BRS Party's banner
BRS Party's profile picture

BRS Party

@BRSparty • 944,989 subscribers

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Shorts

రేవంత్ సిరిసిల్ల స్పీచ్ హైలైట్స్ మీకోసం!

133,187 次观看

“నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా?” 😡 సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో కాంగ్రెస్‌ అధికార మదం, అహంకార పాలనకు ఇదే నిదర్శనం!

24,729 次观看

KCR Hattrick Loading 💥 కేసీఆర్‌ హ్యాట్రిక్‌ పక్కా! #KCRHattrick

482,094 次观看

రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట. నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు.. నల్లబెల్లిలోని పెద్ది నివాసం చుట్టూ 400 మంది పోలీసుల మోహరింపు ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక రేవంత్ రెడ్డి సర్కార్‌ సాగిస్తున్న దమనకాండా? విగ్రహాన్ని దొంగచాటుగా తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ చెరిపివేయలేరు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారు!

35,574 次观看

మంత్రి శ్రీధర్ బాబు గారు (Sridhar Babu Duddilla), మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం మీకు అవగాహన ఉందా? రేవంత్‌ రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌’ అనే షెల్‌ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయించారు? 'Tesseract Advanced Systems Ltd' వ్యవహారం చూశాకైనా మీ నిద్ర మత్తు వదిలిందా? పరిశ్రమల శాఖను ఇలా గాలికి వదిలేస్తే ఎలా? ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు సమాధానం చెప్పండి!

29,092 次观看

కడుపుల లేనిది కావలించుకుంటే వస్తదా అని సామెత ఉన్నది. ఎన్నడన్నా ఉద్యమంలో పాల్గొంటే తెలిసేది జయశంకర్ సార్ ఎట్లుంటడో. రేవంత్ రెడ్డి లాంటి ఉద్యమద్రోహులు గద్దెనెక్కితే ఇదిగో ఇట్లా ఎవరిదో ఫోటో పెట్టి జయశంకర్ సార్ అని నమ్మబలుకుతారు.

29,560 次观看

మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభం కానున్న బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశం.

15,729 次观看

సందర్భానికి తగిన వీడియో❗️ Situational video 😀 #SaveHCU

107,574 次观看

హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru మరియు పలువురు నేతలు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్, హరీష్ రావు.

24,349 次观看

రోజుకో మాట, పూటకో అబద్ధంతో ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌ని ఒక ఆట ఆడుకున్న యువకుడు 💥 #JubileeHillsWithBRS #VoteForCar #JubileeHillsByElection

62,692 次观看

రేవంత్ పాలనలో మంత్రుల వద్ద ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా ముడుపులు అందాల్సిందేనని స్వయంగా బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ! "కాంగ్రెస్ అంటేనే అవినీతి" అని ఒప్పుకున్న మంత్రి.

85,677 次观看

మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలే అని చెప్పుకునే దద్దమ్మ కాంగ్రెస్! గత 15 నెలల కాలంలో చేసిన అభివృద్ది ఏమీలేక కేసీఆర్ చేసిన అభివృద్దిని తన ఘనతగా చెప్పుకోబోయి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్! విద్యారంగంలో ఏదో పీకేసామని కాంగ్రెస్ చేసిన బాకా యాడ్ విజువల్స్‌లో కేసీఆర్ గారి హయాంలో చేసిన అభివృద్ధి తాలూకా విజువల్స్ కాపీ చేశారు. అందులో కేసీఆర్ గారి ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తున్నా.. అలాగే వాడేసి మళ్ళీ దొరికిన కాంగ్రెస్ దద్దమ్మలు. #CopyCatCongress

83,150 次观看

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన సునీత గోపీనాథ్‌ను, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు.

