
Andhra Now 📰
@AndhraXpress • 5,742 subscribers
Raised Voice of the Truth 🗣️ | Andhra Pradesh News, Updates, Development & Politics | Official Andhra Pradesh News, Politics #AndhraNow #APNews |#Bramhin
Shorts
Videos

YSR జలయజ్ఞం లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు లేకపోయినా అనుమతులు కి సంబంధం లేని కాలువలు పనులు స్టార్ట్ చేసి కాలువలు తవ్వితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వ నాశనం అని అన్న అప్పటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు. . అంటే YSR పోలవరం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ని సర్వ నాశనం చేసినట్టు అని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోలవరం అంటే ఎలా? చెప్పులతో కొట్టినా తప్పు లేదు . #YSRPolavaram #AndhraPradesh
Andhra Now 📰93,667 次观看 • 2 个月前
0:40
Sensitive content
This media may contain sensitive content.

22 లక్షల మంది NEET విద్యార్థుల కుటుంబాలు కోచింగ్, ఫీజుల కోసం ఏటా పెడుతున్న ఖర్చు ₹1.32 లక్షల కోట్లు! 😳 మన దేశం మొత్తం విద్యారంగ బడ్జెట్ (Education Budget) ₹1.40 లక్షల కోట్లు! మధ్యతరగతి కుటుంబాల జేబులు గుల్ల చేస్తున్న ఈ దారుణమైన పరిస్థితిపై మన తెలుగు ట్విట్టర్ సోషల్ మీడియాలో ఎందుకు చర్చ జరగడం లేదు? #NEET #StudentRights #TeluguTwitter
Andhra Now 📰44,445 次观看 • 3 个月前




