Deputy CMO, Andhra Pradesh's banner
Deputy CMO, Andhra Pradesh's profile picture

Deputy CMO, Andhra Pradesh

@APDeputyCMO • 162,782 subscribers

Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech

Shorts

Age is never a barrier when driven by passion and determination. At 52 years of age, Goli Shyamala Garu from Samarlakota has achieved an extraordinary milestone by swimming 150 km along the coast from Visakhapatnam to Kakinada, setting an inspiring example for many. I extend my heartfelt congratulations to her on this remarkable accomplishment. I have always believed that there is immense talent around us. The Government of Andhra Pradesh is committed to identifying and encouraging such talented athletes - Pawan Kalyan #AgeNoBarrier #GoliShyamala

Age is never a barrier when driven by passion and determination. At 52 years of age, Goli Shyamala Garu from Samarlakota has achieved an extraordinary milestone by swimming 150 km along the coast from Visakhapatnam to Kakinada, setting an inspiring example for many. I extend my heartfelt congratulations to her on this remarkable accomplishment. I have always believed that there is immense talent around us. The Government of Andhra Pradesh is committed to identifying and encouraging such talented athletes - Pawan Kalyan #AgeNoBarrier #GoliShyamala

50,411 görüntüleme

Videos

APDeputyCMO's profile picture

#PawanKalyanTransformsAP #Chapter2 మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో Nani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.

Deputy CMO, Andhra Pradesh

199,253 görüntüleme • 5 ay önce

APDeputyCMO's profile picture

డొక్కా సీతమ్మ గారి పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించాను. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి మార్గదర్శకత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ Lokesh Nara గారు తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా|| శ్రీధర్ చెరుకూరి గారికి అభినందనలు. - Pawan Kalyan PMO India Ministry of Education CMO Andhra Pradesh District Collector, YSR Kadapa District PIB India I & PR Andhra Pradesh PIB in Andhra Pradesh

Deputy CMO, Andhra Pradesh

306,780 görüntüleme • 1 yıl önce

APDeputyCMO's profile picture

అరకు వ్యాలీలో 1,736 మంది గిరిజనులకు, పర్యాటకులకు రహదారుల సమస్య నుండి విముక్తి కలిపించిన ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, చినలబుడు మరియు పద్మాపురం గ్రామా పంచాయతీలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము , మాలివలస , రణజిల్లేడ గ్రామాలకు ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాలతో, MGNREGS నిధులతో, హట్టగూడ గ్రామం నుండి 2.70 కిలోమీటర్లు మేర, రూ 552.00 లక్షల అంచనాతో తారురోడ్డును, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించటం జరిగింది ఈ రహదారి నిర్మాణం ద్వారా 1,736 జనాభా కలిగిన ఈ గిరిజన గ్రామాలకు రాకపోకలు మరియు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న రణజిల్లేడ వాటర్ ఫాల్స్ కు మార్గంగా ఉండటం వలన ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా విద్య,వైద్య, వ్యాపార పరమైన వసతులకు మరింత చేరువయ్యేలా కానుంది. ఇప్పటికే BT రోడ్డు 2.60 kms పూర్తి స్థాయిలో వేయటం జరిగింది మరియు రవాణా సౌకర్యం కలిగించుట జరింగింది.ఐతే మిగిలిన 100 మీటర్ల మార్గం కాజ్ వే CC అప్రోచ్ సబ్ బేస్ కొత్తగా వేయడం వల్ల గట్టు పూర్తిగా కంప్యాక్షన్ జరుగుతుందనే ఉద్దేశంతో అలానే ఉంచడం జరిగింది. కన్సాలిడేషన్ల జరిగిన వెంటనే సీసీ రోడ్డు పూర్తి చేసి, గిరిజనుల రహదారి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపనున్నాము. CMO Andhra Pradesh MGNREGA, MoRD, GoI Ministry of Panchayati Raj, Government of India Ministry of Rural Development, Government of India #APGovtForTribalWelfare #PallePanduga

Deputy CMO, Andhra Pradesh

330,438 görüntüleme • 1 yıl önce