
Telugu360
@Telugu360 • 360,491 subscribers
Top Source for Telugu News & Film Criticism. In-depth Coverage of Tollywood, Andhra, and Telangana. Bold. Independent. Unfiltered.
Shorts
Videos

ఎవరైనా పరిధి దాటితే జనసేన తరఫున యాక్షన్ తీసుకుంటాం.. “టీడీపీ పెట్టినప్పటి నుంచి సంస్థాగతంగా ఇంత Exercise చేయలేదు. కార్యకర్తల నుంచి వచ్చిన Pressureను చంద్రబాబు, లోకేష్, నేను తీసుకున్నాం. రెబల్స్‌కు No Chance.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మమ్మల్ని ఎక్కడా తూలనాడలేదు..” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Pawan Kalyan N Chandrababu Naidu
Telugu36072,241 次观看 • 6 小时前

సీట్ల సర్దుబాటు పక్కనపెట్టి.. తుఫాన్‌పై సీఎం సమీక్ష! పవన్ ప్రశంసలు “తుఫాన్ రావడంతో సీట్ల సర్దుబాటును పక్కనపెట్టి సీఎం సమీక్ష చేస్తున్నారు. నేను కూడా అధికారులతో సమీక్ష జరుపుతున్నా. విపత్తుల సమయంలో సీఎం చూపించే నాయకత్వ పటిమ స్ఫూర్తిదాయకం” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Pawan Kalyan N Chandrababu Naidu
Telugu36018,880 次观看 • 7 小时前

Naveen Polishetty in Dallas, participating in the Telangana Association’s Bathukamma & Dasara celebrations! Exclusive Chit-Chat with Telugu360 presenter Mounica! Naveen Polishetty talks about his upcoming films, a family and Gen Z-friendly rom-com planned for Summer 2027. And another exciting film... Watch :
Telugu360390,330 次观看 • 8 天前

రోడ్ల విషయంలో పవన్ కల్యాణ్ ఎక్కువ నిధులు కావాలని పోరాడుతుంటారు. కొంతమందిలా ఎన్నికల ప్రకటన రాగానే బెంగళూరు నుంచి వచ్చి.. ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి, గవర్నర్ దగ్గరకు వెళ్లి, ప్రెస్‌మీట్ పెట్టి, లిటిగేషన్ పెట్టుకుని కూర్చోలేదు. – సీఎం చంద్రబాబు N Chandrababu Naidu Pawan Kalyan
Telugu36013,950 次观看 • 7 小时前

“I Announced the Sri Sathya Sai Baba Drinking Water Project” – Sai Kumar “I have a deep connection with Anantapur district. If Ajesh wins, Anantapur will benefit from a triple-engine government, accelerating the constituency’s development,” says BJP leader and actor Sai Kumar. #SaiKumar
Telugu36027,707 次观看 • 1 天前

బలగం సినిమా చూశినం కదా... మా తెలంగాణలో కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలుసుకుంటాం. కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలుకు పోతే అలయ్-బలయ్ కల్చర్ లేదు. అక్కడ సచ్చినా పోరు, బతికినా పోరు. ఓ దత్తన్నా... ఈ అలయ్-బలయ్ కల్చర్ అక్కడ పోవాలే. అక్కడ పెట్టు. - వీహెచ్ హన్మంతరావు #VHHanumanthaRao #AlaiBalai
Telugu360110,815 次观看 • 5 天前
