DIG TV Parody's banner
DIG TV Parody's profile picture

DIG TV Parody

@DigtvTelugu • 4,084 subscribers

#Parody 📺#Digtv: Your Technology first 24/7 Source for All the Latest Telugu News 🌐 Stay informed and connected with the biggest Breaking News

Shorts

కసికుడు రేవంతుడు😌

కసికుడు రేవంతుడు😌

273,720 Aufrufe

🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 రూ.20 కోట్లు ఖర్చు పెట్టి కొత్త కాన్వాయ్ కొన్న రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి.

🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 రూ.20 కోట్లు ఖర్చు పెట్టి కొత్త కాన్వాయ్ కొన్న రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి.

31,273 Aufrufe

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందు ఉన్నది ముసళ్ల పండగ

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందు ఉన్నది ముసళ్ల పండగ

22,699 Aufrufe

పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు దేవుడు అంటే గు** పగల కొడతాం అంటున్న తెలంగాణ యువత

పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు దేవుడు అంటే గు** పగల కొడతాం అంటున్న తెలంగాణ యువత

234,719 Aufrufe

🚨 బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ 🚨 ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు చేయనున్న రేవంత్ రెడ్డి వచ్చే నెల నుంచి ఆడవారికి నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి.

18,160 Aufrufe

చిట్టీ ❌ పొట్టి ✅

చిట్టీ ❌ పొట్టి ✅

87,798 Aufrufe

నటి జెనీలియా చేయి పట్టి లాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నటి జెనీలియా చేయి పట్టి లాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

59,021 Aufrufe

ఈరోజు నాకు మో**ల ముఖ్యమంత్రి అంటున్నారు 😭🤣

ఈరోజు నాకు మో**ల ముఖ్యమంత్రి అంటున్నారు 😭🤣

122,898 Aufrufe

బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సుమ్మిట్‌లో అందరి కన్నా ముందే వచ్చి స్టేజ్‌పై కూర్చున్న కిషన్ రెడ్డి… 20 నిమిషాలు అయినా ఎవరూ రాకపోవడంతో స్టేజ్ వదిలి వెళ్లిపోయిన కిషన్ రెడ్డి.

73,980 Aufrufe

బ్రేకింగ్ న్యూస్ 🚨 సీఎం రేవంత్ రెడ్డి గురించి నాకు ఏమీ తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసే కబ్జాల గురించి నాకు మొత్తం తెలుసు – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

బ్రేకింగ్ న్యూస్ 🚨 సీఎం రేవంత్ రెడ్డి గురించి నాకు ఏమీ తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసే కబ్జాల గురించి నాకు మొత్తం తెలుసు – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

47,260 Aufrufe

ఫంక్షన్లలో అడుక్కునే వాళ్ళ లాగా ప్రతిసారీ ఈ అటెన్షన్ పిచ్చి ఏందిరా నీకు

ఫంక్షన్లలో అడుక్కునే వాళ్ళ లాగా ప్రతిసారీ ఈ అటెన్షన్ పిచ్చి ఏందిరా నీకు

46,952 Aufrufe

కాంగ్రెస్ పార్టీకి ఎవడు దిక్కులేక నన్ను టికెట్ ఇచ్చింది. MIM పార్టీ నన్ను మోసం చేసింది. MIM పార్టీ మద్దతు మాకు అవసరం లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే MIM పార్టీని మర్చిపోయారు - రౌడీ షీటర్ నవీన్ యాదవ్

59,453 Aufrufe

ఇది తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితి ఢిల్లీ బాసుల ఇంటి దెగ్గర నిన్న రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రాహుల్ గాంధీ ఇంటి బయట పడిగాపులు కాచిన రేవంత్ రెడ్డి సుమారు 2 గంటల వరకు గేట్ ముందు వేచిఉన్న తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ

49,463 Aufrufe

ఈ కుక్క ఫ్రస్ట్రేషన్‌లో తన గురించి తానే చెప్పుకుంటుంది...😂

ఈ కుక్క ఫ్రస్ట్రేషన్‌లో తన గురించి తానే చెప్పుకుంటుంది...😂

13,151 Aufrufe

Videos

DigtvTelugu's profile picture

రేవంత్ రెడ్డి నువ్వు నా వ్యక్తిగత విషయాల గురించి మీడియాల్లో రాస్తే నీ గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది...కోమటిరెడ్డి హెచ్చరిక ఈరోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్‌గా..క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి. మంత్రులపై రంకులు అంటగట్టే ఈ నీచ రాజకీయ సంస్కృతిని తెచ్చిందే రేవంత్ రెడ్డి..ఈరోజు అదే బాణం తిరిగి మన వైపే వస్తోంది. ఇప్పుడు అర్థం అవుతుందా? ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అది ఎక్కడి వరకు వెళ్తుందో? ఇతరుల వ్యక్తిగత జీవితాలపై మైక్ పెట్టి నీతులు చెప్పిన వాడే ఈరోజు అదే మైక్ ముందు భయపడుతున్నాడు. రేవంత్ కూడా అర్ధరాత్రి వెళ్తున్నారు… కానీ అప్పట్లో అది తప్పు కాదా? ఇప్పుడు మాత్రమే నా విషయంలో తప్పుగా అనిపిస్తున్నదా? గతంలో కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్లే ఈరోజు నీతి విలువలు, సంస్కారం అంటూ ప్రవచనాలు ఇస్తున్నారు. అధికారం తాత్కాలికం మాటలు శాశ్వతం. ఈరోజు నువ్వు వేసిన మాటలే రేపు నీకే ప్రశ్నలుగా నిలుస్తాయి. రాజకీయాలు చేయండి కానీ వ్యక్తిత్వ హత్యలు కాదు. లేకపోతే సమాధానం ఇలానే గట్టిగానే వస్తుంది.

DIG TV Parody

89,580 Aufrufe • vor 9 Monaten

DigtvTelugu's profile picture

బయటకు నవ్వుతూ కనిపించినా… లోపల ఎన్నో గాయాలు మోస్తున్న మనిషి అతను. KTR అనే పేరు వెనుక కనిపించని బాధలు చాలా ఉన్నాయి. తండ్రి KCR లెగసీ ఒక ఆశీర్వాదమా… లేక భారం అనిపించే స్థితి. సొంత చెల్లెలు కవిత కల్వకుంట్ల అడ్డుగా నిలబడితే ఆ మనసు ఎంతగా విరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయాలు వస్తే… బంధాలు ఎంత సులభంగా చెదిరిపోతాయో ఇది సాక్ష్యం. ఎంత విమర్శలు వచ్చినా… ఒక్క మాట మాట్లాడకుండా నిలబడిన సహనం అరుదైనది. కుటుంబం, రాజకీయాలు మధ్య చిక్కుకుని… నిశ్శబ్దంగా పోరాడుతున్న కథ ఇది. అందుకే అతని మౌనం… ఒక మాటకన్నా ఎక్కువగా మాట్లాడుతుంది - జర్నలిస్ట్ సాయి

DIG TV Parody

44,887 Aufrufe • vor 6 Monaten