntüleme • 28 gün önce

విడాకులు ఇచ్చేసినట్టున్నాడు KTR YS Jagan Mohan Reddy కి. అన్నీ నిజాలు వస్తున్నాయి!! 😄🙏
SBS27,932 görüntüleme • 5 gün önce

ఇది శ్యామల గారి కొడుకు దోతీల ఫంక్షన్ అనుకున్నారా?? లేదు చెవి రెడ్డి గారి కొడుకు పెళ్లి అనుకున్నారా?? అది కూడా కాదు!! 🤦 మరి ఎవరిదీ ఈ ఫంక్షన్??? వైసీపీ ప్రభుత్వం లో చక్రం తిప్పిన కీలక అవినీతి రిటైర్డ్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు గారి కొడుకు పెళ్లి రిసెప్షన్!! అవాక్కయ్యారా 😄 మన రాష్ట్రంలో జెన్ జీ ప్రశ్నించాల్సింది ఇలాంటి అవినీతి అధికారులని కదా!! ఇతను ఎన్ని అవినీతి కేసుల్లో నిందితుడో తెలుసా? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే!! 🔹 కాదంబరి జెత్వానీ కేసు 🔹 రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు 🔹 AP Liquor Scam కేసు 🔹 APPSC Group-1 వ్యవహారం 🔹 గతంలో encounter కేసులపై NHRC విచారణ ఇదే గొడ్డలి పార్టీ మ్యాజిక్ - ఎన్ని వందల మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆ పార్టీతో అంటగాగి జైలు జీవితం గడిపారో! #YSRCriminalPolitics
SBS272,170 görüntüleme • 2 ay önce

Get ready for Amaravati Vibe! 🔥💥🔥💥 🏠 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – 288 ఇళ్లు 🏠 AIS అధికారులు – 144 ఇళ్లు 🏠 హైకోర్టు జడ్జిలు – 36 ఇళ్లు 🏠 ప్రభుత్వ ఉద్యోగులు – 3,408 ఇళ్లు ఇంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు అమరావతిలో ఉంటే… వారిని కలవడానికి రోజూ వేలల్లో ప్రజలు, వందల్లో పారిశ్రామికవేత్తలు వస్తారు. ఇక చూడండి… అమరావతిలో సందడి మొదలవుతుంది! 🔥 అందరూ అమరావతిలోనే ఉండాలి అని రూల్ పెట్టండి బాబు గారు! ❤️🚩 రాజధాని అంటే కేవలం భవనాలు కాదు… ప్రజలు, పాలన, వ్యాపారం, ఉపాధితో నిత్యం కళకళలాడే నగరం! #Amaravati
SBS184,306 görüntüleme • 2 ay önce

