ASHOK VEMULAPALLI's banner
ASHOK VEMULAPALLI's profile picture

ASHOK VEMULAPALLI

@ashuvemulapalli • 12,172 subscribers

JOURNALIST (Two times national telivision(NT) awardee (BEST news Reporter)// delhi telugu academy awarded…tweets are truly personnel

Shorts

పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ ఎందుకంటే ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో భుజానికి శాస్త్ర చికిత్స ఎందుకు చేశారంటే .. రెండు భుజాలకూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, Muscle టీర్, కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ (Avulsion Fracture) ఉండటం వల్ల ఆయనకు ఈ శస్త్రచికిత్స అవసరమైంది. దీనికి ప్రధాన కారణం .. ప్రజా యాత్రల్లో ఒత్తిడి: 2018 నాటి 'పోరాట యాత్ర', ఆ తర్వాత 'వారాహి యాత్ర' మరియు 2024 ఎన్నికల ప్రచార సమయాల్లో అభిమానులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి మరియు అభివాదం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ఆ ఉత్సాహంలో ఆయన చేతులను పట్టి బలంగా లాగడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇలా చేతులు పట్టుకుని పదేపదే లాగేయడం వల్ల మజిల్ టియర్స్ వచ్చేశాయని గతంలో ఆయనే స్వయంగా చెప్పారు .. దీనికి తోడు పాత గాయం తీవ్రమయింది ..పవన్ కళ్యాణ్‌కు మొదట 2016లోనే భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో వైద్యులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన తన రాజకీయ, ప్రజా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు ముక్కుకు సంబంధించిన (సైనస్) శస్త్రచికిత్స జరిగినప్పుడు నిర్వహించిన ముందస్తు వైద్య పరీక్షల్లో భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ అవసరమని సూచించినప్పటికీ, ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి, కదలికలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో వైద్యులు ముందుగా కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. రెండు నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. మనకే కాదు .. సెలబ్రిటీలకు కష్టాలు ఉంటాయి .. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ అభిమానంతో చేసిన గాయం …

144,577 Aufrufe

భారీ వర్షాల తో భారతదేశంలోని ముంబై సమీపంలోని వసాయ్‌లోని మధుబన్ ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. వర్షాలతో మునిగిన ముంబయిని చూస్తే హైదరాబాద్ లక్ష రేట్లు బెటర్ అనిపిస్తుంది .. ఇక్కడా వరద నీరు నిలిచిపోతుంది కాని మరీ ఈ స్థాయిలో అయితే ఉండదు

137,563 Aufrufe

బూతు పాటల్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తున్న చంద్రహాస్ అనబడే జూనియర్ యాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను .. కేసు నమోదు అయింది

212,354 Aufrufe

ఒక శాటిలైట్ ఛానెల్ వారు.. వాళ్ల యూట్యూబ్ ఛానెల్లో పెట్టిన థంబ్ నెయిల్ ఇది .. ఇందులో వల్గారిటీ స్పష్టంగా జనానికి అర్థమైపోతోంది .. ఇప్పటికే తెలుగు మీడియా జనాల్లో పలచన అయిపోయింది .. విలువ, గౌరవం లేకుండా మనమే చేసుకున్నాం .. ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ జనాల ఆలోచన తప్పని మనం ఇలాంటి థంబ్ నెయిల్స్ తో ప్రూవ్ చేసుకుంటున్నాం .. ఒక జర్నలిస్ట్ గా .. ఇది చూడగానే కరెక్ట్ కాదనిపించింది .. ఇందులో తప్పేముంది అని అడ్డంగా వాదించవచ్చు … కానీ ఈ థంబ్ నెయిల్ ఇంటెన్షన్ జనానికి చాలా క్లారిటీగా తెలిసిపోతోంది .. నేను ఒక న్యూస్ ఛానెల్లోనే పని చేస్తున్నాను .. మా దగ్గర కూడా కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ విషయంలో కచ్చితంగా ఇలాంటి పొరబాట్లు చేస్తే నేనే సరిదిద్దాను కూడా .. ఇది వేరే ఛానెల్ ఇష్యూ అయినప్పటికీ ఎందుకో మనసొప్పక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.. ప్రజల్లో మన గౌరవం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మీడియాలు సెల్ఫ్ కంట్రోల్ కావాలి .. మన ఎడిటింగ్ సరిగా లేకపోతే జనాలు మనల్ని ఎడిట్ చేస్తారు .. ఎరేజ్ కూడా చేస్తారు అనేది నా ఉద్దేశం 🙏🙏అక్కడ అభిమాని అన్నదే కదా .. మేము పోస్ట్ చేసాము .. ఇందులో నీకు తప్పేం కనిపించింది అని కూడా నన్ను అడగొచ్చు .. అంతా మీ ఇష్టం .. సరిదిద్దుతారని ఆశతో … 🙏🙏🙏

