ɴᴀɢᴀʀᴀᴊᴜ's banner
ɴᴀɢᴀʀᴀᴊᴜ's profile picture

ɴᴀɢᴀʀᴀᴊᴜ

@Bezawada_Alludu • 12,185 subscribers

Automotive Professional || Passionate about Equity Markets || Enthusiastic in Politics || నో భజన

Shorts

కోడతారా kottandi Youth Frustration... 🔥🔥🔥

Sensitive content

కోడతారా kottandi Youth Frustration... 🔥🔥🔥

143,606 views

ట్విట్టర్ కు వచ్చాక బాగా నవ్వుకున్న ఆడియోలలో ఇదొకటి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కు కూడా సెట్ అయ్యింది..🤣

36,729 views

ఆ పెన్ను చూడండి ఎటు పెడుతున్నాడో ఢిల్లీ అనగానే బిడ్డ ఆగం ఆగం అయిపోతుండు 😹

50,517 views

తెలుగు రాష్ట్రాల Gen Z Priorities ఒక కాలేజీ గ్రౌండ్ - Porn movie event కి ఇవ్వడం నా"భూతో" నా భవిష్యత్...😂😂😂😂😂😂

56,986 views

Absolute సినిమా ఈ సీన్ ను కొట్టే సీన్ ఇక ఎప్పటికీ రాకపోవచ్చు స్క్రీన్ లో స్క్రీన్, ఒకటి ప్రేక్షకులు, ఇంకోటి సినిమాలో BGM, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, డైరెక్టర్ స్కిల్స్ వేరే లెవెల్ 🔥🔥🔥 ఇంకా 1000 reasons ఉన్నాయి, కానీ గార్డెన్ సిటీ పోవాలి, టైమ్ నహి 😅 Good Morning 🌄🌅

32,333 views

వాగ్ధాటి లో సరిలేరు అంటిరి పబ్లిక్ ప్లేస్ లో బ్రో నోరు తెరవాలి అంటే చుట్టూ రెండు teleprompters ఉండాలి లేకపోతే చేతిలో scripted పేపర్ ఉండాలి 😂 ఇంగ్లీషు రాదు, మాట్లాడేదే హిందీ దానికి కూడా చీప్ గా చేతిలో స్లిప్స్ ఎందిరా బత్తాయిలు 🍊 😂 Everything on your screens...

97,863 views

తండ్రి టీడీపీని మింగాలని చూశాడు కొడుకు టీడీపీని బలోపేతం చేస్తాడా? కులం మత్తులో బేసిక్ సెన్స్ సీజ్ అయ్యిందా? #మనోహరా

23,725 views

Unstoppable 🔥🔥🔥 ఇంకేముందిలే YS Jagan Mohan Reddy బ్రో తడి గుడ్డేసుకుని బెంగళూర్ ప్యాలెస్ లో తొంగో..😂

259,692 views

స్థానిక ఎన్నికలు YCP దౌర్జన్యాలకు భయపడి అందరూ తడి గుడ్డేసుకుని ఇంట్లో తొంగున్నవేళ చేతిలో సంచితో నామినేషన్ వేయడానికి వచ్చిన ఒక నికార్సైన కార్యకర్త అది ఆరంభం, Rest is హిస్టరీ🔥 అలాంటి వాళ్ళకు MLC పదవి ఇస్తే ఒక చరిత్ర AC room లో రంగులేసుకుని 4 డైలాగులు చెప్పే వాళ్ళకు why?🤔

30,875 views

అప్పట్లో 11 మంది క్రికెటర్స్ కి భద్రత ఇవ్వలేని ప్రభుత్వం 111కోట్ల మంది భారతీయులకి ఎలా భద్రత ఇస్తుంది..!? ఇప్పుడు 26 మంది పౌరులకు భద్రత ఇవ్వలేని ప్రభుత్వం 140కోట్ల మంది భారతీయులకి ఎలా భద్రత ఇస్తుంది..!? వైట్ 🏡 ముందు వొంగోనా..!? Nation Wants To Know

