
ETV Andhra Pradesh
@etvandhraprades • 82,450 subscribers
ETV Andhra Pradesh is part of Ramoji group which is a diversified group with substantial business interests in Media (print as well as electronic)
Videos

చెన్నకేశవరెడ్డి సినిమా చూసి బాలయ్య భార్య మెచ్చుకున్నారు #ChennakesavaReddy #Balakrishna #Tollywood #etvdigital
ETV Andhra Pradesh100,080 просмотров • 22 дней назад

కాటేసిన పాముతో బైక్‌పై- 14 కి.మీ జర్నీ #nationaletvshorts
ETV Andhra Pradesh242,343 просмотров • 2 месяцев назад

చదువుకున్న చదువు, సంపాదించుకున్న అనుభవం.... ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ -AI ముందు పనికిరాకుండా పోతాయా...? అవుననే అంటున్నాయి టెక్ వర్గాలు. వచ్చే 12 నుంచి 18 నెలల్లోనే.... ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వైట్ కాలర్ ఉద్యోగాలు అంతరించిపోతాయని లేదా పూర్తిగా ఆటోమేట్ అవుతాయని.... మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. అకౌంటెంట్లు, లాయర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు కాలం చెల్లిపోతుందన్నారు. సులేమాన్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
ETV Andhra Pradesh139,045 просмотров • 5 месяцев назад

పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రతి నెలా రూ.9,000 ఇంట్రెస్ట్ #POMIS #PostOfficeScheme #MonthlyIncome #etvdigital
ETV Andhra Pradesh57,325 просмотров • 2 месяцев назад

తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తించనున్న పథకం పథకానికి రూ.10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతి పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు జమకానున్న మొత్తం ఈనెల 22 నాటికి 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ ఈనెల 22న స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రకటన #etvapnews #TallikiVandanam #AndhraPradesh #APGovernment #Education #Students #Mothers #Scholarship #APNews #ChandrababuNaidu #EducationScheme #BreakingNews #TeluguNews #LatestNews #WelfareScheme #AndhraNews
ETV Andhra Pradesh74,406 просмотров • 3 месяцев назад

తప్పు నంబర్‌కు పేమెంట్ చేస్తే డబ్బు రికవరీ ప్రాసెస్ ఇది! #UPIPayments #UPIRefund #DigitalPayments #MoneySafety #etvdigital
ETV Andhra Pradesh69,672 просмотров • 3 месяцев назад

తక్కువ పోటీ.. ఎక్కువ జీతం టాప్ 11 గవర్నమెంట్ జాబ్స్ ఇవే... #bestgovtjobs #topgovernmentjobs #etvdigital
ETV Andhra Pradesh78,744 просмотров • 5 месяцев назад

కాకినాడ పంచాయతీరాజ్ A.E. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నూకరాజు కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన సాదిక్ ... ఆ తర్వాత వారినే వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రైవేట్ వీడియోలతో వేధింపులు, బెదిరించి డబ్బులు తీసుకోవడం, చివరికి కుటుంబ విషయాల్లోనూ జోక్యం చేసుకొని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 5 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో... తప్పించుకు తిరిగిన సాదిక్ ను... ఓ చిన్న క్లూ సాయంతో... ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
ETV Andhra Pradesh34,380 просмотров • 2 месяцев назад

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా...పలాసలో మాత్రం సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోంది. నియోజకవర్గంలో YCP ప్రభుత్వమే ఉన్నట్లు.. సీదిరే జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి...తప్పు చేసిన సీదిరి కుమారుడిని తప్పించేందుకు పోలీసుల నుంచి.. ప్రభుత్వాసుపత్రి వైద్యుల వరకు ...మాజీ మంత్రి అడుగులకు మడుగులొత్తారు. స్థానిక ఎమ్మెల్యే TDPకి చెందిన వారే అయినా..అధికారుల తీరు చూస్తుంటే ...పలాసలో ఇంకా Y.C.P.రాజ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ETV Andhra Pradesh47,721 просмотров • 3 месяцев назад

పవన్ ఐడియా.. ప్రయోగం సక్సెస్!.. రాష్ట్రమంతా చేస్తే ఇదీ లాభం!! #magicdriansconcept #pawankalyan #etvdigital
ETV Andhra Pradesh104,353 просмотров • 9 месяцев назад

