
Sailu🦚
@Sailu_JSP • 4,797 subscribers
A Subtle, Considerate Soul🤍 @PawanKalyan Sir❣️ follow👇🏻. @Karanam_company ; @TheBeast_619 for #JSPWorks
Shorts
Videos

1:-మతాలు మారుతున్నాయి కానీ కులాలు మాత్రం పోవటం లేదు 2:-BC బాలుర సంక్షేమ hostels SC,STసంక్షేమ hostels అంటూ గత పాలకులే ఏర్పాటు చేశారు💯 కెమెరామెన్ గంగతో రాంబాబు movieలో same ఇదే point మాట్లాడి ఒక generation మొత్తాన్ని ఆలోచించేలా చేశారు మన గౌ! Pawan Kalyan గారు🙏🏻😊 #JanaSenaUdyami
Sailu🦚172,227 просмотров • 5 месяцев назад

RSS గురించి ఇంత నీచమైన propaganda చేసిన వీడి మీద RSS followers కానీ BJP followers కానీ ఎందుకు ఎటువంటి actions తీసుకోవటం లేదు?
Sailu🦚80,063 просмотров • 3 месяцев назад

Full video post చెయ్యాలి కదా 🥲 పూర్తిగా చూసి అప్పుడు మాట్లాడు
Sailu🦚75,692 просмотров • 4 месяцев назад

ఆ ఒక్కరోజు Kalyan గారిని ఆపకుండా ఉండాల్సింది కదా జగనన్న 🥲🥲🥲
Sailu🦚122,998 просмотров • 7 месяцев назад

.YSR Congress Party కి చెందిన దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి 85 కోట్ల భారీ జరిమానా విధించిన భూగర్భ గనుల శాఖ అధికారులు 🔥 ఆయనకి చెందిన రెండు క్వారీలలో కూడా పరిమితులను మించి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ లను ఎగ్గొట్టారు 🥲 ఉన్న 11 మందిలో కూడా అవినీతిపరులేనా🥲
Sailu🦚71,197 просмотров • 4 месяцев назад

నల్లబాలు - నల్ల త్రాచు లెక్క అన్నట్టు build up ఇచ్చాడు cut చేస్తే 🤭
Sailu🦚64,486 просмотров • 4 месяцев назад

నవ్వి నవ్వి పోతే ఎవరిది sir responsibility🤣😂 ఇది highlight అసలు 😂😂👌🏻👌🏻 పొద్దుపొద్దున్నే భలే నవ్వించారు😂Thanks 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 Garu 🙌🏻😂
Sailu🦚142,174 просмотров • 11 месяцев назад

పులివెందుల MLA గా కాదు ఒక్కరోజు అయినా ఒక చీము నెత్తురు ఉన్న మనిషిలా బతుకు జగనన్న ఒక తోబుట్టువు బాధ నీకు అర్థమౌతుంది :- షర్మిలక్క 🥲
Sailu🦚87,084 просмотров • 7 месяцев назад
2:19
Sensitive content
This media may contain sensitive content.

నిరంజన్ ను కలవటానికి Pawan Kalyan గారు రావటం ఎందుకంటారు? రాధా మనోహర్ దాస్ గారు:-అది కేవలం Pawan Kalyan గారి మానవత్వం,దయాగుణం❤️ మనిషి పుట్టుకకు ఒక ధర్మం ఉంటుంది " పరోపకారార్థం ఇదం శరీరం" అని Kalyan గారు పరోపకారం లో ఎప్పుడూ ముందే ఉంటారు👏🏻🙏🏻 ఇంతకంటే గొప్ప elevation ఏముంటుంది🥰
Sailu🦚54,946 просмотров • 4 месяцев назад

మీ ఆస్థాన జర్నలిస్ట్ సాయి గారు చెప్పిన news ను కూడా post చెయ్యండి .Pawan Kalyan గారి మీద బురద జల్లటం అంటే మీరు ఆకాశం మీద ఉమ్మటమే 💯
Sailu🦚49,961 просмотров • 5 месяцев назад