
basker reddy
@chicagobachi • 10,073 subscribers
Shorts
Videos

విజయవాడ నుంచి బెంగుళూర్ సుమారు 150 kms దూరం తగ్గుతుంది అంటున్నారు, 4 అవర్స్ టైం సేవ్ అవుతుందట 👏👏 వైఎస్ జగన్ గారు కేంద్రం తో పట్టుబట్టి తెచ్చిన కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే బెంగుళూర్ నుంచి పులివెందుల స్ట్రెచ్ కంప్లీటెడ్ అని తెలిసింది త్వరలో వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది !
basker reddy18,355 次观看 • 22 天前

నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు🙏🏼🙏🏼 నాగాయలంక కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నదిలో ఇలా పాములు కనిపించాయి.🙏🏼🙏🏼 ఇవాళ సాయంత్రం కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం లో ఇలా కనిపిస్తాయి అంటున్నారు 🙏🏼🙏🏼
basker reddy157,818 次观看 • 11 个月前

సోనోవిజన్ యజమాని భాస్కరమూర్తి వల్లే నా తండ్రి సాయిగణేష్ ఆత్మహత్య.🚨 చనిపోయేముందు మా నాన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినా మాకు న్యాయం చేయలేదు.. వైజాగ్ పోలీసులు భాస్కర మూర్తికి అనుకూలంగా పని చేస్తున్నారు.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న కూల్ జోన్ యజమాని గణేష్ కుమార్తె ఆవేదన
basker reddy261,837 次观看 • 1 年前

ఏమిటండీ ఇది డి. కె.శివకుమార❌❌ మీరు ఒక ఉప ముఖ్యమంత్రే.. మీ కర్ణాటకలో ట్రే పట్టుకునే వాళ్ళు కూడా లేరా?? పవన్ కళ్యాణ్ మాకు వ్యతిరేకమైనా ఇది మా తెలుగుజాతికి జరిగిన అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను.. వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి మీ కర్ణాటక ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పండి.
basker reddy178,405 次观看 • 1 年前