
ɴᴀɢᴀʀᴀᴊᴜ
@Bezawada_Alludu • 12,185 subscribers
Automotive Professional || Passionate about Equity Markets || Enthusiastic in Politics || నో భజన
Shorts
Videos

గురుగుంటపల్య మా ఇల్లు 1st ఫ్లోర్ లో కంపెనీ నుండి ఇంటికి వచ్చేటప్పటికీ 9.00PM అయ్యేది మెట్లు ఎక్కుతుంటే, ఇంటి ఓనర్ "ఎనురి ఊట అయితా" అనేవారు ఇల్ల, ఈగ మాడి తినబేకు అంటే ఇప్పుడేం చేస్తావులే ఫ్రెష్ అయ్యి వచ్చేయ్ మా ఇంట్లో తిందువు గానీ అనేవారు 2 yrs ఉన్నాం... సగం రోజులు వాళ్ళ ఇంట్లోనే భోజనం, ఇల్లు ఖాళీ చేసినా వీకెండ్ కు పక్కగా వెళ్లి కలిసేవాడిని, ఎందుకో నాకు ఒక బాబాయ్ లెక్క, నా పెళ్ళికి ఫ్యామిలీతో సహా వచ్చారు అందుకే నిన్న కొడుక్కి accident అనగానే పరిగెత్తింది స్పైన్ కి సర్జరీ అనగానే వెంటనే మా ఎంపీ కి ఫోన్ కొట్టా... గంటలో ఆయన మోస్ట్ సీనియర్ డాక్టర్ తో గంగా హాస్పిటల్ లో డేట్ తో సహా సెట్ చేశారు అంతా బాగానే అవుతుంది, దిగులు పడకు అంటే టక్కున చెయ్యి పట్టుకొని తుంబ thanks అన్నాడు కూడు పెట్టిన చెయ్యి నా చేతిని అలా పట్టుకునేటప్పుడికి , చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఫోన్ చేసి హెల్ప్ అడగగానే సమయానికి సహాయం చేసిన మా ఎంపీ గారిని చెన్నై వచ్చే దారిలోనే ఆయన ఊర్లో ఉన్నాడని తెలిసి కలవడానికి వెళ్తున్నా Yes, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పటంలో లేట్ చేయకూడదు...!!🙏
ɴᴀɢᴀʀᴀᴊᴜ68,780 Aufrufe • vor 3 Tagen

ఎవరీ కొత్త అంకుల్...!? ఇలాంటి వారితో సినిమాలు తీయడం అంటే పెన్ని స్టాక్స్ కొని లక్ టెస్ట్ చేసుకున్నట్లే...😂😂😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ314,628 Aufrufe • vor 3 Monaten
0:44
Sensitive content
This media may contain sensitive content.
1:00
Sensitive content
This media may contain sensitive content.

థియేటర్ లో తమిళ్ లో చూసా నిన్న Netflix లో తెలుగులో చూస్తే డబ్బింగ్ లో సెటైర్స్, టైమింగ్ & లిప్ సింకింగ్ బ్లా బ్లా మిస్ అయినట్లు అనిపించింది తమిళ్ అర్ధం అయితే ఒకసారి ఒరిజినల్ చూడండి.. కేక అంతే..❤️ Anyway, పెళ్ళికాని అమ్మాయిలందరూ ఇలాంటి అత్త రావాలని పూజలు స్టార్ట్ చేయండి..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ78,903 Aufrufe • vor 1 Monat

80 లో ఉన్నప్పుడు ఒకసారి సడన్ బ్రేక్ కొట్టి చూడండి కారు ఎక్కడ ఆగుతుందనే దాని మీద ఒక ఐడియా వస్తుంది ABS ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు 100+ తొక్కకండి హా ADAS 2.0 may help to certain extent, కానీ ఆ ఫ్యూచర్ on చేస్తే, you can't drive (విసుగు వస్తది) 80~90 - Safe & Enjoyful
ɴᴀɢᴀʀᴀᴊᴜ174,207 Aufrufe • vor 6 Monaten

BRO ఒక లెక్కల మాస్టారు ప్రాబబిలిటీ లో expert ఆ తెలివితోనే కోట్లు సంపాదించాడు ఎక్కువ FnO ట్రేడింగ్ చేస్తాడు, you tube channel ఉంది నాకు నచ్చనిది BRO క్లాసెస్ పేరుతో చాలా ఛార్జ్ చేస్తాడు నా మైండ్ సెట్ = దేవుడిచ్చిన తెలివి నలుగురికి ఉపయోగపడాలి, అంతేకాని డబ్బులు మింగకూడదు..!!
ɴᴀɢᴀʀᴀᴊᴜ80,053 Aufrufe • vor 2 Monaten

ఒరేయ్ Paytm 🐕🐕🐕 తాతను కిడ్నాప్ చేయండిరా మీ బట్టలన్నీ విప్పి మాధవన్ కు చూపించేలా ఉన్నాడు..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ21,687 Aufrufe • vor 21 Tagen

BRO పార్టీలోకి ఎన్నికలకు 16 నెలలు ముందు వచ్చాడు పార్టీ పట్ల నిబద్ధత >>> 95% ఆఫ్ లీడర్స్ పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, విధేయత >>> 99% of లీడర్స్ The Best speech of the మహానాడు, నో భజన, స్ట్రెయిట్ to the point 🔥🔥🔥 వేమిరెడ్డి + BRO కాంబినేషన్= సింహపురి కంచుకోట 🔥
ɴᴀɢᴀʀᴀᴊᴜ99,033 Aufrufe • vor 5 Monaten

సినిమాలో పాట వస్తే బయటకు పోయే జనాల్ని పాటల కోసమే సినిమాకు వచ్చేటట్లు చేసింది చిరు పాటలకు & డ్యాన్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ చూసే కొత్త తరం హీరోలు డ్యాన్స్ పై దృష్టి సారించారు కానీ డ్యాన్స్ కి c/o అడ్రస్ అయిన బాస్ కే డ్యాన్స్ రాదంటున్నారు అంటే మీరంతా 2010 నిబ్బాలు అయ్యుంటారు..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ68,689 Aufrufe • vor 3 Monaten

ఇంట్లో నాది వొడాఫోన్ కూతురు ది జియో శ్రీమతి ది ఎయిర్టెల్ నెట్వర్క్స్ diversified అన్నమాట 2hrs నుండి, ఎయిర్టెల్, జియో నెట్వర్క్ out వొడాఫోన్ ok, so నా Hotspot use చేస్తున్నారు సొల్లు ఎందుకు, key point ఏంటి?😉 Investments లో కూడా diversification ఉండాలి Good Night 😴
ɴᴀɢᴀʀᴀᴊᴜ58,485 Aufrufe • vor 3 Monaten

జీవితం ఒక యుద్ధం యుద్ధంలో పోరాడిన వారిదే గెలుపు ఒక్కొకరిది ఒక్కో యుద్ధం...🙏🙏🙏
ɴᴀɢᴀʀᴀᴊᴜ17,959 Aufrufe • vor 23 Tagen