
CHITRAMBHALARE
@chitrambhalareI • 13,967 subscribers
Get your daily dose of cinema, right here -For Promotions DM
Shorts
Videos

నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో #Nagarjuna Sir #Shiva సినిమా చూసాను. ఆ తర్వాత #Chiranjeevi గారి ‘ప్రతిఘటన’ చూశాను నేను #Eega and #Magadheera తెలుగు లో చూసాను బాహుబలి, #RRR వంటి సినిమా ని హిందీ లో చూసాను అది #Rajamouli garu ఇచ్చిన అవకాశం #NiteshTiwari @ #Ramayana
CHITRAMBHALARE39,317 Aufrufe • vor 1 Tag

#SrikanthOdela : రంగస్థలం సినిమాకి పనిచేసినప్పుడు #RamCharan అన్నని నేను బాగా టార్చర్ చేసే వాడిని.. ఎర్లీ మార్నింగ్ టైంలో డ్రెస్సింగ్ దగ్గర బాగా డిస్కషన్ జరిగేవి.. లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నన్ను పిలిచి ఈ లాకెట్ నాకు ఇచ్చారు.. ఇది #Chiranjeevi గారు ఆర్డర్ పెట్టాలా చేపించారు.. రెండు మాత్రమే ఉన్నాయి #TheParadise | #Nani
CHITRAMBHALARE73,258 Aufrufe • vor 1 Monat

#Suma: మీ పాత సినిమాలు లక్కీ భాస్కర్ - సార్ చూస్తుంటే తర్వాత హీరో ఏం చేయబోతున్నారు అనేది ఒకటి ఉంటుంది #VishwanathandSons సినిమా కూడా అలాగే ఉండబోతుందా..? #VenkyAtluri : లేదు ఇది పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్, 6-7 ఏళ్లలో ఫ్యామిలీ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి.. యాక్షన్ సినిమా తర్వాత ప్రేక్షకు కూడా మంచి ఫ్యామిలీ సినిమాలు ఎదురుచూస్తున్నారు.. #Suriya
CHITRAMBHALARE133,380 Aufrufe • vor 2 Monaten

ఇండస్ట్రీలో కొద్దిమంది మాత్రమే సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తూ PR గేమ్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నారు. కేవలం వర్క్ ప్రొవైడర్ లేదా పెద్ద బ్యానర్లు, కలెక్షన్ల లెక్కలతోనే స్టార్ అవ్వలేం మనకంటూ ఓ యూనిక్ ఐడెంటిటీ, ఆడియన్స్‌లో ఒక జెన్యూన్ కనెక్ట్ ఉండాలని #SundeepKishan @ #Sigma
CHITRAMBHALARE42,124 Aufrufe • vor 22 Tagen

#Varanasi is a single part version and runtime will be 3 HOURS - #SSRajamouli | #MaheshBabu
CHITRAMBHALARE204,754 Aufrufe • vor 8 Monaten

#ChennaiLoveStory is the biggest gamble of #KiranAbbavaram's career. After the success of #KA and #KRamp, Kiran has gone all-in on this ambitious project. • 105 shooting days • Most expensive film of his career • Strong pre-release business with all theatrical deals closed at fancy prices • Impressive trailer generating solid buzz • Locked runtime: 3 hours If the content delivers, the film that takes Kiran to the next level at the box office and as an actor.
CHITRAMBHALARE78,498 Aufrufe • vor 3 Monaten

#SrikanthOdela : మోహన్ బాబు సార్ ఒక హిట్లర్ ఆయన చెప్పిన మాట వినరు.. చెప్పింది చేయరు.. ఎలా చెప్తావు ఎలా చేపించుకుంటావు అన్నారు సెట్ లో మిమ్మల్ని చూసి ఏంటి ఈయన ఎల్కేజీ పిల్లోడు ఉన్నట్టున్నాడు... మేమే పోరగాళ్ళం అనుకుంటే .. మాకంటే బచ్చా ఉన్నట్టు ఉంటాడు.. చాలా థాంక్యూ సార్ #MohanBabu #TheParadise | #Nani
CHITRAMBHALARE20,667 Aufrufe • vor 24 Tagen

#Karthi : ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ #Sardar2 సినిమా చూసే ముందు #Sardar ఒకసారి చూడండి బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాలో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు ఇద్దరు కత్తిలాంటి అమ్మాయిలు #MalavikaMohanan, #AshikaRanganath ఉన్నారు.. కానీ డాన్స్ లేవు ఓన్లీ యాక్షన్ ఉంటుంది వస్తున్నా సుధా అంటూ విలనిజం ఎలా చూపించారు దీంట్లో డబల్ చేశారు #SJSuriya గారు
CHITRAMBHALARE30,081 Aufrufe • vor 1 Monat
