భారత రాష్ట్ర సమాచార్'s banner
భారత రాష్ట్ర సమాచార్'s profile picture

భారత రాష్ట్ర సమాచార్

@SteadFast2BRS • 3,291 subscribers

Unfiltered Questions || KCR || MB || Dravid || Politics • Sports • Movies Cryptic Posts | Minimum Degree Needed

Shorts

I strongly Condemn her voice message to a customer. And oppose her behaviour . But, look at this, during the initial stage of her business the messages she got (okay I am not judging anyone here) but yes things will change people to become harsh. This might be the one. And abuse chesina vadu pettukuna name kuda chudandi. They apologised and now they need to change their ways and behaviour to sustain their business.

157,729 Aufrufe

చెప్పేవి శ్రీరంగ నీతులు దురెవి గబ్బు గుడిసెలు అని ఒక సామెత ఉంది కెమెరాల ముందు నీతులు చెప్పే వ్యక్తి వెనుక రహస్యాలు తెల్సి షాక్ అయ్యిన పిల్లి కండ్ల పాప అని అనేక పాపాలు చేసిన మేనల్లుడు 💦💦💦🤮🤮🤮

23,334 Aufrufe

రెండు వేరు వేరు సందర్భాలు, విడియోలు కలిపి చూస్తే దానికి నేను బాధ్యుడిని కాను 🙏🏻

29,899 Aufrufe

ఎంత నీ భర్త చేసిన అప్పులో సగం తీరిస్తే మాత్రం కెరీర్ రిస్క్ చేసి విధేయత చూపించాలా ?? ఎర్నాలిస్టు మామూలుగా టెన్షన్ పడుతలేదు అంట 😭😭😭😭 విషయం బయటికి పొక్కిన దగ్గర నుండి వరుస ఫోన్లతో ఆగం ఆగం అవుతుంది అంట అందుకే " యాక్సెస్ " కోసం ఎక్కువ తపన పడొద్దు అని చెప్పేది

20,801 Aufrufe

🚨 బయట పడ్డ దారుణమైన విషయాలు 🚨 మెస్సీ గెలిస్తే పొట్టి రెడ్డికి క్రెడిట్స్ ఇవ్వడానికి రకరకాల ఎడిట్స్ చేసి పెట్టిన పెయిడ్ PR టీమ్ కర్రి బాట్స్ యాక్టివేట్ అయ్యాయి ఫుట్బాల్ ఆట గురించి తెల్వని కాంగిలు మొత్తం రెడీ అయ్యారు కానీ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ గెలిచింది PR ఓడిపోయింది

17,566 Aufrufe

ఏరా జోకర్ !! అప్పుడు అంత లొల్లి చేసి ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టుకున్నాడు ??

20,307 Aufrufe

కటింగ్ అలవాటు కదా బాగా... అది నీ నేచర్ లెక్క ఉంది 😂😂 కేసీఆర్ హిట్లర్ అన్న సందర్భం వేరు... మీ రేవంత్ రెడ్డి చెప్పింది వేరు... కామిక్స్లో ఉండే దాన్ని రియాలిటీ చేద్దాం అని సొల్లు చెప్పిండు.. కాకపోతే కామిక్ మరియు రియాలితో క్రూరత్వం మాత్రం కామన్.. చంపడం, హింస అనేది ఉంటుంది

10,852 Aufrufe

కన్యాకుమారి దగ్గర మూడు సముద్రాలు కలుస్తాయి కానీ రెండు సముద్రాలు, రెండు నదులు కలవవు అని చెప్పండి అయ్య ఈయనకు. అలాగే గాంధీ గారి అస్తికలను అక్కడ నీటిలో కలిపారు, అక్కడ పెట్టలేదు.. అసలు ఏం మాట్లాడుతాడో ఈ అంకుల్కే తెలియాలి.

18,410 Aufrufe

రోడ్లకు ఇరు వైపుల ఉన్న చెత్త ఎత్తి దాన్ని బస్తాల్లో నింపి రోడ్డు పక్కనే పెట్టేశారు ఆక్సిడెంట్ అయితే ఎవడు బాధ్యుడు? ఇది చూసాక శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న చెత్త మాటలు తన గురించే తనే అన్నాడు ఏమో అనిపిస్తుంది పక్కన వాళ్ళని తిట్టడం కాదు మున్సిపల్ శాఖ మంత్రి తమరే అని మర్చిపోకండి. ఇంకా దుర్భాగ్యం ఏంది అంటే ఇది హైటెక్ సిటీ పొయ్యే రోడ్డు. అక్కడే ఇట్ల ఉంది అంటే మరి మిగతా సిటీలో పరిస్థితి ఏంది 😱😱💦💦

15,619 Aufrufe

Videos