
basker reddy
@chicagobachi • 10,073 subscribers
Shorts
Videos

#భారతదేశంలో నీరు అగ్నిని కలిగించే ప్రదేశం ఉంది పిపారియా పంచమర్హి నమ్మలేకున్నా?💥💥
basker reddy335,909 просмотров • 1 год назад

విజయవాడ నుంచి బెంగుళూర్ సుమారు 150 kms దూరం తగ్గుతుంది అంటున్నారు, 4 అవర్స్ టైం సేవ్ అవుతుందట 👏👏 వైఎస్ జగన్ గారు కేంద్రం తో పట్టుబట్టి తెచ్చిన కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే బెంగుళూర్ నుంచి పులివెందుల స్ట్రెచ్ కంప్లీటెడ్ అని తెలిసింది త్వరలో వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది !
basker reddy18,355 просмотров • 22 дней назад

నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు🙏🏼🙏🏼 నాగాయలంక కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నదిలో ఇలా పాములు కనిపించాయి.🙏🏼🙏🏼 ఇవాళ సాయంత్రం కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం లో ఇలా కనిపిస్తాయి అంటున్నారు 🙏🏼🙏🏼
basker reddy157,818 просмотров • 11 месяцев назад

బ్రో ఫెస్టివల్ వరకు టైం వుంది నీకు తొందర ఎందుకు? కూటమి వాళ్ళు కొత్త రోడ్ వేసి వీడియో పెట్టండి అర్జెంటు గా 🙏🏼🙏🏼🙏🏼
basker reddy279,467 просмотров • 1 год назад

సోనోవిజన్ యజమాని భాస్కరమూర్తి వల్లే నా తండ్రి సాయిగణేష్ ఆత్మహత్య.🚨 చనిపోయేముందు మా నాన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినా మాకు న్యాయం చేయలేదు.. వైజాగ్ పోలీసులు భాస్కర మూర్తికి అనుకూలంగా పని చేస్తున్నారు.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న కూల్ జోన్ యజమాని గణేష్ కుమార్తె ఆవేదన
basker reddy261,837 просмотров • 1 год назад

ఏమిటండీ ఇది డి. కె.శివకుమార❌❌ మీరు ఒక ఉప ముఖ్యమంత్రే.. మీ కర్ణాటకలో ట్రే పట్టుకునే వాళ్ళు కూడా లేరా?? పవన్ కళ్యాణ్ మాకు వ్యతిరేకమైనా ఇది మా తెలుగుజాతికి జరిగిన అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను.. వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి మీ కర్ణాటక ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పండి.
basker reddy178,405 просмотров • 1 год назад

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్ గా ఉంటాడు, కనపడదు, వినపడదు, గావు కేకలు, గాండ్రింపులు, ఆవేదన, బాధ ఏమి ఉండదు 🤪🤪🤪
basker reddy195,693 просмотров • 1 год назад

పల్నాడు జిల్లా వినుకొండ కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో బంగారం గోల్ మాల్ 💥💥 తన 24 సేవర్ల బంగారం తాకట్టు పెట్టి 6 లక్షలు లోన్ తీసుకున్న విమలారాని అనే మహిళ 6 లక్షల నగదుని తిరిగి చెల్లించామని చెబుతున్న విమలారాని తమ బంగారం ఇవ్వాలని పలుమార్లు అడిగినా కాలయాపన చేసిన సిబ్బంది
basker reddy171,627 просмотров • 1 год назад

రౌడీన లేకుంటే పోలీసా ఇతను.. వామ్మో ఏంటి ఏమి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అసలు ఇంత ఘోరమా? #Andhrapradesh 💥💥
basker reddy157,020 просмотров • 1 год назад