
Gowtham Pothagoni
@Gowtham_Goud6 • 6,368 subscribers
Jai Telangana
Shorts
Videos

ఇందిరమ్మ టవర్స్ 😂 IRIS – Indiramma Residential Integrated Scheme by Raghava Constructions పేదలకు “ఇందిరమ్మ ఇండ్లు” అంటూ వల వేసి మభ్యపెడుతున్నారు… మరి మీరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇంత భారీ హైరైజ్ అపార్ట్మెంట్లు ఎలా కడుతున్నారు? పేదల మీద అంత ప్రేమ ఉంటే… ఈ హైరైజ్ ఫ్లాట్లనే “ఇందిరమ్మ ఇండ్లు” పేరుతో పేదలకు పంచొచ్చు కదా? 😂
Gowtham Pothagoni106,070 görüntüleme • 1 ay önce

During a leisure trip of mine, I faced a heartbreaking incident yesterday. A farmer named Mallayya from Mushampalli village in Nalgonda district asked me to personally record a video of him and send it to KCR Garu...❤️ నీళ్ళు లేవు వ్యవసాయం లేదు, చావాలనిపిస్తుంది కేసిఆర్ సారు!🥹
Gowtham Pothagoni709,594 görüntüleme • 2 yıl önce

మూసీ బాధితులకు సీఎం రేవంత్ వార్నింగ్ ‼️ “మర్యాదగా మీరే ఖాళీ చేసి సామాన్లతో వెళ్లిపోండి. మీరు ఎంత ఏడ్చినా, మీడియాలో నన్ను ఎంత తిట్టినా మీ ఇళ్ల కూల్చివేత మాత్రం ఖాయం.. ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన చేస్తా.. అన్నీ తొలగిస్తా. ఒక రోజు ముందా, వెనుకా అంతే!” - ముఖ్యమంత్రి రేవంత రెడ్డి
Gowtham Pothagoni82,405 görüntüleme • 5 ay önce

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు! వారిద్దరిదీ బావా-మరదలు లాంటి బంధం - ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వారి కుటుంబ సమస్య. బాధిత బాలిక తల్లి కూడా అత్తలా భగీరథ్‌కు గోరుముద్దలు పెట్టింది. ఆ వీడియోలన్నీ నేను చూశాను. మైనర్ బాలికపై అత్యాచారం అంటూ ఆ పదాలు వాడటం సరికాదు - బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
Gowtham Pothagoni76,324 görüntüleme • 5 ay önce

BIG BREAKING: “I doubt there may be some links between Congress CM Revanth Reddy and PM Modi,” alleged Telangana BJP MP Dharmapuri Arvind. “I suggest the Congress high command replace CM Revanth Reddy with senior leaders like Komatireddy Venkat Reddy or Duddilla Sridhar Babu,” Arvind said.
Gowtham Pothagoni60,205 görüntüleme • 5 ay önce

Then: Post KCR’s photos and troll him; Bandi appeals youth Now:👇🏼
Gowtham Pothagoni60,635 görüntüleme • 5 ay önce

Must watch Video 🚨 Clear, bold and truthful.. KTR garu on false phone tapping accusations!👇
Gowtham Pothagoni135,956 görüntüleme • 1 yıl önce

BREAKING ‼️ నేను ఒక సీనియర్ ఎమ్మెల్యేను, నా ఫోన్‌ను అధికారులు ఎత్తడం లేదు. ముఖ్యమంత్రికి చాలా సార్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వంలో అసలు ఏమి జరుగుతోంది? నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఎంత అర్ధరాత్రి అయినా అధికారులు అందుబాటులో ఉండేవారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం
Gowtham Pothagoni59,897 görüntüleme • 6 ay önce

Telangana Youth Congress trolls the Telangana Congress Government..! Telangana Youth Congress put up banners in Hyderabad stating that POCSO case accused Bhageerath is absconding… 😂 Instead of catching hold of the accused and showing their strength, they chose to put up banners. This raises serious concerns over the Congress government’s policing. “If he has been absconding for the last 7 days, what was the Telangana Police doing?” they seemingly trolled their own government 😂
Gowtham Pothagoni50,790 görüntüleme • 5 ay önce

ఇప్పుడు కూడా అంటా...మాతో కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా? తప్పేంటి?: MLC నవీన్ చింతపండు
Gowtham Pothagoni118,670 görüntüleme • 1 yıl önce

తెలంగాణ టూరిజం హరిత హోటల్‌ను ‘హరీష్ రావు ఫామ్‌హౌస్’ అంటారేంట్రా? 😂
Gowtham Pothagoni15,594 görüntüleme • 1 ay önce