
Dr. Sandeep Panchakarla
@DrSandeepJSP • 184,037 subscribers
AP Pollution Control Board Member | Doctorate in Management Studies | MBA | PGD in Urban Planning and Development | @JanaSenaParty Bheemili Incharge| O+ve
Shorts
Videos

Wishing you a very Happy Birthday Naga Babu Konidela sir💐 In a world full of uncertainties, you have always been a constant guiding light in my life. Thank you for always standing by me, believing in me, and showing me the right path with your kindness and strength. Wishing you good health, boundless happiness, and peace today and always sir.
Dr. Sandeep Panchakarla15,145 görüntüleme • 3 gün önce

రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గంలో టీ షాప్ నడుపుతూ ప్రతీ ఏడాది అత్యధిక క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తున్న సాధక్ గా నిలిచిన యువకుడు దేవర శివ గారి సతీమణి శ్రీమతి మహేశ్వరి గారిని GVMC లోకల్ బాడీ ఎన్నికల్లో 7th వార్డ్ కూటమి అభ్యర్ధిగా ప్రకటించి బి.ఫార్మ్ అందజేయడం జరిగింది. #VoteForGlass #APLocalBodyElections
Dr. Sandeep Panchakarla24,780 görüntüleme • 11 gün önce

Funny how names come easily while mocking and abusing, but become 'individuals' during an apology. Standing by your words is a lot harder than speaking them in the heat of the moment Mr. Anudeep Katikala. I hope you realize that words aren't just breath, they have consequences and learning to control them is a lesson you shouldn't have to be taught twice.
Dr. Sandeep Panchakarla206,001 görüntüleme • 6 ay önce

The message is loud and clear. The difference is crystal clear. #JSPForNewAgePolitics
Dr. Sandeep Panchakarla92,500 görüntüleme • 4 ay önce

హిందూ సంప్రదాయంలో రావి చెట్టు (అశ్వత్థ వృక్షం) మరియు వేప చెట్టు (నింబ వృక్షం)లను ఒకే చోట కలిపి నాటడం, వాటికి కళ్యాణం జరిపించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ జంట వృక్షాలను పూజించడం వెనుక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. AP GREEN Executive Committee Chairperson గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారి జన్మదినం సందర్భంగా మొదటి కార్యక్రమంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని సతీసమేతంగా నిర్వహించిన MLC Naga Babu Konidela గారు. • ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: లక్ష్మీనారాయణుల రూపం: రావి చెట్టు: పురుష శక్త్యత్మకమైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పరిగణించబడుతుంది (రావి చెట్టు మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు కొలువై ఉంటారని నమ్మకం). వేప చెట్టు: స్త్రీ శక్త్యత్మకమైన శ్రీ మహాలక్ష్మి లేదా గౌరీ దేవి / శక్తి స్వరూపంగా పూజిస్తారు. ఈ రెండింటినీ కలిపి పెంచి వివాహం జరిపించడం (అశ్వత్థ కళ్యాణం) వల్ల లక్ష్మీనారాయణులను ఒకే చోట ఆరాధించిన ఫలితం దక్కుతుంది. • ఆరోగ్య మరియు శాస్త్రీయ ప్రయోజనాలు: స్వచ్ఛమైన ప్రాణవాయువు: రావి చెట్టు నిరంతరం (రాత్రి వేళల్లో కూడా) విస్తారంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. రోగనిరోధక శక్తి: వేప చెట్టు సహజ సిద్ధమైన యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గుణాలు కలిగి ఉంటుంది. పరిశుద్ధమైన గాలి: ఈ రెండు చెట్లు కలిసి ఉన్న చోట వీచే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు నయమై, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. #APGREEN
Dr. Sandeep Panchakarla40,476 görüntüleme • 2 ay önce

Within hours of the issue being reported, APPCB Vijayawada EE, Mr. Srinivas, and his team identified the location where expired medicines had been dumped. Approximately 4 kg of discarded and expired medicines were collected and sent to a CBMWTF for safe disposal. Under the leadership of the Honourable Deputy CM, Pawan Kalyan garu, APPCB is committed to a clean and safe environment. శ్రీకాంత్ #APPCB
Dr. Sandeep Panchakarla29,833 görüntüleme • 1 ay önce

మన ప్రేమ మన సేనానికి బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు 🙏🏼 #GetWellSoonPawanKalyan
Dr. Sandeep Panchakarla58,660 görüntüleme • 3 ay önce

On the occasion of Swachh Sagar Surakshit Sagar 5.0, an initiative by Honourable PM Shri Narendra Modi ji, the APPCB, under the leadership of Honourable Deputy Chief Minister Pawan Kalyan Garu, organized a coastal cleanup at Rushikonda Beach. With the support of scuba divers from Livein Adventures, we cleared the plastic waste that was deposited in the sea. #APPCB #BeachCleanUp #Rushikonda
Dr. Sandeep Panchakarla21,981 görüntüleme • 1 ay önce

Stability. Reliability. Durability. Andhra Pradesh has all the above three today because Pawan Kalyan Garu did a strategic sacrifice for the larger political stability of the state. Never doubt Pawan Kalyan garu and his integrity. #TVK #TamilNaduElections #TVKVijay #Congress #PawanKalyanAneNenu
Dr. Sandeep Panchakarla69,190 görüntüleme • 5 ay önce

•జనసేన పార్టీ లో 10 ఏళ్ల నా ప్రయాణం... •28 ఏళ్ల వయస్సులో డాక్టరేట్ పట్టా... •భీమిలి నియోజకవర్గం నుండి 2019 లో జనసేన పార్టీ అభ్యర్థిగా దాదాపు 25,000 ఓట్లు... •కాకినాడలో నా పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరుల భౌతికదాడులు... •2019 నుండి 2024 వరకు హత్యాయత్నంతో సహా 18 అక్రమ కేసులు... •వైజాగ్ సెంట్రల్ జైలు లో 7 రోజులు రిమాండ్... అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు తీసుకున్న పొత్తు, సీట్ల సంఖ్య నిర్ణయం పై నా అభిప్రాయం. #APNeedsPawanKalyan #JSPForNewAgePolitics
Dr. Sandeep Panchakarla276,368 görüntüleme • 2 yıl önce

We are committed to ensuring clean air and a healthy environment for Visakhapatnam. The APPCB, under the leadership of Honourable Dy CM Pawan Kalyan garu, has stepped up monitoring and strict action against industrial dust and air pollution. Drone Surveillance will be initiated soon. New monitoring stations and green belt initiatives are being implemented for better air quality tracking across the city. #Vizag #APPCB
Dr. Sandeep Panchakarla26,780 görüntüleme • 2 ay önce

YSRCP ప్రభుత్వ హయాంలో రోజాకి APIIC ఛైర్మన్ పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చినప్పుడు, సజ్జలకి ప్రభుత్వ సలహాదారుడు పదవి ఇచ్చి క్యాబినేట్ హోదా ఇచ్చినప్పుడు, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చినప్పుడు ఎవరిని దువ్వే పనిలో ఉన్నావు? ప్రజలు 11 సీట్లు ఇచ్చి తిరస్కరించిన YSRCP పార్టీ కూడా నువ్వు వేస్ట్ అని సస్పెండ్ చేసింది. నువ్వు టెక్కలి లో దొరికితే నీ బాక్స్ బద్దలుకొట్టడానికి నీ కుటుంబ సభ్యులు రెడీగా ఉన్నారు.
Dr. Sandeep Panchakarla30,029 görüntüleme • 2 ay önce