"అర్ధరాత్రి అయినా చెన్నైలో తమ సీఎం తిరిగి వచ్చే వరకు ఆయన ఇంటి దగ్గర జర్నలిస్టులు వేచి చూస్తున్నారు." "ప్రయాణం ఎలా సాగింది సార్?" అని చెన్నై విలేకరులు అడిగితే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రెండు బొటనవేళ్లు పైకెత్తి నవ్వుతూ ఇంట్లోకి వెళ్లారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన తొలి పొరుగు రాష్ట్ర పర్యటన ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అమరావతి వేదికగా ఆంధ్రా సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలవడం, ఇరు రాష్ట్రాల మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల విశ్లేషణలకు తావునిచ్చింది. చెన్నై దాహార్తిని తీర్చే కృష్ణా నీటి వాటాలు, నదుల అనుసంధానం వంటి అధికారిక అంశాలు ఒకెత్తైతే... రాజకీయ రంగప్రవేశం చేసి అనూహ్యంగా పీఠం ఎక్కిన దళపతి విజయ్‌కి, చక్రం తిప్పుతున్న రాజకీయ చాణక్యుడు చంద్రబాబుకు మధ్య జరిగిన ఈ భేటీకి ఒక సరికొత్త పొలిటికల్ కలర్ వచ్చింది. తమిళనాడు ప్రధాన మీడియా సంస్థలు, ప్రముఖ పత్రికలు విజయ్ ఆంధ్ర టూర్‌ను అత్యంత ప్రాధాన్యతతో కవర్ చేశాయి. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ రాజకీయాల్లో, అరంగేట్రం చేసిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చిన విజయ్... ఇప్పుడు పొరుగు రాష్ట్రాల అధినేతలతో నేరుగా మంతనాలు జరపడం ఆయన పరిపక్వతకు నిదర్శనమని కోయంబత్తూరు, చెన్నై పత్రికలు విశ్లేషిస్తున్నాయి. అయితే, తమిళ సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన మీమ్స్, ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఎన్నికల సమయాన చంద్రబాబు గతంలో విజయ్ రాజకీయ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూనే, నేడు అదే బాబు తన ఇంటి వాకిలి దాకా వచ్చి విజయ్ను సాదరంగా ఆహ్వానించడాన్ని 'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు' అనే కోణంలో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. "హాయ్ విజయ్ గారు..." అంటూ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించిన వీడియోలు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయ్ నిరాడంబరత తమిళ తంబీలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ భేటీపై పెద్ద యుద్ధమే జరుగుతోంది: చెన్నైకి అందాల్సిన 12 టీఎంసీల నీటి కోటా, ఆంధ్రా మీదుగా రావాల్సిన నదీ జలాల ప్రవాహంపై ఇరు ముఖ్యమంత్రులు చర్చించడం సాధారణ ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత పాలకుల కాలం కంటే భిన్నంగా విజయ్ నేరుగా రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి యత్నించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని మోడీని కలిసిన తర్వాతే విజయ్ ఆంధ్ర పర్యటనకు వెళ్లడం వెనుక ఏదో మెగా పొలిటికల్ ప్లాన్ ఉందంటూ జాతీయ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుతో విజయ్ భేటీ భవిష్యత్తులో దక్షిణాదిలో ఎలాంటి కూటములకు తెరలేపుతుందనే ఉత్కంఠ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. రాజకీయ అనుభవంలో ఉద్దండుడైన చంద్రబాబు ముందు, దూకుడు మీద ఉన్న యువ ముఖ్యమంత్రి విజయ్ కూర్చోవడం అనేది కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు; అది దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీజం. తమిళనాడు గడ్డపై తనదైన ముద్ర వేసిన విజయ్, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల ద్వారా తన పరిపాలనాదక్షతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి, ఈ భేటీ రెండు రాష్ట్రాల ప్రజల దాహాన్ని తీరుస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి కానీ... సోషల్ మీడియాకు మాత్రం ట్రెండింగ్ ఫీస్ట్ అందించడంలో పూర్తిగా సఫలమైంది! "ఎల్లో నీనో" అని ఎద్దేవా చేసే జగన్, "చంద్రబాబు హయాంలో కరువు" అనే రోజా, రేవంత్ రెడ్డి కోసం మరో పొరుగు పురుగు రెడ్డి దానిని చంద్రబాబు అకౌంట్లో వేసినా.. ఎల్ నినో కూడా చంద్రబాబు చుట్టూనే రాజకీయం చేస్తోంది. ఆయన హయాంలో దాని ప్రభావం ఆంధ్రా మీద పడకుండా తగిన చర్యలు చేపట్టారు. ఆ ఎల్ నినో ద్వారా ప్రకృతి మనకు చేస్తున్న కొన్ని హెచ్చరికల గురించిన వివరాలను మరో పోస్టులో వివరిస్తాను. దానిపై కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను. త్వరలోనే మనిషి దానిపై విజయం సాధిస్తాడా లేదా మంచి మనసుతో దాని ప్రభావాన్ని తగ్గించగలిగే మానవ ప్రయత్నాలకు ప్రకృతి సహకరిస్తుందా అనే విశేషాలను వివరించడానికి ప్రయత్నిస్తాను. #చాకిరేవు
SBS43,890 görüntüleme • 21 gün önce

నువ్వు టికెట్ ఇచ్చేది ఏంటి జగన్ - నీకే దిక్కులేదు ?? నీ అయ్యా జాగీరా?? మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు.
SBS57,097 görüntüleme • 1 ay önce

పెద్దాయన కల నెరవేరింది!! 😍🔥💥 ధన్యవాదాలు N Chandrababu Naidu గారు!!
SBS238,616 görüntüleme • 4 ay önce

ఒక ఎంపీ ని ఇలా చేస్తారా ఎవరైనా?? రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకు?? One and only Jagan can do this!!
SBS164,767 görüntüleme • 3 ay önce

ఒంగోలు ప్రజలు నీకు ఓటేసింది ఇందుకేనయ్యా Damacharla JanardhanaRao గారూ.. ఇందుకేనండి మీకు ఓట్లేసింది..రెండు సంవత్సరాల లోనే పూర్తి చేశారు.. ఇక పై గంటలు తరబడి గేటు దగ్గర నుంచోవలసిన పనిలేదు.. ఒక్క సెకండ్ కూడా ఆగాల్సిన పనిలేదు. శభాష్ జనార్ధన్ శెబ్బాశ్..! డీజే అంటే 'డీ.జనార్ధన్ కాదు' 'డీజే' అంటే " డెవలప్మెంట్ జనార్ధన్ " అని మరోసారి నిరూపించుకున్నావు జనార్ధనా.. ఒంగోలు ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది ఈరోజు మొదటి ప్రయాణం.. చెట్టుకు పోసిన నీరు -తెలుగుదేశానికి వేసిన ఓటు ఎన్నటికీ వృధా కాదు ఒంగోలు లో అభివృద్ధితో చెడుగుడు ఆడుతున్న దామచర్ల జనార్ధన్. పేకాటోల్లంతా పక్కకెల్లండమ్మా.. #ongolenews #VjK
SBS60,689 görüntüleme • 1 ay önce

మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉన్నాడు!! 🤙 కేసీఆర్ మీద 100 రెట్లు బెటర్ జగన్ రెడ్డి మీద 1000 రెట్లు బెటర్
SBS85,917 görüntüleme • 2 ay önce
