
Bolisetti Srinivas
@BolisettiSrinu • 44,242 subscribers
Govt Whip & MLA, AP Legislative Assembly JanaSena Party Incharge, Tadepalligudem
Shorts
Videos

మీరు మళ్లీ రారు, రాలేరు! వచ్చినా పీకేది ఏమీ లేదు YSR Congress Party
Bolisetti Srinivas61,224 views • 5 months ago

ఇటీవల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాపు నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ కూటమి సాధిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, ఎలాగైనా దెబ్బతీయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తోంది. కుల రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నైజాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా 'తస్మాత్ జాగ్రత్త'గా ఉండాలి. JanaSena Party Pawan Kalyan
Bolisetti Srinivas30,092 views • 4 months ago

ఇకపై CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాలను కూటమి కార్యకర్తలే నిర్వహించాలి! ఈ రోజు నా క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు ₹25,16,487/- విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,165 మంది లబ్ధిదారులకు ₹7,58,61,786/- మేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సహాయం ప్రజలకు చేరువ కావడంలో కూటమి కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలి. అందుకే ఇకపై CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాలను కూటమి కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం చేరేలా కృషి చేయాలని కోరాను. JanaSena Party Pawan Kalyan
Bolisetti Srinivas11,184 views • 1 month ago

వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను! He said, He did!! Pawan Kalyan 🫡
Bolisetti Srinivas132,560 views • 2 years ago

గద్దె సాయికృష్ణ అదృశ్య ఘటనతో కూటమికి ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ ఫేక్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధికి చూస్తోంది. సీఎం N Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు ఈ ఘటనపై సమీక్షించారు. విచారణలో నిజాలు త్వరలోనే బయటపడతాయి, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
Bolisetti Srinivas28,411 views • 4 months ago

మనం ఎక్కడ బలంగా ఉన్నామో, అక్కడ తప్పకుండా పోటీ చేస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత కో-ఆర్డినేషన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. జనసేన తరఫున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ మా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. JanaSena Party Pawan Kalyan
Bolisetti Srinivas13,414 views • 1 month ago