
Aapanna Hastham
@AapannaHastham • 22,062 subscribers
ప్రజా నేస్తం
Shorts
Videos

రేవంతన్న ఒక్క ఐడియా.. వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా! కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న వాహనాలు చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం పిల్లర్ల కోసం తీసిన గోతులను పూడ్చాలని నిర్ణయం ప్రాజెక్టును నిలిపివేస్తుండటంతో వెయ్యి కోట్లు మిగులు
Aapanna Hastham163,121 Aufrufe • vor 13 Tagen

మేము ద్రవిడియన్లం, ఉత్తరాదిలు ఆర్యన్లు .. మేము శివుడి భక్తులం, ఇక్కడి వాళ్లు రాముడి భక్తులు రాముడిని బీజేపీ దొంగలించింది.. ఇది ఒక భావోద్వేగం.. జైశ్రీరాం అని చెప్పే మోదీ, బీజేపీ వాళ్లు ఎన్నడైనా హరహరమహాదేవ్ అని చెప్పారా? ఎందుకు చెప్పరు? మేం హరహరమహాదేవ్ అంటే వారికి నచ్చదు. పేదల దేవుడు శివుడు. ధనికుల దేవుడు రాముడు. బీజేపీ ధనికుల పార్టీ. - సీఎం రేవంత్ రెడ్డి
Aapanna Hastham126,926 Aufrufe • vor 20 Tagen

BIG BREAKING ‼️ సంచలనం.. కేటీఆర్ ఫోన్ కాల్ లీక్! రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో కేటీఆర్‌లో మొదలైన వణుకు మూడు రోజులుగా సిరిసిల్ల నాయకులకు వరుసగా కేటీఆర్ ఫోన్లు రేవంత్ రెడ్డి టూర్ విజయవంతం కాకుండా చూడాలని బతిమాలుతున్న వైనం ఊరూరూ తిరిగి రేవంత్ మీటింగుకు ఎవరూ వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి
Aapanna Hastham108,471 Aufrufe • vor 21 Tagen

BREAKING NEWS‼️ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కబ్జా చేసిన భూముల్లో సర్వే షురూ!! సర్వే అడ్డుకునేందుకు తన ఫాంహౌస్ పాలేర్లను రెవెన్యూ అధికారుల మీదకు పంపిన కేసీఆర్ ఫాంహౌస్‌లోకి రానివ్వకుండా అడ్డుగా నిలబడ్డ కేసీఆర్ పాలేర్లు ఫాంహౌస్ లోకి రావొద్దని తమ ఉద్యోగాలు పోతాయని వేడుకున్న కేసీఆర్ పాలేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా భూముల్లోకి అధికారులను రానివ్వకుండా చూడాలని కేసీఆర్ తమకు చెప్పాడంటున్న పాలేర్లు
Aapanna Hastham72,519 Aufrufe • vor 1 Monat

రేవంతన్న సంచలనం...🔥 అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల దొంగల భూములు వివరాలు బట్టబయలు కేసీఆర్ - 67.5 ఎకరాలు కేటీఆర్- 49.5 ఎకరాలు శైలిమ- 17.5 ఎకరాలు అలేఖ్య - 9.38 ఎకరాలు హిమాన్షురావు- 46.23 ఎకరాలు ఎవని సొమ్మురా ఇదంతా..???? ఎప్పుడు కష్టపడి సంపదించినరురా..???? సీలింగ్ యాక్ట్ ప్రకారం 27 ఎకరాలు ఉండాల్సిన పరిమితిని తుంగలో తొక్కి 100ల ఎకరాలు దోచుకున్నరు కదరా..
Aapanna Hastham49,529 Aufrufe • vor 1 Monat

అవును చాలా బాధపడుతున్నారు..మీ బాధను జనం కూడా చూస్తున్నరు #AlluArjun𓃵 #RevanthReddy
Aapanna Hastham513,668 Aufrufe • vor 1 Jahr

సిరిసిల్లలో కేటీఆర్ భూకబ్జా.. అన్యాయం చేశాడంటూ దళిత రైతు ఆత్మహత్యాయత్నం! వ్యవసాయ కాలేజీ పేరుతో తంగళ్లపల్లిలో 2022లో దళితులకు చెందిన 40 ఎకరాల భూములను బెదిరించి గుంజుకున్న కేటీఆర్ ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇప్పిస్తానని మోసం మిగులు భూమిని కూడా తన అనుచరులకు కేటాయించిన కేటీఆర్ ఏండ్లు గడిచినా భూమి చూపించకుండా తిప్పించుకున్న కేటీఆర్, అప్పటి అధికారులు తన చావుకు కేటీఆరే కారణమంటూ పెట్రోల్ పోసుకున్న వినోద్ అనే దళిత రైతు అప్రమత్తమై అడ్డుకున్న స్థానికులు, కేటీఆర్‌పై భగ్గుమంటున్న దళిత రైతులు
Aapanna Hastham23,455 Aufrufe • vor 21 Tagen

కంటతడి పెట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి సీతక్క మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురైన స్పీకర్ స్పీకర్ తల్లిని BRS సభ్యులు దూషించినందుకు ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ? స్పీకర్‌ను కనడమే ఆ తల్లి చేసిన నేరమా? అణగారినవర్గాలు అత్యున్నత పదవుల్లో కూర్చుంటే చూస్తూ ఊరుకోలేరా ?
Aapanna Hastham41,625 Aufrufe • vor 1 Monat

కేటీఆర్ సెల్ఫ్ ట్రోల్😂 తారకరామారావు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎన్టీఆర్ అంతగొప్పవాడిని అయిపోతానా? షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన షారుఖ్ ఖాన్ అయిపోతానా? మా పార్టీ పేరు మారినా మేం మారలేదు.. నాయకత్వం మారలేదు.. అందుకే దేశంలో ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు
Aapanna Hastham19,350 Aufrufe • vor 18 Tagen

2 గంటల సినిమా చూసి తర్వాత కూడా అక్కడే ఉండి పచ్చి అబద్ధాలు చెప్తావా? #AlluArjun #Pushpa2TheRule
Aapanna Hastham407,293 Aufrufe • vor 1 Jahr

ఈ అనుబంధం ఇప్పటిది కాదు.. అర్థం కావాలంటే.. Watch till the end... #AmulBabyKTR
Aapanna Hastham482,282 Aufrufe • vor 2 Jahren

శ్రీతేజ్ చికిత్స విషయంలో పోలీసులు చెప్పిన నిజాలు #SandhyaTheatreTragedy #AlluArjun #Telangana
Aapanna Hastham394,123 Aufrufe • vor 1 Jahr