
ɴᴀɢᴀʀᴀᴊᴜ
@Bezawada_Alludu • 12,185 subscribers
Automotive Professional || Passionate about Equity Markets || Enthusiastic in Politics || నో భజన
Shorts
Videos

గురుగుంటపల్య మా ఇల్లు 1st ఫ్లోర్ లో కంపెనీ నుండి ఇంటికి వచ్చేటప్పటికీ 9.00PM అయ్యేది మెట్లు ఎక్కుతుంటే, ఇంటి ఓనర్ "ఎనురి ఊట అయితా" అనేవారు ఇల్ల, ఈగ మాడి తినబేకు అంటే ఇప్పుడేం చేస్తావులే ఫ్రెష్ అయ్యి వచ్చేయ్ మా ఇంట్లో తిందువు గానీ అనేవారు 2 yrs ఉన్నాం... సగం రోజులు వాళ్ళ ఇంట్లోనే భోజనం, ఇల్లు ఖాళీ చేసినా వీకెండ్ కు పక్కగా వెళ్లి కలిసేవాడిని, ఎందుకో నాకు ఒక బాబాయ్ లెక్క, నా పెళ్ళికి ఫ్యామిలీతో సహా వచ్చారు అందుకే నిన్న కొడుక్కి accident అనగానే పరిగెత్తింది స్పైన్ కి సర్జరీ అనగానే వెంటనే మా ఎంపీ కి ఫోన్ కొట్టా... గంటలో ఆయన మోస్ట్ సీనియర్ డాక్టర్ తో గంగా హాస్పిటల్ లో డేట్ తో సహా సెట్ చేశారు అంతా బాగానే అవుతుంది, దిగులు పడకు అంటే టక్కున చెయ్యి పట్టుకొని తుంబ thanks అన్నాడు కూడు పెట్టిన చెయ్యి నా చేతిని అలా పట్టుకునేటప్పుడికి , చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఫోన్ చేసి హెల్ప్ అడగగానే సమయానికి సహాయం చేసిన మా ఎంపీ గారిని చెన్నై వచ్చే దారిలోనే ఆయన ఊర్లో ఉన్నాడని తెలిసి కలవడానికి వెళ్తున్నా Yes, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పటంలో లేట్ చేయకూడదు...!!🙏
ɴᴀɢᴀʀᴀᴊᴜ68,780 次观看 • 3 天前
0:44
Sensitive content
This media may contain sensitive content.
1:00
Sensitive content
This media may contain sensitive content.

థియేటర్ లో తమిళ్ లో చూసా నిన్న Netflix లో తెలుగులో చూస్తే డబ్బింగ్ లో సెటైర్స్, టైమింగ్ & లిప్ సింకింగ్ బ్లా బ్లా మిస్ అయినట్లు అనిపించింది తమిళ్ అర్ధం అయితే ఒకసారి ఒరిజినల్ చూడండి.. కేక అంతే..❤️ Anyway, పెళ్ళికాని అమ్మాయిలందరూ ఇలాంటి అత్త రావాలని పూజలు స్టార్ట్ చేయండి..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ78,903 次观看 • 1 个月前

BRO పార్టీలోకి ఎన్నికలకు 16 నెలలు ముందు వచ్చాడు పార్టీ పట్ల నిబద్ధత >>> 95% ఆఫ్ లీడర్స్ పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, విధేయత >>> 99% of లీడర్స్ The Best speech of the మహానాడు, నో భజన, స్ట్రెయిట్ to the point 🔥🔥🔥 వేమిరెడ్డి + BRO కాంబినేషన్= సింహపురి కంచుకోట 🔥
ɴᴀɢᴀʀᴀᴊᴜ99,033 次观看 • 5 个月前

సినిమాలో పాట వస్తే బయటకు పోయే జనాల్ని పాటల కోసమే సినిమాకు వచ్చేటట్లు చేసింది చిరు పాటలకు & డ్యాన్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ చూసే కొత్త తరం హీరోలు డ్యాన్స్ పై దృష్టి సారించారు కానీ డ్యాన్స్ కి c/o అడ్రస్ అయిన బాస్ కే డ్యాన్స్ రాదంటున్నారు అంటే మీరంతా 2010 నిబ్బాలు అయ్యుంటారు..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ68,689 次观看 • 3 个月前