
Troll NTR Haters
@TrollNTRHaterzz • 51,946 subscribers
Troll Who Trolls NTR | @tarak9999 🐯 only Matters | #Devara2 #NTRNeel #War2 Backup Handle for @TrollNTRHaterz
Shorts
Videos

పాయింట్ నం 1( సీనియర్ ఎన్టీఆర్) ఎన్టీఆర్ గారు అయన పేరు ఆయనే పేటాడు కాబట్టీ ఆ పేరు పెట్టుకుని CBN కి సపోర్ట్ చెయ్యకూడదు కొంచెం ఆలస్యం అయిన గాని ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుని రీసెంట్ టైం లో సైలెంట్ గా ఉండి ఎన్టీఆర్ పేరు కి Jr NTR న్యాయం చేసాడు. చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ కి చేసిన మోసం గురించి చెబుతున్న సీనియర్ ఎన్టీఆర్ 2,3 వీడియోలు ఎన్టీఆర్ గారి తర్వాత హరికృష్ణ గారిని టిడిపి కి CM కాండేట్గా చేద్దామనుకుంటున్న ఎన్టీఆర్ ఆలోచన తెలిసి కూడా, ఎన్టీఆర్ ని హరికృష్ణ ని ( వాడు ఒక మొద్దు లంజా కొడుకు, వీడు ఒక మొద్దు లంజా కొడుకు) అని సంబోధించి CM సీటు కోసం పార్టీ లో వున్న వాళ్ళని అయన వైపు తిప్పుకుని వాళ్లనే కాదు ఎన్టీఆర్ సొంత కుటుంబ సబ్యుల్ని హరికృష్ణ గారితో సహా ఎన్టీఆర్ కి వ్యతిరేఖంగా మార్చి, ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీని లక్ష్మీపార్వతి చేతిలో పెట్టేస్తాడు అని టిడిపి కార్యకర్తలతో సహా అందరిని నమ్మించి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడు . సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే ముందు సింహా గర్జన అని పార్టీ పెట్టి చంద్రబాబు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేద్దాం అనుకున్నారు ,పార్టీ నేమ్ కూడా అనౌన్స్ చేశారు. ఆయన దగ్గర నుంచి లాక్కున్న తెలుగుదేశం పార్టీ కోసం ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చి మాట్లాడాలి సపోర్ట్ చేయాలి ? తాతని వెన్నుపోటు పొడిచిన అతను జైల్లో ఉంటే మనవడు ఎందుకురా వచ్చి ఖండిస్తాడు? ?
Troll NTR Haters339,230 views • 3 years ago

RIP #KotaSrinivasarao garu 🙏💐 We will miss your presence Sir
Troll NTR Haters88,825 views • 1 year ago