131,932 Aufrufe

ఈ వీడియో ఎంత బావుందో.. ఆ బుజ్జిగాడి క్యూట్ నెస్ అదుర్స్ అన్నమాట 😀😀😀😀

30,560 Aufrufe

ఈ దృశ్యం చూడగానే .. ఎప్పుడూ రాయిలాగా ఉండే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి .. జీవితం కొందరి పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనిపిస్తుంది 😢😢😢

25,455 Aufrufe

Videos

ashuvemulapalli's profile picture

బేసిక్ గా ఇలాంటివి సినిమాల్లో చూస్తుంటాను.. ఇపుడు కాంగ్రెస్ సర్కార్ లో తెలంగాణ లో ప్రత్యక్షంగా చూస్తున్నాను .. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ RTV న్యూస్ చానెల్ ముందు చేసిన హడావిడి ఇది .. ఒక జర్నలిస్ట్ గా ఈ ఘటనని ఖండిస్తున్నాను తన మీద భూకబ్జా వార్తలు టెలికాస్ట్ చేశారనేది ఆయన ఆరోపణ .. ఒకవేళ RTV లో వచ్చింది ఆధారాలు లేని వార్తే అయితే ఎమ్మెల్యే లీగల్ నోటీస్ ఇవ్వొచ్చు లేదా పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు .. కానీ టీవీ ఛానెల్ ముందుకు వెళ్లి ఉద్యోగులని భయపెట్టేలా బెదిరించడం మంచి పద్ధతి కాదు .. పైగా అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే .. ఈ చర్యల ద్వారా తెలంగాణ సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ? మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ..పాలిటిక్స్ లో అగ్రెసివ్ గా ఉండొచ్చు కానీ ఈ మాదిరి .. చేయడం కరెక్ట్ కాదు .. దీనివల్ల మీ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బంది కలుగుతుంది Ravi Prakash Official RTV

ASHOK VEMULAPALLI

209,089 Aufrufe • vor 1 Monat

ashuvemulapalli's profile picture

చంద్రబాబు గారు అరెస్ట్ అయింది సెప్టెంబర్ 9న. పవన్ కల్యాణ్ గారు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసి, ఆయనకు అండగా ఉంటానని ప్రకటించింది సెప్టెంబర్ 14న. అలాంటప్పుడు సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జనసేన కార్యకర్తలు రోడ్ల మీదికి ఎందుకు వస్తారు? అప్పటికి టీడీపీ–జనసేన పొత్తుపై వాళ్లకు క్లారిటీ లేదు కదా? చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన విడుదలయ్యే వరకు పోరాటం చేసింది టీడీపీ కార్యకర్తలే కదా? అయితే, సెప్టెంబర్ 9న చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ విజయవాడ వస్తుండగా, గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో ఆయన్ని పోలీసులు రానీయకుండా అడ్డుకున్నది నిజం. పవన్ కల్యాణ్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది కూడా నిజం. #pawankakyan #tdp #chandrababuarrest

ASHOK VEMULAPALLI

104,750 Aufrufe • vor 27 Tagen

ashuvemulapalli's profile picture

సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ గారితో పాడ్ కాస్ట్ రెండో భాగం నా యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశాము .. NDTV లో 27 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం , ఇన్నేళ్ళ కెరీర్లో కవర్ చేసిన ఎన్నెన్నో సంచలనాత్మక వార్తలు అన్నింటి పైనా ఆమె చాలా ఆసక్తికర అంశాలు చెప్పారు.. అలాగే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయారన్న వార్తని మొట్టమొదట బ్రేక్ చేసింది కూడా ఆమెనే..అలాగే జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసినపుడు బ్రేక్ చేసింది కూడా NDTV ఉమా సుధీర్ * వీటితో పాటు బళ్ళారి గాలి జనార్ధనరెడ్డి మైనింగ్ ' ఛత్తీస్ ఘడ్ మావోయిస్ట్ ఎన్ కౌంటర్లు ' నల్గొండ ఫ్లోరైడ్ ' రాష్ట్ర విభజన ,జయలలిత మరణం ఇలా ఎన్నెన్నో సంచలన అంశాలపై కవర్ చేసిన న్యూస్ పై ఈ పాడ్ కాస్ట్ లో చర్చించాము.. ఇక్కడ పాడ్ కాస్ట్ లింక్ పోస్ట్ చేస్తున్నాను pls watch this podcast

ASHOK VEMULAPALLI

19,235 Aufrufe • vor 6 Tagen