Gowtham Pothagoni's banner
Gowtham Pothagoni's profile picture

Gowtham Pothagoni

@Gowtham_Goud6 • 6,368 subscribers

Jai Telangana

Shorts

Is it…? హరీశ్ రావు గారు వెళ్లింది బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లింది ఎయిర్ ఇండియాలో… వారు అక్బరుద్దీన్ కూతురి వివాహానికి వెళ్తున్న విషయం రాష్ట్రమంతా తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు “Is it?” అంటూ మీరు చేస్తున్న నటన చూస్తుంటే… మహానటిలో సావిత్రిని మించిన మహానటి అనిపిస్తోంది! ప్రస్తుతం 22A భూముల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం ఎందుకు? మీరు, రేవంత్ రెడ్డి వ్యాపార భాగస్వాములంటూ జరుగుతున్న చర్చ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకా? లేక మీ పార్టనర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకా? ఈ “Is it?” అంటూ స్వాతిముత్యం ముచ్చట్లు ఎందుకు? ఆ పోస్ట్ పెట్టింది మీ ఆఫీసులో మీరు జీతం ఇచ్చి పని చేయించుకునే వ్యక్తి. సొంతంగా కవిత్వం రాయించి… మళ్లీ ఏమీ తెలియనట్టు “Is it?” అంటూ ట్వీట్ చేయడం అసహ్యంగా అనిపించడం లేదా? హరీశ్ రావు గారు ఏం చేసినా బహిరంగంగానే, పార్టీ పెద్దల దృష్టిలో ఉంచే చేస్తారు. మీలా, మీ పార్టనర్ రేవంత్ రెడ్డిలా రహస్య రాజకీయ కుట్రలు చేయరు! అన్నం పెట్టిన పార్టీకి, నాయకుడికే సున్నం పెట్టిన చరిత్ర మీది. అలాంటి మీ నుంచి మంచి మాటలు ఆశించడం మా అమాయకత్వమే! హరీశ్ రావుపై బురద చల్లితే నలుగురు మీ గురించి చర్చించుకుంటారని అనుకుంటున్నారా? మీరు, మీ పార్టనర్ రేవంత్ రెడ్డి ఎన్ని జిత్తులు పన్నినా హరీశ్ రావు గారిని ఏమీ చేయలేరు. పైగా ఆ ప్రయత్నాలే తిరిగి మీ రాజకీయ పతనానికి దారితీస్తాయి. ప్రజాదరణ ఉన్న హరీశ్ రావు గారిపై మీరు చేయిస్తున్న దుష్ప్రచారం చివరకు మీ మెడకే చుట్టుకుంటుంది. ఇంతకన్నా దిగజారకండి… ఇప్పటికే జనం ఛీ కొడుతున్నారు! ఇవిగో ఆధారాలు!

58,444 views

నా ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టి.. మంత్రిగా కొనసాగగలుగుతారా?- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Aatt…Revanth Anna Warning 🔥🔥

36,895 views

BREAKING 🚨 సినీ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ! తెలంగాణ రాష్ట్రంలో బిచ్చం అడుక్కతినే వారికి ఎన్ని హక్కులు ఉన్నాయో రంగులు వేసుకుని వేషాలు వేసి అడుక్కతినే మీకు కూడా అవ్వే హక్కులు ఉన్నాయి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్

292,326 views

దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రి వహించాలి...ముఖ్యమంత్రి గారు ఇంత క్లియర్ గా చెప్పినాకుడా అసలు పర్మిషన్ ఎలా ఇస్తారు?

227,142 views

“Hope Telangana police uses the same trick of car sunshades to cover other accused, similar to how they did for POCSO accused Bandi Bhageerath!”

41,354 views

రేవంతన్నకు ఎవ్వరు కౌంటర్ ఇవ్వాల్సిన పనిలేదు, ఎందుకంటే ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటాడు..😂😂

10,146 views

సెటిల్మెంట్ కా సెక్రటేరియట్ కా? #JustAsking

165,990 views

ఏ చెప్పుతో కొట్టాలిరా నిన్ను? సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో క్లియర్ గా ఉంది అక్కడ నెమళ్ళు జింకలు ఇతర పక్షులు ఉన్నాయని.

101,206 views

When the Kolkata flyover collapsed in 2016, leaving 26 people dead, PM Modi said the Kolkata flyover tragedy was "God's message to people to save Bengal from the TMC". Now, with nearly 300 people killed in the Odisha train tragedy, can PM Modi explain what God's message was? KTR Prakash Raj

171,921 views

ఈ జింక మృతికి కారణమైన గుంట నక్క ఎవరు? #SaveHCU

82,132 views

మేడిగడ్డ వద్ద పుష్ప సినిమాని తలపిస్తున్న అక్రమ ఇసుక మాఫియా!!

80,456 views

ఇదా ఒక ప్రజానాయకుడితో పోలీసులు ప్రవర్తించే విధానం? అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది! జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊

11,957 views

“We have laid cement roads so that you can travel anywhere from Hyderabad,” says Kishan Reddy..🫣

22,382 views

33 మంది అందాల భామలు బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు వరదై పారుతాయని ఎవరి ప్లేటు వారికి, ఎవరి చెంబు వారికి, ఎవరి టవల్ వారికి ఇవ్వడం జరిగింది: మంత్రి సీతక్క

53,768 views

MLC కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న..కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అంటూ నీచంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్న. Qnews ఆఫీస్ వద్ద నిరసన తెలిపిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు!

46,692 views

Videos