
Filmy Focus
@FilmyFocus • 36,129 subscribers
Happenings. Interviews. Exclusives. Reviews. Paparazzi. Box-Office.
Shorts
Videos

నేను చాలా కాలంగా సినిమాలకి కొంచెం దూరంగానే ఉంటున్నాను ఒక 500 సినిమాలు యాక్ట్ చేశాను హలో బ్రదర్, హిట్లర్ వంటి 40 సినిమాలకి డైలాగ్స్ రాశాను 10,15 ఏళ్ళు స్టేజి ఆర్టిస్ట్ గా ఉన్నాను మా కమెడియన్స్ అంతా పైకి వెళ్ళిపోయారు మా గురువు గారు ఈవీవీ గారు వంటి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు మంచి పాత్రలు రాక షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాను: ఎల్ బి శ్రీరామ్ #GarividiLakshmi #Anandhi #LbSriram #HelloBrother #Hitler
Filmy Focus157,703 views • 13 days ago

#Anirudh Emotional Words.. #MohanBabu అంకుల్ నాకు చిన్నప్పటి నుండీ తెలుసు.. ఆయన పాత్రకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం నా బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను.. బక్కోడు ఫ్యాన్స్ అందరినీ నాని బ్రదర్ తో కలిసి అందించడానికి వస్తున్నాను.. ఎప్పటికీ మీ బక్కోడు: అనిరుధ్ #Nani #TheParadise #AnirudhRavichander
Filmy Focus162,362 views • 27 days ago

మనమే సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక .. మా అమ్మాయి వచ్చి ' డాడీ .. మీరు ప్రొడక్షన్ సరిగ్గా చేయడం లేదు.. ఇది కరెక్ట్ పద్దతి కాదు ' అని అనేసింది అప్పటికే నేను కార్తికేయ 2 , ధమాకా తో బ్లాక్ బస్టర్స్ కొట్టి.. పవన్ కళ్యాణ్ గారితో బ్రో , ప్రభాస్ గారితో రాజాసాబ్ సినిమాలు సెట్ చేసుకున్నాను ఆ టైమ్లో: విశ్వప్రసాద్ #GarividiLakshmi #Anandhi #PawanKalyan #Karthikeya2 #Dhamaka #Prabhas #BRO #RajaSaab
Filmy Focus73,526 views • 13 days ago

నీ భార్య కడుపుతో ఉంది మగబిడ్డ పుడితే వాడు సినిమాల్లోకి వచ్చి స్టార్ అయ్యి ఇలాంటి రిస్కీ షాట్లు చేస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ నీకు అని మా నాన్న అన్నారు 'పెద్ది' తో అది నిజమైంది 'పెద్ది' లో అతను నటించలేదు జీవించాడు.. ఇక నుండి తను 'చరణ్ జీవి' మోడీ గారు చరణ్ కి 'న్యూ ఏజ్ మెగాస్టార్' అనే ట్యాగ్ ఇచ్చారు: చిరంజీవి #PEDDI #RamCharan #CHIRANJEEVI #BuchiBabuSana
Filmy Focus268,776 views • 3 months ago

#Dhanush Father #KasthuriRaja Emotional Words ఫస్ట్ నేను డైరెక్టర్ అయ్యాను.. తర్వాత నా పెద్దబ్బాయ్ డైరెక్టర్ అయ్యాడు.. మా పెద్దబ్బాయ్ (సెల్వరాఘవన్) తెలుగులో 'ఆడవారి మాటలకు అర్దాలే వేరులే' చేశాడు.. నా జర్నీ ఆగిపోలేదు.. నా నెక్స్ట్ జెనరేషన్ కూడా వస్తుంది.. పవీష్ ని ధనుష్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పంపించాను.. కానీ వెనక్కి పంపించేశాడు.. వీడి ఫస్ట్ సినిమా తెలుగులో పడింది అంటే వీడి అదృష్టమే: ధనుష్ తండ్రి కస్తూరి రాజా #LoveOhLove #Pavish #NagaDurga
Filmy Focus200,048 views • 3 months ago

MAD సినిమాలో నా REFERENCE చూసి SHOCK అయ్యా... #VaddeNavven #TransferTrimurthulu Full Interview: [
Filmy Focus220,228 views • 4 months ago

సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దు మేము పెద్దగా చేసింది ఏమీ లేదు మీ కలలని పెద్దగా డ్రీమ్ చేసుకుని వెళితే సక్సెస్, రెస్పెక్ట్ రెండూ దొరుకుతాయి మనం ఫెయిల్ అయితే మనకి మనమే రెస్పాన్సిబుల్ భాషలతో రాజకీయాలు చేసే వాళ్ళ మాటలు వినకండి మనం మంచి చేస్తే ఏ స్టేట్లో అయినా అప్రీసియేషన్ లభిస్తుంది : యష్ #Toxic #Yash #RukminiVasanth #KiaraAdvani
Filmy Focus80,905 views • 1 month ago

ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే? Full Video: [ #Rajasekhar #Chiranjeevi #Tagore
Filmy Focus225,070 views • 5 months ago

అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు మనం పిలిస్తే వస్తాడా? రాడా? అని అనుకున్నాను నేను ఫోన్ చేస్తే అనిల్ రావిపూడి ఫోన్ ఎత్తలేదు.. కానీ మేము పెద్ద డైరెక్టర్లుగా ఉన్నప్పుడు మేము కూడా అందరినీ అలాగే ఏడిపించే వాళ్ళం : తమ్మారెడ్డి భరద్వాజ్ #Vadhala #Jagapathibabu #laya #anilravipudi
Filmy Focus125,305 views • 3 months ago
