BJP Telangana's banner
BJP Telangana's profile picture

BJP Telangana

@BJP4Telangana • 309,979 subscribers

Official BJP Telangana Account

Shorts

Public response when AAP tries to Mislead them:

148,763 görüntüleme

BTS of Revanth Reddy × Rahul Gandhi meeting 👀

271,038 görüntüleme

New Fakir in town 😂

New Fakir in town 😂

495,774 görüntüleme

And when the answers were given, Rahul G ran away.

174,390 görüntüleme

కోరిన కోరికలు తీర్చే భక్తి... కష్టాలను దాటించే అమ్మవారి శక్తి! ఊరి బాగోగులు చూసే తల్లీ... మన అందరి ఆశలను నెరవేర్చాలి మళ్లీ మళ్లీ. నిండైన ఉత్సాహంతో, కొండంత నమ్మకంతో... మహంకాళి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ...బోనాల పండుగ శుభాకాంక్షలు

38,269 görüntüleme

చార్మినార్‌ పాకిస్తాన్‌లో ఉందా? అక్కడికి వెళ్లాలంటే వీసా కావాలా? తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బాలాపూర్ నుండి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు కూడా అనుమతి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం—ప్రజాస్వామ్యాన్ని, దేశభక్తి భావనను ఎంతగా భయపడుతోందో ఇది స్పష్టం చేస్తోంది. వందేమాతరంపై ఆంక్షలు విధించిన కాంగ్రెస్…స్వాతంత్ర్య స్ఫూర్తిని స్మరించుకునే వేడుకలనూ సైతం అడ్డుకుంటోంది.

22,784 görüntüleme

భారతదేశంలో ఉంటూ.. భారతమాతకు సంబంధించిన వందేమాతరానికి మతాన్ని అంటకట్టే నీ మెదడులోనే విషం ఉంది. విద్వేషాన్ని, విభజించే తత్వాన్నినువ్వే ప్రోత్సహిస్తూ దేశం విషయంలో మతాన్ని లాగే నీ కుటిల బుద్ధిని.. నిన్ను యావత్ భారత్ వ్యతిరేకిస్తుంది. నిన్ను ఖండిస్తుంది

21,229 görüntüleme

జీతంలో 1.5% కట్ చేసిన డబ్బులతో ఉద్యోగులకు ముందే బీపీ తెప్పించి, ఆ వచ్చిన బీపీకి వాళ్ల డబ్బులతో వాళ్లకే వైద్యం ఇప్పిస్తున్న రేవంతులకు ఉద్యోగుల జోహర్లు..

22,543 görüntüleme

CONgress's new chain of command: Soros ⬇️ Rahul ⬇️ Peaceful Votebank

97,494 görüntüleme

నాయకుడి అహంకారానికి ప్రతీక. వీళ్లేనా సమాజాన్ని ఉద్దరించేది? ఇదేనా సంస్కారం? అభిమానంతో ముందుకొచ్చిన కార్యకర్తలను కాలుతో తన్నిన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. #CongressMuktBharat

127,227 görüntüleme

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీమతి Kompella Madhavi Latha గారిపై దాడి యత్నం చేసిన ఎంఐఎం గూండాలు. ఈరోజు పాతబస్తీలో జరిగింది. రేపు తెలంగాణ మొత్తం జరుగుతుంది మన భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి

109,276 görüntüleme

బరువు మోయలేక, ఎండను భరించలేక బీ.ఆర్.ఎస్. PR పైశాచికానికి బలైన నోరులేని ప్రాణి! మొన్నటికి మొన్న HCU అటవీ ప్రాంతంలోని మూగ జీవాల రక్షణ కోసం మొసలి కన్నీరు కార్చిన బీ.ఆర్.ఎస్ నాయకులు.. నేడు తమ పార్టీ కార్యక్రమం కోసం అదే మూగ జీవులను హింసిస్తున్నరు.. డాబు కోసం, డ్రామాల కోసం మూగ జీవులను హింసిస్తున్న బీ.ఆర్.ఎస్ పార్టీ.. మండుటెండలో సూర్యాపేట నుండి వరంగల్ కి ఎడ్లబండ్లలో బయలుదేరిన బీ.ఆర్.ఎస్ దున్నపోతులు..

68,083 görüntüleme

👉🏻 సూట్ కేసులు మోసుకొని పదవి కాపాడుకునేటోడి దగ్గర సంచులు మోసేటోడు పదవి అడుగుతున్నడు 👉🏻 విడివిడిగా దోచుకున్నది చాలదన్నట్టు,కలిసి దోచుకునేందుకు మోపయిండ్రు #DondooDondhe

18,897 görüntüleme

Special Song for #BalakBudhi and #GumpuMestri on the eve of #DelhiElectionsResults2025

74,931 görüntüleme

CM Revanth Reddy didn’t just echo Pakistan’s narrative on Rafale and #OperationSindoor — he went a step further, calling it “Mana Pakistan" meaning "Our Pakistan". From questioning Surgical Strikes and Balakot to mocking our armed forces and opposing Agnipath - standing against 🇮🇳 is in Congress’s DNA. Stick to Miss World photo ops, Revanth. National security isn’t your ramp. When the nation wins, Congress sulks.

63,561 görüntüleme

ఈట్ కా జవాబ్... పత్తర్ సే! కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు నిరసనగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కూర్చున్న కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే శ్రీ Katipally Venkata Ramana Reddy గారు. * మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించినప్పటికీ, మాటి మాటికీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తూ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ చేతగాని రాజకీయాలకు చెంపదెబ్బ కొట్టిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి. * నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు తనను దూరంపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి అసెంబ్లీనే వేదికగా ఎంచుకున్నారు. * అసెంబ్లీ సమావేశాల్లో తనకు కేటాయించిన సీట్లో కాకుండా, ఏకంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కూర్చొని నిరసన తెలియజేశారు. * ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతూ ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యే ను అవమానించడం కాంగ్రెస్ నేతల నైజం అయితే.. అలాంటి వారికి బుద్ధి చెప్పడం మా బిజెపి నాయకుల ధర్మం - శ్రీ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గారు, కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే

61,246 görüntüleme

Telangana HM Mohammed Mahmood Ali slaps his own Security Officer, a tribal son of Telangana! It reflects the same contempt and abuse Razakars had for the people of Telangana. A highly shameful & condemnable incident. The HM must resign! #KCRFailedTelangana

79,340 görüntüleme

జై సొనియమ్మ, జై ఇందిరమ్మ అంటే ఎన్ని పైసలు వచ్చాయో చెప్పాలి

16,087 görüntüleme

భారత రాజ్యాంగంలో.. వక్ఫ్ బోర్డుకు స్ధానం లేదు! - ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు

33,061 görüntüleme

హిందువుల పట్ల విద్వేషాన్ని నింపి, ముత్యాలమ్మ దేవాలయం పై దాడికి ప్రేరేపించిన సదస్సులో పాల్గొన్న వారికి ప్రత్యేక రక్షణ కల్పించి సురక్షితంగా ఊళ్లు దాటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం...శాంతియుతంగా నిరసన చేస్తున్న హిందువులపై అమానుషంగా లాఠీ ఛార్జ్ చేసారు! మతోన్మాదులకేమో రక్షణ.. హిందువులకేమో శిక్షనా రేవంత్ రెడ్డి??

33,154 görüntüleme

Videos

BJP4Telangana's profile picture

Har Har Mahadev!

BJP Telangana

96,640 görüntüleme • 20 gün önce