
BJP ANDHRA PRADESH
@BJP4Andhra • 137,367 subscribers
Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.
Shorts
Videos

ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు.. మొత్తం 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న నరేంద్ర మోదీ గారికి 140 కోట్ల మంది భారతీయుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మోదీ గారి జన్మదినం సందర్భంగా, సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగించి ఆయనను ఆశీర్వదించండి. — ప్రముఖ సినీ నటులు శ్రీ బ్రహ్మానందం గారు #SevaSankalpAbhiyan #AshirwadKaDiya
BJP ANDHRA PRADESH173,579 次观看 • 1 个月前

ఒకవైపు వృద్ధురాలైన తల్లికి ప్రధాని మోదీ అందించిన ప్రేమాభిమానాలు... మరోవైపు తన కార్యక్రమంలో అదే తల్లిని హేళన చేసిన రాహుల్ గాంధీ! ఇదీ సంస్కారానికి, సిగ్గులేని రాజకీయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం! గౌరవించాల్సిన వయసులో ఉన్న ఒక తల్లిని ఎగతాళి చేయడం రాహుల్ గాంధీ దిగజారిన మనస్తత్వానికి నిదర్శనం కాదా?
BJP ANDHRA PRADESH14,162 次观看 • 1 个月前
0:27
Sensitive content
This media may contain sensitive content.
