
FactCheck_Telangana
@FactCheck_TG • 11,357 subscribers
Fact-checking misinformation on Telangana, and the State Government's initiatives.
Shorts
Videos

అధికారిక వివరణ మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డినల్గొండ పర్యటన నేపథ్యంలో మంత్రి అనని మాటలు అన్నట్టుగా సామాజిక మాధ్యమాలలో ఒక మార్ఫ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. దీనిపై, మంత్రి కోమటిరెడ్డికార్యా లయం వివరణ ఇచ్చి ంది. వివరాలు: ఆగష్టు 1 నాడు, మంత్రి నల్గొండ లో SLBC టన్నెల్ ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, గత పభ్రుత్వం ఈ ప్రాజెక్ట్ ను 10 ఏళ్ళు పక్కకు పెట్టిందని, కాంగ్రెస్్రె పభ్రుత్వం వచ్చా క దీనిని పూర్తిచేయడానికితమకి ఉన్న ఆలోచనలను పంచుకున్నా రు. పైగా, మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్్రె పార్టీవచ్చే అసెంబ్లీ ఎన్ని కలలో, మహబూబాగర్, నల్గొండ, ఖమ్మం మూడు జిల్లాలోనూ తప్పకుండ గెలుస్తుందని, రాష్ట్రవ్యా ప్తంగా కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. మార్ఫ్ చేసిన వీడియో మంత్రి కార్యా లయం ఇచ్చి న వివరణ పక్రారం, తాను అనని మాటలను అన్నట్టుగా మార్ఫ్ చేసిసామాజిక మాధ్యమాలలో తప్పు డు పచ్రారం చేస్తున్నా రు అని తేల్చి చెప్పా రు. పజ్రలు ఇలాంటితప్పు డు వార్తల పట్లజాగత్ర్తవహించాలని, అధికారిక సమాచారం కోసం సామాజిక మాధ్యమాలపై ఆధార పడకుండా పభ్రుత్వ మాధ్యమాల ద్వా రా వచ్చే సమాచారాన్ని మాతమ్ర ేనమ్మా లని విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వం
FactCheck_Telangana47,658 просмотров • 3 месяцев назад
Больше нет контента для загрузки