
Eclector
@eclector1419857 • 10,010 subscribers
Shorts
Videos
0:20
Sensitive content
This media may contain sensitive content.

🎥Rare video: Perhaps unique in Indian elections. #CBN introducing Revanth Reddy and asking people to vote for him, while KCR is on the same stage. What's unique: 3 different parties, all later became CMs. (That said, I consider #CBN to be in another league in #governance.)
Eclector214,478 views • 5 months ago

1978 నుంచీ నాకు CBN తెలుసు నేనడిగింది ఎప్పుడూ కాదన్నది లేదు నాకిష్టమైన పార్టీ TDP షర్మిలకి రాజ్యసభ ఇమ్మంటే ఇవ్వలేదు అక్కడి నుంచీ జగన్ తో విభేదాలు మొదలు CM పక్క seat ఖాళీ ఉంటుంది ప్రతిపక్షనాయకుడికి పక్కన Dpty seat ఉంటుంది Inferiority Feel అయ్యాడు జగన్😁 -జ్యోతుల నెహ్రూ
Eclector129,452 views • 3 months ago

ముద్రగడ రాజకీయ సన్యాసం అని 1999 TDP లో MP - చెప్పలేక పోయావు 2009 PRP నుంచీనా? కాంగ్రెస్‌లో కదా? 2019లో పిఠాపురం పోటీచేశాడా? ఎప్పుడు? ఇది జగన్ గాడు & భారతీ..ముద్రగడ అనే వ్యక్తికి (పోయాడు కనుక ఈ రోజు ఏమనేది లేదు)ఇచ్చిన VALUE ! Minimum రీసెర్చ్ లేకుండా వేశారు Orey @sakshinews !
Eclector85,520 views • 3 months ago

వయసు పెరిగే కొద్దీ పరిణితి రావాలి కోట శ్రీనివాస రావు కు ప్రకాష్ రాజ్ అంటే అంత కుళ్ళు ఎందుకు? ఎప్పుడు ఊడి పోతాడో తెలియదు కోట శ్రీనివాస రావు కుళ్ళు ఎందుకు ప్రకాష్ రాజ్ పైన? ప్రకాష్ రాజ్ కాలిగోటికి సరిపోదు కోట నటన ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేవాడు తకధిమి తోమ్ ఇదీ #క్షేత్రస్థాయి
Eclector318,378 views • 1 year ago

PJR 1999లో కాంగ్రెస్‌లో YSR అంత పేరు ఉండేది ఖైరతాబాద్‌లో VRR ఓడిస్తాడని ఎవరూ అనుకోలేదు(YSR హస్తం ఉందేమో ?) pICS & vIDEO 2007 YSR తమ్ముడి కొడుకు (కరుణాకర్ రెడ్డి అల్లుడు) PJR కొడుకుని బూతులు తిట్టాడు PJR ని కూడా YSR అరెస్ట్ చేయించాడు Btw,PJR చనిపోతే TDP కాండిడేట్ నిలబెట్టలేదు
Eclector34,770 views • 1 month ago

#Jagan అవినీతిపరుడు #corrupt Everyone knows it ఇలాటివాడిని జనం ఎలా ఆదరించారో అర్ధం కావడంలేదు Media Management లో జగన్ ని మించినవాడు లేడు కేసులన్నీ భయంకరంగా ఉన్నాయ్ కేంద్రంలో ఎవరుంటే వాళ్లకు support చేస్తాడు రాష్ట్రం గురించి Jaganకి అనవసరం బతికుంటే #YSR ని chargesheet చేసుండేవారు
Eclector26,719 views • 1 month ago

మీ నాన్నఎలక్షన్ కమిషనర్ కు caste వైరస్ అన్నాడు ఎందుకు ? లోకల్ ఎన్నికలు వాయిదా వేయమన్నందుకు ! మరి మీ భర్త చౌదరి అయినపుడు ఆ రోజు ప్రెస్‌మీట్ పెట్టి "అదేంటి నాన్నా మీ అల్లుడు అదే కులం కదా" అని కడిగేసి ఉంటే ఈ రోజు నువ్వు మాట్లాడినా సరిపోయేది ఇప్పుడు కాపు కులం ఎందుకు గుర్తొచ్చింది?
Eclector95,550 views • 9 months ago

"నారాయణ.... చైతన్య చంద్రబాబు బినామీలు" - పాదయాత్రలో జగన్ ఇలాటి అబద్ధాలు ఎన్ని చెప్పాడో ? వీడి మాటలు నమ్మి 2019లో TDP కి 23 ఇచ్చారా? ఆలోచించుకోండి మీరు ఎలాంటి పొరపాటు చేసారో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ! మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తారా 2029లో? ఒక్క Vote జగన్ కు వేసినా WASTE ✅
Eclector55,828 views • 5 months ago

India’s first successful political startup was #NTR's People have a short memory. First to start Yatras & Raths – NTR. #NTR changed politics forever, defeated #IndiraGandhi & won a large state like #AndhraPradesh. People now act as if #India didn’t exist before #Modi. - #PK
Eclector119,215 views • 1 year ago

#1 వీడు బ్రహ్మనాయుడు అని 99టీవీ యాంకర్ - CBN కాదు కదా అసలు వీడు చిరంజీవి భక్తుడు అందులో తప్పులేదు,వాడిష్టం ( 99టీవీ కులtv అని ఆధారాలతో సహా వేసా) #2 ఆ foreigner కి ట్రంప్ తప్ప ఎవరూ తెలియదని క్లియర్ గా కామెంట్ పెట్టాడు అయినా కుక్కలు శునకానందం కోసం-బురద జల్లడానికి వేసుకుంటున్నాయి
Eclector81,817 views • 10 months ago

1995 ప్రాంతంలో APలో #Teachers Transfers..జిల్లా పరిషత్ చైర్మన్ సిగరెట్ కాల్చుకుంటూ ఒక కాగితం వెనుక సంతకం పెడితే అయ్యేవి. అలాంటి పరిస్థితి చూసి FIRST TIME counseling system in India తీసుకువచ్చింది #TDP / #CBN Govt ఇలాంటి చెప్పుకోవాల్సిన పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి కదా Telugu Desam Party ?
Eclector43,428 views • 4 months ago