
AshaPriya Mudiraj 🇮🇳
@ashapriya09 • 29,892 subscribers
#AntiKTR #truth will always prevail# ultimately, honesty and truthfulness will triumph over falsehood and deception. #NotAffiliatedToAnyPoliticalParty
Shorts
Videos

అరేయ్ KTR నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే.. ఈమెకు నువ్వు ఆదేశాలు ఇయ్యకుంటే, పార్టీ కార్యక్రమాలలో రానివకు ఈమెను రానిచ్చావు అంటే మాత్రం కోడక నువ్వే చేయించినట్టు ఈ వీడియో ప్రతీ గ్రామంలో ప్రతీ దళితుడికి చేరేలా నేను బాధ్యత తీసుకుంటా వచ్చే ఎలక్షన్లో దళితుడి ఓటు నీకు పడకుండా
AshaPriya Mudiraj 🇮🇳16,125 次观看 • 1 个月前

రండి రా BRS SM కుక్కలు ( కుక్కలకు మాత్రమే అందరికీ కాదు) నిన్న కవితక్క అమ్మాయి విషయంలో వీడియోలు, ఫోటోలు గురించి తప్పుపడితే ఎన్ని మాటలు GROUP 2 ప్రవళిక సూసైడ్ విషయంలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే పోలీసులు ఆమె వ్యక్తిగత whatsApp chat బయట పెట్టారు అన్నాడు కదా రా అయ్యా మీ KTR ఇప్పుడు చెప్పండయ్య నీతులు 🤢
AshaPriya Mudiraj 🇮🇳42,198 次观看 • 5 个月前

BRS లో B అంటే BLUE FLIM అనేలా చేస్తున్నారు కదరా 🤢🤢🤮🤮 భరితెగించిన భారత రాష్ట్ర సమితి. పవిత్ర హిందూ జాతర ఆవరణలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో బీహార్ సంస్కృతిని పెంచి పోషిస్తున్న కేసీఆర్ పార్టీ. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆశీల్లతను పెంచి పోషిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్?
AshaPriya Mudiraj 🇮🇳23,595 次观看 • 5 个月前

నెలకి 15 వేలు సాలరీ వస్తె దాంట్లో ప్రయాణ ఖర్చులే 2500 పోతే, ఒక మద్యతరగతి జీవితంలో ఎంత ఇంపాక్ట్ పడతాది సింపుల్ గా చెప్పాలి చెప్పాలి అంటే రేషన్ ఖర్చులకు సరిపోతాయి అలాంటిది అలాంటి 2500 ఫ్రీ bus పెట్టీ ప్రైవేట్ సంస్థలలో చిన్న ఉద్యోగాలు చేసే మహిళలకు బాసట గా నిలిచాడు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యంగా హైదరాబాద్ మహిళలకు చాల బెనిఫిట్ 🫰🏽
AshaPriya Mudiraj 🇮🇳33,206 次观看 • 8 个月前

చేసేవి లంగ పనులు తప్పించుకునింకే జై తెలంగాణ అనలే సిగ్గుండాలి రా భయ్ Chennur మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్... "సింగరేణి భవన్ GM కార్యాలయాన్ని తగలబెట్టాలి, రైలు పట్టాలు కోయాలి" అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టిన ఆరోపణల కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజం. కానీ హింసను ప్రోత్సహించడం, ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులపై దాడులకు పిలుపునివ్వడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటం ఉండాలి... కానీ అది చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి. #Telangana #Singareni
AshaPriya Mudiraj 🇮🇳16,878 次观看 • 4 个月前

"Election Gayi Baath Gayi"👇 Amit Shah Jumla Promises During Elections February 2022: Free Gas Cylinders In Diwali, Holi If BJP Returns To Power In UP February 2023 : will give 2 Gas Cylinders every year free of cost if BJP comes into power in Tripura After Elections : March 1, 2023 gas cylinder price reached to Rs.1153 /- KTR
AshaPriya Mudiraj 🇮🇳68,908 次观看 • 3 年前

బండి సంజయ్ మీద కక్ష తీర్చుకోవడానికి మైనర్ బాలిక పరువును ఇంకెన్ని దినాలు బజారున వేస్తావు బజారున భగీరథ అరెస్ట్ అయ్యాడు... ఇక జరిగేది జరుగుతుంది.. ఇంకా ఎందుకు ఆ అమ్మాయి పరువు రోడ్డు మీద తెస్తవు KTR.. రాజకీయం కోసం సొంత చెల్లిని వ్యక్తిత్వ హననం చేయించే నీచ బుద్ధి ఉన్న నువ్వు పరాయి ఆడపిల్ల భవిష్యత్తును నీ స్వార్థం కోసం ఇంకెంత కాలం బజారుకు ఈడుస్తవు
AshaPriya Mudiraj 🇮🇳13,772 次观看 • 5 个月前

కంటోన్మెంట్ లో 4 గ్రూప్ లు కోట్లాడుకోవద్దు... సర్వేను బట్టి కేసీఆర్ సర్ టికెట్ ఇస్తారు ( పోయిన సారి కృషంక్ అన్న కు 6% మే సర్వే లో వచ్చిందని టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది) గజ్జల నాగేష్, నివేదిత, కృషంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ మీరు కోట్లాడుకోకూరి.... టికెట్లు ఇచ్చే పంచాయతీ లాస్ట్ లో చూసుకుందాం ... 😂😂 అంటే బాగ పైసలున్నడో వస్తె వాళ్ళకే ఇస్తాం మీరు లైట్ తీసుకోరి అని అర్థం
AshaPriya Mudiraj 🇮🇳11,711 次观看 • 4 个月前
