
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
@YSJ2024 • 31,872 subscribers
YSRCP STATE SOCIAL MEDIA SECRETARY
Shorts
Videos

Perni Nani Mass Ragging!😂🔥 చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశాడు. చంద్రబాబు నాదెండ్ల మనోహర్ కలిశాడు. ఇదంతా చూస్తే నాకు ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీను గుర్తొచ్చింది. ఇక్కడ శవం కార్యకర్తలు డాక్టర్లు చంద్రబాబు ,లోకేష్ పవన్ కళ్యాణ్. మీకు ప్రభుత్వం కావాలంటే మా జెండాలు మోసే కూలీలకు 40% ఓటు షేర్ మాకు కావాలి. 30% ఓట్ షేర్ కావాలి మాది కేంద్ర ప్రభుత్వం అంటారు ఒకరు. చివరికి శవం ఇచ్చినట్టే 15% శాతం ఓట్ షేర్ కూడా ఇచ్చారు. - పేర్ని నాని
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠96,742 просмотров • 5 дней назад

VOTE FOR FAN! జగన్ లాగా సంక్షేమం ఇవ్వడం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఉండరు. ~ ఉండవల్లి
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠23,885 просмотров • 1 день назад

నేను మేయర్ అభ్యర్థిగా గెలిస్తే. విశాఖ ప్రజలకు త్రాగు నీరు సమస్య లేకుండా చేస్తాను. స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేస్తాను. భోగాపురం ఎయిర్ పోర్టు కు 6 LINES రోడ్స్ వేయిస్తాను. విశాఖలో రోడ్లు అన్నీ గుంతలు లేకుండా చేస్తాను. కూటమి ప్రభుత్వంలో నిత్యవసర ధరలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. - వరుదు కళ్యాణి
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠48,467 просмотров • 6 дней назад

Thankyou YS Jagan Mohan Reddy Anna! The Deck Cruise Shaped Multi-Level Commercial Complex!
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠43,756 просмотров • 8 дней назад

2000 లో జైలు ,బెయిల్ అన్ని చూసిన వ్యక్తి వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలు అమ్ముకున్నాడు అంటున్నారు. హైదరాబాదులో వల్లభనేకి ఎంత ఆస్తి ఉందో తెలుసా. 200 ఎకరాలు ఉంది ఎకరం విలువ రూ.50 కోట్లు. సుమారు రూ.10 వేల కోట్లు ఆస్తి ఉంది. మీ ఉడకౌపులకు చింతకాయలు రాలవు. మీ బెదిరింపులకు ఎక్కడ అదిరేవాడు బెదిరేవాడు ఎవడు లేడు. మీ అందరికీ అండగా జగనన్న ఉంటాడు. - కొడాలి నాని
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠188,525 просмотров • 1 месяц назад

Never Seen This Statement!✅️🔥 పోలీసులు కు జీతాలు ఇచ్చేది చంద్రబాబు కాదు. పోలీసులు సెల్యూట్ చేయాల్సింది చంద్రబాబుకి కాదు. మీ నెత్తి మీద టోపీ పై ఉన్న మూడు సింహాలకి సెల్యూట్ చేయాలి. FINAL DIALOUGE! LOCAL BODY ELECTIONS - Starting Game! 2029 GENERAL ELECTIONS - FINSHING GAME! - జగనన్న
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠41,974 просмотров • 9 дней назад

లోకేష్ 15% ఇస్తాడు అందులో 10% నిజమైన జన సైనికులు. 5% TDP నుంచి జనసేనలోకి వెళ్లిన వాళ్లకి ఇస్తారు. TDP- జనసేన కలిసే ఉంటారు వాళ్ళకి ఆత్మ గౌరవం లేదు. నిజంగా TDP కు పౌరుషం ఉంటే. పవన్ కళ్యాణ్ నీకు ముష్టేసినట్టు మేము 21 సీట్లు ఇస్తే నువ్వు గెలిచావని ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. 135 మంది TDP MLA లు ఎందుకు పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇవ్వలేకపోయారు. - వెంకట్ రెడ్డి
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠53,389 просмотров • 14 дней назад

నేను TDP,YSRCP రెండు ప్రభుత్వంలో పని చేశాను. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్రాంతికి జన్మభూమి కమిటీ అని పెట్టి. 4 మండలాలకు ఒక వెయ్యి పెన్షన్లు మాత్రమే ఇచ్చేవాడు. వాలంటీర్లు వల్ల పార్టీకి నష్టం జరిగింది అనేది నిజం. ప్రజలకు, ప్రభుత్వానికి మాత్రం చాలా మంచి జరిగింది. YSRCP కి ఓటు వెయ్యకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు జగనన్న. - వల్లభనేని వంశీ
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠56,458 просмотров • 15 дней назад

11 సీట్లు గెలిచిన వైసిపి ప్రతి కార్యకర్త. ప్రతి గడపకు వెళ్లడానికి పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. చేసింది ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో టిడిపి కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికలు అంటే వైసీపీ జెండా పట్టుకున్న కార్యకర్తకు భయం ఉండదు. ప్రతి గడపకు వెళ్లి జగనన్న TDP, జనసేన జెండా ఉన్న ప్రతి పథకం ప్రతి ఇంటికి ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. విజయం వీరస్వర్గం ఈ రెండే YSRCP జండా మోసిన కార్యకర్తకు తెలుసు. - పేర్ని కిట్టు
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠153,558 просмотров • 1 месяц назад

JANA SAINKS Don't Miss This Video!😂🔥 చెప్పులు చూపించిన పవన్ కళ్యాణ్ కే చెప్పు దెబ్బలు కొట్టారు.
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠434,872 просмотров • 5 месяцев назад

నామినేషన్లు వెయ్యలేని చోట అభ్యర్థికి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే. డేటు EXTEND చేసి అయినా అభ్యర్థితో నామినేషన్ వేయిస్తామని SEC హామీ ఇచ్చారు. గురజాడలో 3 మున్సిపాలిటీ లో అభ్యర్థులు నామినేషన్ వేయలేదని చెప్తే. పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి నామినేషన్ వేయిస్తానని SEC మాట ఇచ్చారు. - జగనన్న
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠29,298 просмотров • 9 дней назад

కిందన GREEN MATS!✅️ వెనకాల పరదాలు!✅️ ఎండ తగలకుండా ఒక గొడుగు!✅️ Shooting మాదిరిగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటనలు.
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠45,056 просмотров • 16 дней назад

BREAKING NEWS చనిపోవడానికి ముందు కుటుంబ సభ్యులకు లేఖ రాసి ఉంచిన ముద్రగడ. చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదు. పోలీసుల గౌరవ వందనం అవసరం లేదు. బతికి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు అవసరం లేదు. కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చేయొద్దు ఖననం చేయాలి. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలో కూడా చెప్పిన ముద్రగడ. ఖననం చేస్తే ఇక్కడే ఉంటాను. నేను చనిపోయిన తర్వాత నా భార్య బొట్టు గాజులు, తీయవద్దు. పుణ్య స్త్రీ గానే ఉండాలి. - ముద్రగడ
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠245,747 просмотров • 3 месяцев назад