124,616 views

Life of Husband నేనే బాధితుడు + సాక్ష్యం...🥲😌😂

14,585 views

చెన్నై బయలుదేరేముందు IPOs update We work India - Apply చెయ్యడం లేదు Tata Capital - Apply చేస్తా LG Electronics - Apply చేస్తా (నా మనవడు/మనుమరాలు కోసం 😂) ఇంకేంటి విశేషాలు అంటే Pace Digitek తగిలింది...Monday లిస్టింగ్... ఫీలింగ్ గజ గజ due to వెనుజులా...😅 Happy ముక్కలదినం😉

76,573 views

మనకు తెలియక బొక్క బోర్లా పడ్డాం కానీ BRO ఆప్పటి నుండే 😂😂😂

22,647 views

వెండి బంగారం పెరుగుడు ఏమో కానీ ఇంట్లో పిల్ల, పిల్లనిచ్చిన మామ క్లాసులు భరించలేకపోతున్నా...😭

48,505 views

పింకీలను బొంద పెట్టిన పాట బాస్ జోలికి వచ్చారు కద ఈ రోజు నుండి ఇంకో ఎత్తు మేము చూపిస్తాం..😂

51,014 views

నిన్న ITC గ్రాండ్ చోళా లో DMK 1 & 2 Why అని డీఎంకే లో నా sources ద్వారా ఆరా తీస్తే పెళ్ళికూతురు మురుగప్ప ఫ్యామిలీ నుండి, అందుకే అందరూ క్యూ అని తెలిసింది ఈ మాత్రం దానికి Paytm 🐕🐕🐕 ఏమి ఎలివేషన్లు రా..😂

42,215 views

చాలా సార్లు చెప్పా కానీ ఆడవాళ్ళు చెబితే వింటారని...😂😂😂 "కేవలం శాలరీ తోనే ధనవంతులు అయినవారు చరిత్రలో లేరు... ఉండబోరు కూడా"

66,954 views

Videos

Bezawada_Alludu's profile picture

గురుగుంటపల్య మా ఇల్లు 1st ఫ్లోర్ లో కంపెనీ నుండి ఇంటికి వచ్చేటప్పటికీ 9.00PM అయ్యేది మెట్లు ఎక్కుతుంటే, ఇంటి ఓనర్ "ఎనురి ఊట అయితా" అనేవారు ఇల్ల, ఈగ మాడి తినబేకు అంటే ఇప్పుడేం చేస్తావులే ఫ్రెష్ అయ్యి వచ్చేయ్ మా ఇంట్లో తిందువు గానీ అనేవారు 2 yrs ఉన్నాం... సగం రోజులు వాళ్ళ ఇంట్లోనే భోజనం, ఇల్లు ఖాళీ చేసినా వీకెండ్ కు పక్కగా వెళ్లి కలిసేవాడిని, ఎందుకో నాకు ఒక బాబాయ్ లెక్క, నా పెళ్ళికి ఫ్యామిలీతో సహా వచ్చారు అందుకే నిన్న కొడుక్కి accident అనగానే పరిగెత్తింది స్పైన్ కి సర్జరీ అనగానే వెంటనే మా ఎంపీ కి ఫోన్ కొట్టా... గంటలో ఆయన మోస్ట్ సీనియర్ డాక్టర్ తో గంగా హాస్పిటల్ లో డేట్ తో సహా సెట్ చేశారు అంతా బాగానే అవుతుంది, దిగులు పడకు అంటే టక్కున చెయ్యి పట్టుకొని తుంబ thanks అన్నాడు కూడు పెట్టిన చెయ్యి నా చేతిని అలా పట్టుకునేటప్పుడికి , చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఫోన్ చేసి హెల్ప్ అడగగానే సమయానికి సహాయం చేసిన మా ఎంపీ గారిని చెన్నై వచ్చే దారిలోనే ఆయన ఊర్లో ఉన్నాడని తెలిసి కలవడానికి వెళ్తున్నా Yes, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పటంలో లేట్ చేయకూడదు...!!🙏

ɴᴀɢᴀʀᴀᴊᴜ

68,780 views • 3 days ago