
TDP Digital Media
@TDPDigitalMedia • 1,926 subscribers
𝗗𝗲𝗰𝗶𝗱𝗲 » 𝗖𝗼𝗺𝗺𝗶𝘁 » 𝗙𝗼𝗰𝘂𝘀 » 𝗦𝘂𝗰𝗰𝗲𝘀𝘀 ↑↑↑
Shorts
Videos

చంపడం.. చంపించడం, వారి నేర స్వభావం! #YSCriminalFamily
TDP Digital Media31,069 görüntüleme • 1 ay önce

All the criminals are in one frame! #YSRCPNeverAgain #YCPCriminalPolitics
TDP Digital Media55,501 görüntüleme • 4 ay önce

నా గ్రాఫ్ బాగా లేదని ఎమ్మెల్యే టికెట్ ఎగ్గొట్టి, వేరేవాళ్ళకు అమ్ముకుంటివే.. ఎవడి గ్రాఫ్ బాగుందని పదకొండుకి పడిపోయావు అని YS Jagan Mohan Reddy రెడ్డిని ఎద్దేవా చేసిన మాజీ YSR Congress Party ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి! #AndhraPradesh #YSRCPNeverAgain #PsychoFekuJagan #EndOfYCP
TDP Digital Media47,120 görüntüleme • 5 ay önce

జాతీయ రహదారి మీద డ్రైవింగ్ చేసే వారికి చాలా ముఖ్యమైన సమాచారం. టోల్ రసీదును అర్థం చేసుకుని, దానిని ఉపయోగించండి. టోల్ బూత్ వద్ద ఇచ్చిన ఈ రసీదులో ఏమి ఉంది మరియు దానిని ఎందుకు భద్రంగా ఉంచాలి? అదనపు ప్రయోజనాలు ఏమిటి? 1. టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు మీ కారు అకస్మాత్తుగా ఆగిపోతే, మీ కారును లాగడం మరియు తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత. 2. ఎక్స్‌ప్రెస్ హైవేలో మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే, మీ కారు పెట్రోల్, డీజిల్ భర్తీ చేయడం మరియు బ్యాటరీ ఛార్జింగ్‌ని అందించడం టోల్ వసూలు చేసే సంస్థ బాధ్యత. మీరు 1033 నెంబరుకు కాల్ చేసిన పది నిమిషాలలో సహాయం చేస్తారు, మరియు 5 నుండి 10 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందుతారు. కారు పంక్చర్ అయినప్పటికీ, మీరు సహాయం కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చు. 3. మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరు ముందుగా టోల్ రసీదు మీద ఇచ్చిన ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి. 4. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అటువంటి సమయంలో మీకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడం టోల్ కంపెనీల బాధ్యత. ఈ సమాచారం అందుకున్న వారు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. #NHAI
TDP Digital Media75,898 görüntüleme • 2 yıl önce

కులం చూడడు! మతం చూడడు! పార్టీ చూడడు! ప్రాంతం చూడడు! మానవత్వం.. మనిషితత్వం మాత్రమే తెలిసిన నాయకుడు.. చంద్రబాబు నాయుడు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా.. తమిళనాడు గవర్నరుగా పని చేసిన స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి గారి అంత్యక్రియలు అత్యంత గౌరవంగా ప్రభుత్వ లాంచనాలతో జరిపించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! #ChandrababuNaidu #AndhraPradesh #Telangana N Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party
TDP Digital Media22,996 görüntüleme • 7 ay önce

#HappyFathersDay అయ్యా, కొడుకులు ఇద్దరూ కలిసి 1 లక్ష 50 వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు ప్రజల సొమ్ము మింగారు! నీ మీద 43 వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు ఉన్నాయి! మా నాన్న గొప్ప నాయకుడు, మంచి మనిషి అని చెప్పుకోడానికి సిగ్గుండాలి YS Jagan Mohan Reddy రెడ్డీ! #మహామేత #యువమేత
TDP Digital Media13,863 görüntüleme • 4 ay önce

నిన్న రాత్రి ఈ వీడియో చూడడం జరిగింది! ఈ పశువు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలు వింటున్నప్పుడు.. N Chandrababu Naidu గారి ముఖంలో కనిపిస్తున్న బాధ ముందు మన తొక్కలో మనోభావాలు ఏమాత్రం విలువైనవి కాదనిపించింది! మనది Telugu Desam Party కట్టప్ప జాతి వారసత్వం! #ChandrababuNaidu #NaraLokesh #TDPFamily
TDP Digital Media10,814 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.