
రమేష్ నాయుడు
@Garybabai • 6,274 subscribers
Videos
0:34
Sensitive content
This media may contain sensitive content.

ఎవరు ఎంత బోకరించినా... ప్రభుత్వాలను ఎంత సమర్థించాలని చూసినా... ఇప్పుడు నేను చెప్పింది పచ్చి నిజం... కూరగాయలు కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి, బియ్యం తీసుకురావాలంటే భవిష్యత్తు మీద భయం వేస్తుంది, కిరాణా షాప్ కి వెళితే బతకడం అనవసరం అనిపిస్తుంది...😥😥😥😥 ఒక్కసారి ఒక 6 నెలల క్రితం మీ నెల బడ్జెట్ చూడండి ఇప్పుడు మీ నెల బడ్జెట్ చూడండి... మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది..😥😥😥
రమేష్ నాయుడు48,777 views • 19 days ago

మొదట ఇంత నిక్కచ్చిగా నిలదీసిన మహిళకు 🔥🙏. తాడికొండ టీడీపీ mla శ్రవణ్ కుమార్ తమరి కొడుకు, కూతురు, అత్త, మామ, బామ్మర్ది, అన్న, తమ్ముడు అందరికీ తల ఒక కారు దానికి ఒక సైరన్ పెట్టించారా? అమరావతి లో నీళ్ల కాంట్రాక్టు, చెట్లు నరికే కాంట్రాక్టు డబ్బు బాగా మింగుతున్నారా? మన తెలుగు రాష్ట్రాలలో ఈ చెత్త సంస్కృతి మీతిమిరిపోతుంది ఎమ్మెల్యే అంటే పైకెళ్లి ఉడిపడ్డారా మీరు. అనవసరంగా ఎందుకురా బాబు ఇంకా చులకన అవుతారు ప్రజల దృష్టిలో....
రమేష్ నాయుడు84,495 views • 1 month ago

పింగళి దశరథ రామ్ (1985), మల్లెల బాబ్జీ (1987), వంగవీటి రంగా (1988) , వైఎస్ వివేకా (2019) హత్యలు జరిగినప్పుడు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంది. కాని ఒక్క నిందితుడిని అయినా ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేదు....! తడిగుడ్డతో గొంతు కోసే పార్టీ, వెనక నుంచి పొడిచే పార్టీ, కుటుంబాలను నిలువునా చీల్చే పార్టీ, పచ్చ హమాస్ పార్టీ 🔥🔥🔥
రమేష్ నాయుడు62,738 views • 1 month ago

టీడీపీ MLA కే దిక్కు దివాణం లేదు రెడ్ బుక్ పాలనలో దయనీయ స్థితిలో గన్నవరం MLA, రాష్ట్రం లో పరిస్థితులు మూడు మర్డర్ లు జరిగితే MLA కి తెలియదు 🔥 ఇండస్ట్రీస్ ని బెదిరించి డబ్బులు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు 🔥 #failuregovernament #jaganannaconnects🇸🇱 #ysrcpsocialmedia✅️ #ysjagan #ysrcongressparty
రమేష్ నాయుడు68,034 views • 1 month ago

ఐటీ రంగం కి బద్ధ వ్యతిరేకి 🚨 వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ని అడుగడుగున అడ్డుకుని, వ్యతిరేకించి, విషం చిమ్మి ఐటీ హబ్ అయ్యాక నేనే కారణం అని దొంగ ప్రచారం చేసుకుంటాడు 🤪🤪 Infosys కంపెనీ కి 450 ఎకరాలు అప్పట్లో YSR గారు ఇస్తే వ్యతిరేకించిన ఈయన సాప్ట్ వేర్ కంపెనీ లు అన్నీ నేనే తెచ్చా, హైటెక్ సిటీ మొత్తం నేనే కట్టా అని చెప్తాడు..సిగ్గు లేని జన్మ 🙆♂️
రమేష్ నాయుడు64,275 views • 1 month ago

హరికృష్ణ చావుకి కారణం లోకేష్ అని అతని కాబినెట్ సహచరులు చెబుతున్నారు 😭😭😭 మానసిక క్షోభకు గురి చేశారా? హరికృష్ణ కుమార్తె ను కూడా వదలకుండా వెన్నుపోటు పొడిచారా? బామ్మర్ది తప్ప ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం కి వెన్నుపోటు పొడిచారా? మనకు తెలియని తడిగుడ్డల తో గొంతులు కోసే పార్టీ ( tdp) వెన్నుపోట్లు చాలావున్నాయి
రమేష్ నాయుడు21,604 views • 26 days ago

వైజాగ్ లో స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు జర్నలిస్టులకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయంట : గుండు సూది (టీడీపీ జర్నలిస్ట్) ఇతను కూడా చెబుతున్నాడు.... #DSC స్పోర్ట్స్ కోటాలో scam జరిగింది అని... జర్నలిస్టులకి స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం ఏందిరా బాబూ.. అర్హత ఉన్నవాళ్ళని నాశనం చేసి అమ్ముకు దొబ్బేశారు.!!💦 ఏ తప్పూ చెయ్యకపోతే #CBI ఎంక్వైరీ వేస్తే సరిపోతుంది.. కేంద్రంలో కూడా మీరే ఉన్నారుగా చంద్రబాబూ..!!🤔 #DSCscam #CBNFailedCM #CBNSadistRule #NaraLokesh
రమేష్ నాయుడు45,129 views • 2 months ago

ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారికి 9 కోట్లు అప్పు ఇచ్చిన వెంకట సుబ్బారావు మరియు ఆయన కుటుంబ సభ్యులను తాలూకా CI విజయకృష్ణ గారు పోలీస్ స్టేషన్కు పిలిపించి, బలవంతంగా సంతకాలు చేయించారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విడుదల చేసిన వీడియో ఇది. అప్పు తీసుకుంది కాక తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు MLA పదవి ని, ప్రభుత్వం ని వాడుకోవటం మహా దారుణం 🔥🔥🔥 - Ongole Daily
రమేష్ నాయుడు45,159 views • 2 months ago

ఇంత జరిగిందా? కల్యాణ్ అన్న కి గట్టిగా బిస్కెట్టు లు వేశారు కదా?
రమేష్ నాయుడు13,487 views • 27 days ago

విలేఖరి అడిగిన ప్రశ్నకు..... సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పంచదారల కొండంత తవ్వి దొబ్బాడు సహనం కోల్పోడా చెప్పు ఆ డబ్బులు ఏం చేయాలి ఇతని జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాడా ఏదో ఈవీఎం దెబ్బ అంటే అయ్యాడు జనసేన ఎమ్మెల్యే పంచదార కొండ ఎంతో ప్రాముఖ్యతమైనది . అలాంటి కొండను మైనింగ్ మైనింగ్ తవ్వేస్తున్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దారుణంగా ఎలమంచిలి తయారయింది #CBN420.. #PK210..
రమేష్ నాయుడు38,438 views • 3 months ago