
Chandu Sheks
@ChanduSheksBRS • 8,748 subscribers
తెలంగాణ పౌరుడను , కేసీఆర్ శిష్యుడను ! 🔥
Shorts
Videos
0:40
Sensitive content
This media may contain sensitive content.
0:40
Sensitive content
This media may contain sensitive content.

Eedu podcast ani pilichi, Pallu raalagotti pampinchadu enti ? 🤣
Chandu Sheks68,777 просмотров • 2 месяцев назад

"చందు షేక్స్" అనే పేరు ఎట్లా వచ్చిందిరా నీకు ? 😂😂 - KTR అన్న ❤️😍
Chandu Sheks74,123 просмотров • 3 месяцев назад

Dear DGP TELANGANA POLICE please look into this video , this person for the sake of content creation doing such reckless videos on ORR where the Maximum speed is 120km/Hr , if any individuals involve in this “money hunting” it might cause accidents or harmful experiences on ORR. Telangana Police Cyberabad Police FactCheck_Telangana Telangana CMO @ministerofhome
Chandu Sheks263,767 просмотров • 1 год назад

if the word "Fahhhhhhhh" has an example 🤣 Crazy narration KTR anna ! #Fahhhhhhh
Chandu Sheks44,596 просмотров • 3 месяцев назад

జేబులో ఉన్న ఫోను తీసి…సక్కగా ఫోటో తియ్యనికే రాని కొడుకులు కూడా శంకర్ సార్ సినిమా మీద రివ్యూలు రాసేస్తున్నారు !! ఇంత AI టెక్నాలజీ ప్రపంచంలో ఉండి కూడా editing అంటే లాగులు తడుస్తున్నాయి ఇక్కడ,1990’s లోనే ఆయన మనకు చూపించిన గ్రాఫిక్స్, vfx ఈరోజకు కూడా ఇండియన్ సినిమాలో ఎవ్వడు కనీసం టచ్ కూడా చెయ్యలేకపోయారు ! కాబట్టి , ఒక సినిమా అందరికి నచ్చకపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి, కాబట్టి డబ్బులు పెట్టి సినిమా చూసినందుకు “నచ్చలేదు” అని చెప్పే అర్హత మీకు ఉంది కానీ, మరి ఇంత ఘోరంగా వర్ణించి శంకర్ గారిని అవమానించే స్థాయి మీకు లేదు !! Shankar Shanmugham sir 🙏🥹
Chandu Sheks183,272 просмотров • 1 год назад

నిజస్వరూపం మొత్తం తెలంగాణ సమాజానికి తెలుసు ! సహజ నటన పండించినంత వీజీ కాదు సమాజంలొ సాధ-సీదాగా సామాన్యురాలుగా మెలగడం ! ఈరోజు కూడా అక్కడ నిలబడి కడుపు మంట వెలబోసుకోవడానికి స్థానం ఉందంటే అది ఆయన భిక్ష ! మొత్తం మీద చెప్పేది ఎందంటే ? "తెలంగాణలో ఏం పీకినమో ? రేపు ఏం పీకుతామో ?" చూసి..తరిద్దురు గానీ ! - జై తెలంగాణ !
Chandu Sheks93,440 просмотров • 9 месяцев назад

When vision is clear, history is made. 🔥 it is a reflection of the aspirations of Telangana’s youth and their belief in a brighter future. This not just the scale of the gathering, but the strength of a shared vision. A historic moment that speaks for itself. Game Changing speech by KTR anna !!
Chandu Sheks34,578 просмотров • 3 месяцев назад

న్యాయంగా , నిజాయితీగా , నియ్యత్ మీద బతికొనోళ్లకు ఎందుకు ఈ శిక్ష ? తన కష్టం మీద తాను బతికి , బతుకంతా తెలంగాణ కోసం పోరాడిన మా పెద్దన్నకు ఎందుకిలా చేశావు దేవుడా ? లక్షలాది మంది ప్రార్థనలు నీకు వినబడలేదా ? ఆయన పిల్లల గోస నీకు కనపడలేదా ? తప్పు చేసావ్ ! మా పెద్దిని తీసుకెళ్ళి, నువ్వు చిన్నోడివి అయ్యావు ! కానీ, మా పెద్ది మాకు ఎప్పుడు పెద్దోడే...పో...🥹😣 BRS Party Harish Rao Thanneeru KTR Peddi Sudarshan Reddy
Chandu Sheks26,138 просмотров • 2 месяцев назад

పవన్ కళ్యాణ్ ! నీ డ్రామాలు ఇక్కడ నడవవు ! ✋🏻 నీ దొంగ ప్రేమ ఇక్కడ పనికి రాదు !!
Chandu Sheks116,707 просмотров • 1 год назад