
Telugu360
@Telugu360 • 360,478 subscribers
Top Source for Telugu News & Film Criticism. In-depth Coverage of Tollywood, Andhra, and Telangana. Bold. Independent. Unfiltered.
Shorts
Videos

ఎవరైనా పరిధి దాటితే జనసేన తరఫున యాక్షన్ తీసుకుంటాం.. “టీడీపీ పెట్టినప్పటి నుంచి సంస్థాగతంగా ఇంత Exercise చేయలేదు. కార్యకర్తల నుంచి వచ్చిన Pressureను చంద్రబాబు, లోకేష్, నేను తీసుకున్నాం. రెబల్స్‌కు No Chance.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మమ్మల్ని ఎక్కడా తూలనాడలేదు..” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Pawan Kalyan N Chandrababu Naidu
Telugu36044,409 просмотров • 3 часов назад

కూటమిలో అలకలపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ Pawan Kalyan JanaSena Party
Telugu36033,734 просмотров • 4 часов назад

"పులివెందులలో మా వాళ్ళపై చేయి వేశారంటే.. నాపై చేయి వేసినట్టే " - జగన్ #Jagan #Pulivendula
Telugu36021,803 просмотров • 3 часов назад

Arnab Cyclone Effect.. కాకినాడ తీరంలో భయానక దృశ్యాలు #ArnabCyclone #Arnab
Telugu36021,215 просмотров • 3 часов назад

జగన్ 2.0.. పవన్ 10X కౌంటర్! 🔥 Pawan Kalyan JanaSena Party
Telugu36021,075 просмотров • 3 часов назад

సీట్ల సర్దుబాటు పక్కనపెట్టి.. తుఫాన్‌పై సీఎం సమీక్ష! పవన్ ప్రశంసలు “తుఫాన్ రావడంతో సీట్ల సర్దుబాటును పక్కనపెట్టి సీఎం సమీక్ష చేస్తున్నారు. నేను కూడా అధికారులతో సమీక్ష జరుపుతున్నా. విపత్తుల సమయంలో సీఎం చూపించే నాయకత్వ పటిమ స్ఫూర్తిదాయకం” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Pawan Kalyan N Chandrababu Naidu
Telugu36018,880 просмотров • 4 часов назад

Naveen Polishetty in Dallas, participating in the Telangana Association’s Bathukamma & Dasara celebrations! Exclusive Chit-Chat with Telugu360 presenter Mounica! Naveen Polishetty talks about his upcoming films, a family and Gen Z-friendly rom-com planned for Summer 2027. And another exciting film... Watch :
Telugu360390,330 просмотров • 8 дней назад

రోడ్ల విషయంలో పవన్ కల్యాణ్ ఎక్కువ నిధులు కావాలని పోరాడుతుంటారు. కొంతమందిలా ఎన్నికల ప్రకటన రాగానే బెంగళూరు నుంచి వచ్చి.. ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి, గవర్నర్ దగ్గరకు వెళ్లి, ప్రెస్‌మీట్ పెట్టి, లిటిగేషన్ పెట్టుకుని కూర్చోలేదు. – సీఎం చంద్రబాబు N Chandrababu Naidu Pawan Kalyan
Telugu36013,950 просмотров • 4 часов назад

She manage so many people's heartbeat Thats #Suma For U.... ❤️ #Upasana
Telugu36074,975 просмотров • 3 дней назад

“I Announced the Sri Sathya Sai Baba Drinking Water Project” – Sai Kumar “I have a deep connection with Anantapur district. If Ajesh wins, Anantapur will benefit from a triple-engine government, accelerating the constituency’s development,” says BJP leader and actor Sai Kumar. #SaiKumar
Telugu36027,251 просмотров • 1 день назад

నెక్స్ట్ తెలుగులో చిరంజీవి, నానితో చేయాలనుకుంటున్నా -Telugu360 తో karthik subbaraj
Telugu360365,699 просмотров • 14 дней назад

బలగం సినిమా చూశినం కదా... మా తెలంగాణలో కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలుసుకుంటాం. కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలుకు పోతే అలయ్-బలయ్ కల్చర్ లేదు. అక్కడ సచ్చినా పోరు, బతికినా పోరు. ఓ దత్తన్నా... ఈ అలయ్-బలయ్ కల్చర్ అక్కడ పోవాలే. అక్కడ పెట్టు. - వీహెచ్ హన్మంతరావు #VHHanumanthaRao #AlaiBalai
Telugu360110,815 просмотров • 5 дней назад