51,749 次观看

రైతుబంధు ఏమాయె రేవంత్? దిమాక్ ఉందా లేక నీ మోకాల్లోకి జారిందా? 🤨

38,545 次观看

"నాగేందర్ అన్నా" అని పిలుస్తే అరగలేదు ఏమో.. “పంజాగుట్ట చౌరస్తా దగ్గర బీడీలు అమ్ముకునేటోడు” అని పిలిచిన వల్గర్ ఫెల్లో పక్కన చేరావు.. నీకు అసొంటోల్లే కరెక్ట్ లే! Danam Nagender

105,780 次观看

ఏదో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని చర్లపల్లి జైలుకు పోయినట్లు నువ్వు నీ బిల్డప్. ఓటుకు నోటులో అడ్డంగా దొరికి చర్లపల్లి జైలుకి పోయింది దాయాలని చూస్తే ఎట్లా రేవంతూ Revanth Reddy

100,170 次观看

ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన❓ కాంగ్రెస్ పాలనలో సాగు నీళ్లు లేక.. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు 🙏 పొట్టకొచ్చిన వరి చేన్లను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు 😢 📍కేశరాజు పల్లి, నల్గొండ

94,447 次观看

కాంగ్రెస్ నాయకుల విలాసాల రీల్స్.. భక్తులకేమో అష్టకష్టాలు! మేడారం జాతరకు వెళ్లే భక్తులకు కనీసం బస్సు సౌకర్యం కల్పించలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మంత్రులు మాత్రం లగ్జరీ కార్లలో షికార్ల రీల్స్ చేస్తున్నారు. జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్!

32,800 次观看

స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే Jagadish Reddy G ని పరామర్శించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి Harish Rao Thanneeru, మాజీ ఎమ్మెల్యే Dr.Gadari Kishore Kumar జగదీష్ రెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న KTR

31,603 次观看

Videos

BRSparty's profile picture

మేడిగడ్డ బ్యారేజిని కుట్రపూరితంగా ధ్వంసం చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు. ఆరోజు పెద్ద పేలుడు శబ్దం వచ్చిందని, తర్వాతనే పిల్లర్ కుంగినట్టు గమనించామని ఏకంగా ప్రాజెక్టు ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు కాంగ్రెస్ మంత్రుల సమక్షంలోనే ఇటీవల వెల్లడించడం సంచలనం సృష్టించింది. ఆరోజు ఇరిగేషన్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు శబ్దం గురించి చెబుతూ ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు మీద దర్యాప్తు ఎంతవరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారూ? కేసీఆర్ గారు మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు కట్టారు. మీరేమో మూడేళ్లు పూర్తయినా కనీసం రెండు పిల్లర్లు కూడా బాగుచేయలేకపోతున్నారు. అందుకే అంటున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని!

BRS Party

19,984 次观看 • 4 天前

BRSparty's profile picture

✳️ తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అండ ✳️ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌.. కుటుంబానికి రూ. లక్ష తక్షణ ఆర్థిక సహాయం తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి మొదలుకొని చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దళిత కుటుంబానికి చెందిన ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో మరణించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తున్న జనార్ధన్ కుటుంబం, ఆయన మరణంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆయనకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. జనార్ధన్ కుటుంబం దీనస్థితిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో.. జనార్ధన్ ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించడంతో పాటు, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ. లక్ష అందించారు. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి Satyavathi Rathod, మాజీ ఎంపీ Kavitha maloth, మాజీ ఎమ్మెల్యే REDYA NAIK DHARAMSOTHU, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దివంగత ఈదురు జనార్ధన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జనార్ధన్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే బాధ్యతతో కేటీఆర్ చొరవకు ధన్యవాదాలు తెలిపారు.

BRS Party

48,248 次观看 • 15 天前

BRSparty's profile picture

అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే Padi Kaushik Reddy🔥 ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పందిస్తూ.. “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

BRS Party

147,006 次观看 • 2 个月前

BRSparty's profile picture

పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్‌తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ Santosh Kumar J కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.

BRS Party

144,928 次观看 • 3 个月前