అమెరికాలో ఏటా రెండుసార్లు గడియారాల సమయాన్ని మార్చే సాంప్రదాయానికి.... స్వస్తి పలికే దిశగా అడుగులు పడ్డాయి. డేలైట్ సేవింగ్ టైమ్ ని శాశ్వతం చేస్తూ రూపొందించిన ప్రతిపాదనకు.... US ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. వేసవి సమయంలో గడియారాలను ఓ గంట ముందుకు జరిపే విధానమే డేలైట్ సేవింగ్ టైమ్. శీతాకాలం రాగానే మళ్లీ గడియారం ముళ్లను వెనక్కి జరుపుతారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది
ETV Andhra Pradesh43,923 просмотров • 3 месяцев назад

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను ముందు పెట్టి... గమన, వైసీపీ నేత ఇంద్రసేన... యూట్యూబ్ ఛానళ్లు నడిపించినట్లు... దర్యాప్తులో బయటకు వస్తోంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. వీరి పాత్రపై ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఇద్దరినీ ఇప్పటికే ఓ విడత విచారించారు. మరోసారి ఈ నెల 17న రమ్మని పోలీసులు పిలిచారు. విచారణలో వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా... అరెస్టును నిర్ణయించే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి వచ్చే అంశాల ఆధారంగా... వీరు వీడియోలను వండి వార్చేవారని తెలుస్తోంది. వీటికి సంబంధించి స్క్రిప్టు కూడా అందేదని.., ఆ మేరకు ఉమ్మడిగా విద్వేషపూరిత వీడియోలు రూపొందించి అప్ లోడ్ చేసేవారని తెలిసింది. గిట్టనివారి పట్ల అక్కసు వెళ్లగక్కేవారని సమాచారం. 'ప్రశ్న'తో పాటు.. మొత్తం మూడు యూట్యూబ్ ఛానళ్లను గమన నడుపుతున్నారు
ETV Andhra Pradesh43,496 просмотров • 3 месяцев назад

1980's ట్రెండ్‌తో 15 వేల లీటర్ల నీరు వృథా 1980ల నాటి ఫొటోను క్రియేట్ చేసే క్రమంలో పరోక్షంగా భారీగా నీరు వృథా అవుతుందని నటుడు శ్రీమన్ వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల సుమారు 15 వేల కోట్ల లీటర్ల నీరు వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. #Sriman #ActorSriman #1980sLook #WaterWastage #Tollywood #Etvapbreaking For More LIVE Updates Click This Link
ETV Andhra Pradesh20,833 просмотров • 1 месяц назад

అర్థరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతి............... శక్తి యాప్ ద్వారా పోలీస్ లను అలెర్ట్ చేసి తనను తాను రక్షించుకుంది. గురువారం రాత్రి... బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన యువతిని ఇంట్లో దింపుతానంటూ...... ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. యువతితో.... సంబంధం లేని మాటలు మట్లాడుతున్నాడు. ఏదో తేడా కొడుతుందని భయపడిన యువతి.... అప్పటికే తన మొబైల్ లో ఉన్న శక్తియాప్ లోని బటన్ నొక్కింది. అప్పటికే ఆటో వారధి దాటింది. మంగళగిరి గ్రామీణ ఎస్సై వెంకట్...... తన సిబ్బందితో చిన్న కాకాని సమీపంలోని ఆటోను పట్టుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని... యువతిని అర్ధరాత్రి తన స్వస్థలానికి చేర్చారు.
ETV Andhra Pradesh63,973 просмотров • 6 месяцев назад

కొలంబియా దేశాన్ని ఇప్పుడు ఒక వింత సమస్య వేధిస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ వదిలివెళ్లిన వారసత్వం... ఇప్పుడు ఆ దేశానికి ప్రాణసంకటంగా మారింది. ఎస్కోబార్ తన ప్రైవేట్ జూ కోసం అక్రమంగా తీసుకొచ్చిన 'హిప్పోపొటమస్'లు ఇప్పుడు భారీగా పెరిగిపోయి స్థానికుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. దీంతో వాటిని చంపేయాలని ప్రభుత్వం నిర్ణయించగా జంతు హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొలంబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన అనంత్ అంబానీ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో వాటికి నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు
ETV Andhra Pradesh55,566 просмотров • 6 месяцев назад
Sensitive content
This media may contain sensitive content.

భర్తను చంపి దృశ్యం స్టైల్లో పాతిపెట్టిన భార్య #drishyammoviestylemurder #gujarat #etvdigital
ETV Andhra Pradesh30,193 просмотров • 3 месяцев назад